ఏపీ రాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఎటూ అర్ధం కాకుండా పోతున్నాయి.ఈ నేపథ్యంలో అందరు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కర్నూలు జిల్లాలో నంద్యాల టిడిపికు చెందిన కీలక నేత ఏవి సుబ్బారెడ్డి త్వరలో వైసిపిలోకి చేరటం ఖాయమని తెలుస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో రానున్న ఎన్నికల్లోపు కర్నూలు జిల్లా వైసిపిలో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చని టీడీపీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఏవి కూడా తొందరలోనే టిడిపికి …
Read More »ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడారు.వరంగల్ మరియు కరీంనగర్ డెవలప్ మెంట్ అథారిటీ లకు అతి త్వరలోనే పాలకమండలిని నియమిస్తామని అని తెలుపారు.ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అధికంగా ప్రోత్సహాకాలిస్తున్నామని చెప్పారు. see also :కేటీఆర్ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మన్ ఫిదా..! ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్లకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తున్న ఘనత …
Read More »వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ సంచలన వాఖ్యలు..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రపై జాతీయ మీడియాకు చెందిన సీనియర్ ఎడిటర్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆన్ రియాలిటీ చెక్ అనే కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. See Also:పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు …
Read More »కాంగ్రెస్ సభ్యులపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్ రెడ్డి
ఇవాళ అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ సభ్యుల పై నిప్పులు చెరిగారు.శాసనసభలో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.నిన్న జరిగిన దాడికి జానారెడ్డి నాయకుడిగా ఉన్నారని అయన ఆరోపించారు.కాంగ్రెస్ నాయకుల తీరు సరైంది కాదన్నారు. స్పీకర్ తన అధికారాల మేరకే కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. …
Read More »జగన్‌కు ఏమైంది..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆరు జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుని.. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ప్రజల మస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కార మార్గాలను కనుగొంటూ వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారు. అయితే, ఇప్పటికే వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, …
Read More »ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.పాదయాత్రలో భాగంగా జగన్ క్షేత్రస్థాయి నుండి ప్రజల సమస్యలను తెలుసుకోవడమే కాకుండా వాటి పరిష్కారం కోసం అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో కూడా సవివరంగా వివరిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.ప్రస్తుతం జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి …
Read More »సీఎం చంద్రబాబుపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉండవల్లి అరుణ్‌కుమార్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఇటు చంద్రబాబు, అటు మోడీ ప్రభుత్వాలు రెండూ కలిసి నట్టేట ముంచాయన్నారు. పోలవరం పేరుతో చంద్రబాబు సర్కార్ చేసిన అవినీతి అంతా ఇంతా కాదని దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రజల కోసం, రాష్ట్ర …
Read More »వేలమందితో వైసీపీలో చేరిన గుంటూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాను దాటి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో జగన్ గత నూట పన్నెండు రోజులుగా చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అంతే కాకుండా ఇతర పార్టీలకు చెందిన నేతలు కూడా జగన్ సమక్షంలో వైసీపీ గూటికి చేరుతున్నారు. See Also:ఏపీ రాజకీయాల్లో సంచలనం-రాజ్యసభ అభ్యర్థి వద్ద చంద్రబాబు …
Read More »రాజ్యసభ అభ్యర్థి వద్ద చంద్రబాబు అవినీతి చిట్టా..!!
ఓటుకు నోటు కేసులో టీడీపీ రాజ్యసభ అభ్యర్థి కీలక పాత్ర..! ఆధారాలతో సహా బట్టబయలు..!! అవును, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి మరో కీలక సమాచారం సోషల్ మీడియా వేదికగా బయటపడింది. ఇటీవల రాజ్యసభకు టీడీపీ నుంచి ఎంపీ సీఎం రమేష్, అలాగే, టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు కనకమేడల రవీంద్రకుమార్ ఎంపికైన …
Read More »కాంగ్రెస్ దాడి..అసలు గుట్టు విప్పిన కేసీఆర్..!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..నిన్న మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై జరిగిన దాడి దురదృష్టకరం, బాధాకరం అన్నారు . కాంగ్రెస్ సభ్యులు అరాచకాలకు పరాకాష్ట అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వంపై గత నాలుగేళ్ళ నుండి విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తూ.. దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. see also :వారం రోజులుగా ”అమరావతిలో సీబీఐ మకాం”..! కారణం తెలిస్తే షాక్..!! నాలుగేళ్ల నుంచి శాంతిభద్రతలు …
Read More »