Home / POLITICS (page 513)

POLITICS

తమిళనాడులో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ రోజు సీ ఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని..తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల మధ్య పల్లిపట్టు నందు కేక్ కట్ చేసి.. తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ఆయన పేరుతో పూజలు చేసి భక్తులకు ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. …

Read More »

వైఎస్ జగన్ మరో సంచలనం..రాజ్యసభ అభ్యర్థిని ప్రకటన…!

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 90 ముగించుకుంది. అయితే త్వ‌ర‌లో ఖాళీ కానున్న రాజ్య‌స‌భ సీట్ల‌పై తెలుగు రాష్ట్రాల్లో ప‌లువురు ప్ర‌ముఖులు ఆశ‌లు పెట్టుకున్నారు. ఏపీలో ప్ర‌ధానంగా ప్ర‌తిపక్ష వైసీపీ పార్టీకి ఒకే ఒక్క‌ రాజ్య‌స‌భ సీటు గెలుచుకునేందుకు అవ‌కాశం ఉంది. అధికార‌పార్టీ టీడీపీ కంటె వైసీపీనే ముందు త‌మ పార్టీ త‌రుపున రాజ్య‌స‌భ అభ్య‌ర్తిని ప్ర‌క‌టించింది. త్వరలో …

Read More »

మంత్రి జోగు రామన్నకు తప్పిన భారీ ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జాగు రామన్నకు భారీ ప్రమాదం నుండి బయటపడ్డారు.ఈ రోజు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేసిన అనంతరం ఓ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఆయన అనూహ్యంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాలజిల్లాలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ శంకు స్థాపనకు మంత్రి జోగు రామన్న, విప్‌ ఓదేలు, ఎమ్మెల్యే దివాకర్‌రావు కేసీఆర్‌ …

Read More »

మెగా ఫ్యామిలీలో.. చిరంజీవి తప్ప పనికొచ్చే వారే లేరా..?

వైసీపీ ఎమ్మెల్యే రోజా వార‌స‌త్వ రాజ‌కీయాల పై చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన రోజా.. చిరంజీవి ఒక్క‌డే ఎంతో క‌ష్ట‌ప‌డి వ‌స్తే… ఫ‌లాలు మాత్రం చాలా ఈజీగా మెగా వార‌సులు అనుభ‌విస్తున్నార‌ని రోజా అన్నారు. ఆ రోజుల్లో హేమా హేమీ న‌టుల‌తో పోటీపడి నెంబర్ వన్ స్థానానికి ఎదగడానికి చిరంజీవి చాలా కష్టపడ్డారని వ్యాఖ్యానించారు. అయితే ఆయన తమ్ముళ్లు, …

Read More »

”దారుణంగా ఓటుకు నోటు బాబు ప‌రిస్థితి”..! మ‌రీ ఇంత‌లానా..!!

2014 ఎన్నిక‌ల్లో అనుభ‌వం ఉన్న నాయ‌కుడినంటూ బూట‌క‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ట‌ను న‌ట్టేట ముంచిన ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీ ప్ర‌జ‌లు మ‌రిన్ని క‌ష్టాల్లో కూరుకుపోయిన విష‌యం తెలిసిందే. ఆ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇచ్చిన హామీల‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. అయితే, చంద్ర‌బాబు అధికారం చేప‌ట్టాక తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీల‌ను …

Read More »

ప‌వ‌న్‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదంటున్న ఫ్యాన్స్‌

జ‌న‌సేన పార్టీ అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్  గురించి ప్ర‌స్తావిస్తే…కొంద‌రు ఆయ‌న ఫ్యాన్స్ కాబోయే సీఎం అంటారు. మ‌రికొంద‌రు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎంట్రీ ఇచ్చిన జ‌న‌సేనాని ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చార‌ని వారి గెలుపున‌కు త‌మ నాయ‌కుడే కార‌ణ‌మ‌ని చెప్తుంటారు. అస‌లు త‌మ నాయ‌కుడు ఒక పిలుపు ఇస్తే…సీన్ పూర్తిగా చేంజ్ అయిపోతుంద‌ని ధీమా వ్య‌క్తం చేస్తుంటారు. కానీ వాస్త‌వంగా అలాంటి ప‌రిస్థితి లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో …

Read More »

మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డ మోగా బ్ర‌ద‌ర్స్ మ‌న‌స్ప‌ర్ధ‌లు..!!

వ‌రుణ్ తేజ్‌, రాశీఖ‌న్నాజంట‌గా న‌టించిన తొలి ప్రేమ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ.. మంచి వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తొలిప్రేమ చిత్ర బృందాన్ని అభినందించారు. అనంత‌రం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్‌, రాశీఖ‌న్నాల న‌ట‌న చాలా బాగుంద‌ని, వ‌రుణ్‌తేజ్ నాగ‌బాబుకు మంచి గిఫ్ట్ ఇచ్చాడ‌ని ప్ర‌శంసించాడు. see also : జూనియర్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్ …

Read More »

”ప‌వ‌న్ క‌ల్యాణ్ న్యూ ట‌ర్న్‌”.. షాక్‌లో ఫ్యాన్స్‌..!!

సినీ న‌టుడు, జ‌న సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ షాకింగ్ డెషీస‌న్ తీసుకున్నారా..? ఇక‌పై రాజ‌కీయాలు వ‌దిలేసి త‌న అన్న మెగాస్టార్ చిరంజీవిలానే సినిమాల‌పై దృష్టి పెట్ట‌నున్నారా..? అందుకే తన ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీకి దూరంగా ఉన్నారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. see also : చిక్క‌డు – దొర‌క‌డు.. వ‌ర్మ ఈసారైనా బుక్ అవుతాడా..? అయితే, అటు రాజ‌కీయాలు, ఇటు సినిమాలు ఇలా …

Read More »

జ‌గ‌న్ మొండి రాజ‌కీయాల పై… విశాఖ శారదాపీఠాధిప‌తి స్వరూపనందేంద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర జిల్లాలు జిల్లాలు మారుతున్నా.. జ‌నాల్లో ఊపుమాత్రం త‌గ్గ‌డంలేదు. తాజాగా నెల్లూరు జిల్లా నుండి ప్ర‌కాశం జిల్లాలోకి ప్ర‌వేశించిన జ‌గ‌న్ ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. ఒక‌వైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌.. మ‌రోవైపు రాష్ట్రంలో ఏపీ స్పెష‌ల్ స్టేట‌స్‌తో ఆంధ్రా రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారాయి. అయితే ఈ నేప‌ధ్యంలో సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌కు సంబంధించి ఒక వార్త వైర‌ల్ అవుతోంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. వైసీపీ …

Read More »

ఆ ఒక్క‌డు..!

ఎన్ని కుట్రలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు, ఎన్ని ఉద్విగ్న క్షణాలు… అయినా ఆయన ప్రజాస్వామిక పంథాను వీడలేదు. ఒక లక్ష్యంకోసం ఇన్ని అవమానాలను, ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న నేత సమకాలీన చరివూతలో మరొకరు లేరు. వందలాది మంది పిల్లలు మృత్యుపాశాన్ని కౌగిలించుకుంటుంటే ఆయన దుఃఖంతో చలించిపోయా రే తప్ప హింసామార్గం ఎంచుకోలేదు. పోలీసులు తన కాళ్లూ చేతులూ పట్టుకుని బస్తాలా విసిరేసినప్పుడూ, మృత్యువు చివ రి మెట్టుపై నిలబడినప్పుడూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat