ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విజయవంతంగా ముగిసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రపై పార్టీలకు అతీతంగా సీనియర్ రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. మరో వైపు వైఎస్ జగన్‌పై …
Read More »వైసీపీ ఒక దొంగల పార్టీ..చంద్రబాబు
వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ ఆ పార్టీకి మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని..అందుకే టీడీపీ పార్టీ కేంద్రంపై ప్రత్యేకంగా అవిశ్వాస నోటీసుఇస్తుందని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు అన్నారు .ఇవాళ అయన తన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి తో ఒక డ్రామా ,పవన్ కళ్యాణ్ తో మరో డ్రామా ఆడిస్తూ మోడీ …
Read More »16 నెలలు జైల్లో ఉన్నా మార్పు రాలే..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, గురువారం నాడు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అన్న వస్తున్నాడంటూ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నారని, ఆ మాటలు విన్న ఏపీ ప్రజలు అన్న కాదు.. అవినీతి …
Read More »శేఖర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులకు చిప్పకూడే..!!
శేఖర్‌రెడ్డి నోరు విప్పితే.. తండ్రి కొడుకులు జైలుకే..!! శేఖర్‌రెడ్డి, ఇతను టీటీడీ బోర్డు మాజీ సభ్యుడన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే, దేశ రాజకీయ నాయకులతోపాటు.. ఏసీబీ, ఈడీ అధికారులకు బాగా సుపరిచిత వ్యక్తి. ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న సమయంలో అయితే శేఖర్‌రెడ్డి పేరు మారు మోగిపోయింది. ఇంతకీ అంతలా శేఖర్‌రెడ్డి పేరు మారుమోగడానికి గల కారణమేంటి. అంత ఘనకార్యం ఏం చేశాడు అతను. అనుకుంటున్నారా..? …
Read More »జగన్ దెబ్బకు దిగివచ్చిన టీడీపీ సర్కార్
ఆయన ఒక యువనేత .. దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా జగన్ పోరాటం చేస్తున్న …
Read More »నాన్నకు చెడ్డపేరు తీసుకురాను..లోకేష్
ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసన సభలో టీ డీ పీ అధినేత నారా చంద్రబాబునాయుడు 40ఏళ్ల రాజకీయ జీవితంపై ఆయన తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. నాలాంటి యువకుడికి మా నాన్న చంద్రబాబు రోల్‌మోడల్ అని లోకేష్ వాఖ్యానించారు.64ఏళ్ల వయసులో 24ఏళ్ల వ్యక్తిలా పరిగెడతారు. మా నాన్న ఈ స్థాయికి వచ్చారంటే దాని వెనుక మా అమ్మగారి కృషి ఎంత గానో ఉందన్నారు .ఆమె కష్టం …
Read More »ఏన్నారై శాఖకు చరిత్రలో ఏన్నడు లేనన్ని నిధులు..!
ఈ సారి బడ్జెట్ లో తెలంగాణ ఏన్నారై శాఖకు ప్రభుత్వంలో చరిత్రలో ఎన్నడు లేన్నన్ని భారీ నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్ర 2018-19 బడ్జెట్లో ఎన్నారై శాఖకు రు.100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారు. గత కొంత కాలంగా ప్రవాస తెలంగాణీయుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టింది. ఏన్నారై శాఖ మంత్రిగా భాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రి కెటి రామారావు తెలంగాణ ఏన్నారైల కోసం చేపట్టాల్సిన చర్యలపైన …
Read More »ఇది సంపూర్ణ బడ్జెట్..!!
బంగారు తెలంగాణ సాకారం చేసే దిశగా, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా బడ్జెట్ రూపకల్పన జరగిందని, ఇది సంపూర్ణ బడ్జెట్ అని గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ వాస్తవిక కోణంలో ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఈ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని మంత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తాను నిర్వహిస్తున్న గృహ నిర్మాణ, దేవాదాయ,న్యాయ శాఖలకు బడ్జెట్ కేటాయింపులు చేసినందుకు మంత్రి ఇంద్రకరణ్ …
Read More »వైసీపీలో చేరిన…టీడీపీ..కాంగ్రెస్ ..జనసేన నేతలు…!
ఏపీ ప్రతి పక్షనేత గత 122 రోజులుగా ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్పయాత్రకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్ తో పాటు రోజు వేల మంది పాదయాత్రలో నడుస్తున్నారు. అంతేగాక ఇప్పటి వరకు జరిగిన పాదయాత్రలో అన్ని జిల్లాలో అక్కడ అక్కడ టీడీపీ నుండి వైసీపీ లోకి వలసలు జరిగాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఇప్పుడు చంద్రబాబుకు దిమ్మ తిరిగే షాకులు తగుల్తున్నాయి. జగన్ …
Read More »”పవన్ కల్యాణ్ కొత్త కథ”కు స్ర్ర్కీన్‌ప్లే ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!!
జనసేన ఆవిర్భావ సభ షో హీరో, విలన్, కమెడియన్లు వీరే..!! అవును, ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే, జనసేన ఆవిర్భావ షో ఏంటి..? అందులో హీరో, విలన్, కమెడియన్ క్యారెక్టర్‌లు ఏంటి..? అన్న సందేహం మీకు రావచ్చు. అక్కడికే వస్తున్నా..!! అసలు విషయానికొస్తే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినీ ఇండస్ర్టీ నుంచి రాజకీయాలవైపు వచ్చిన వ్యక్తి అన్న విషయం ప్రతీ ఒక్కరికి విధితమే. …
Read More »