తెలంగాణ ప్రజల సంక్షేమం,అభివృద్ధే ద్యేయంగా …ఆశగా … శ్వాసగా … ప్రతి నిమిషం తనకున్న అద్భుతమైన మానవీయ సద్గుణాలతో ఇప్పటికే చరిత్ర లో సముచితమైన స్థానం సంపాదించుకున్న తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కొన్నేళ్లలో భారత దేశం గర్వించదగిన స్థాయికి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చి దిద్దబోతున్నరు . భేషజాలకు పోకుండా ఆలోచిస్తే … దేశ రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ పరిశోధన చేయగలిగే అత్యున్నత స్థాయి …
Read More »కేసీఆర్ గురించి మనకు తెలియని కోణాలివి
కేసీఆర్ మాకు బాగా తెలుసు అనేవారికి కూడా వారికి తెలియని అనేక కోణాలు ఆయనలో ఉన్నాయి. ఆకాశ రహదారులు, వంద అంతస్తుల భవనాలు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, సచివాలయం తరలింపు ఒకటా రెండా, రోజుకొక ఆలోచన, అన్నీ వినూత్న పథకాలు. ‘ఇవన్నీ సాధ్యమా?’ అనే వారికి ఆయన సమాధానం ఒక్కటే. ‘చూస్తుండండి చేసి చూపిస్తాను’ అని. ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. …
Read More »ఏపీ ప్రజలు మాపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు-జేపీ ..
జనసేన పార్టీ అధినేత ,ప్రముఖ స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈ రోజు జేఎఫ్ సీ సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశం అనంతరం జేపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై ఏపీ ప్రజలు ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు.మేము కేవలం నిధుల విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని లెక్కలు అడిగి మరి సరిచేస్తాం.మమ్మల్ని ఆకాశానికి …
Read More »ఏపీ కాంగ్రెస్ నేతలపై పవన్ సంచలన వ్యాఖ్యలు ..
ప్రముఖ స్టార్ హీరో ,జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పట్లో తన అన్న మెగా స్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసి అప్పట్లో పెను దుమారమే లేపిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి కాంగ్రెస్ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ రోజు జేఎఫ్సి సమావేశం నిర్వహించిన …
Read More »మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జన్మదినం సందర్భంగా.. బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మంత్రి అల్లోలకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుష్పగుచ్ఛం అందజేసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదినోత్సవాలు మరెన్నో జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ మడుపు భూంరెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, గువ్వల బాలరాజు, భాస్కర రావు, గృహ …
Read More »జగన్ సీరియస్.. పవన్‌కు చెక్.. చంద్రబాబుకు షాక్.. వైసీపీలోకి టాలీవుడ్ సాలిడ్ రైటర్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్‌ను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారా.. అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. పవన్ చేస్తున్న రాజకీయాలు కరెక్ట్‌గా గమనిస్తే.. ఆయన జగన్ టార్గెట్ చేసుకొని టీడీపీ అధినేత చంద్రబాబు ఏదైనా ఇబ్బందుల్లో. చిక్కుకున్నప్పుడు అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే బాబు బ్యాచ్ అడ్డంగా బుక్ అయినప్పుడు ఆ మ్యాటర్‌ని డైవర్ట్ చేయడం కోసం పవన్ బయటకు …
Read More »చంద్రబాబును ట్యాగ్ చేస్తూ.. జగన్ సెన్షేషన్ ట్వీట్.. వేలల్లో షేర్లు.. లక్షల్లో లైక్‌లు..!
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం వైసీపీ అధినతే జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లా నుండి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది. 89వ రోజున ఆయన ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనున్నారు. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఆరుస్థానాల్లో విజయం సాధించింది. ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా, మిగతా అన్నింటిలోనూ జగన్ యాత్ర ఉండేలా వైసీపీ వర్గాలు రూట్ ప్లాన్ ను రూపొందించినట్టు సమాచారం. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే.. …
Read More »కోదండరాంను లైట్ తీసుకున్న ఢిల్లీ ప్రముఖుడు
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంకు ఢిల్లీ స్థాయిలో షాక్ తగిలిందని అంటున్నారు. పార్టీ ఏర్పాటు చేసి రాజకీయాల్లో తన మార్కు వేయాలని భావిస్తే..ఆదిలోనే బ్రేకులు పడ్డాయని చెప్తున్నారు. ఒకనాడు కోదండరాం ఆప్తుడిగా ఆయన టీం ప్రచారం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆయన్ను లైట్ తీసుకున్నారని అంటున్నారు. ఆయనే ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత,ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకప్పటి సన్నిహితుడు యోగేంద్ర యాదవ్. అమ్ ఆద్మీ …
Read More »జగన్ మాస్ ఛాలెంజ్.. 5 కోట్ల మందికి ఎక్కేసిందా.. చంద్రబాబుకు ఇక చావో రేవో..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు.. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఛాలెంజ్ చేస్తూ సవాల్ విసిరారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న వైసీపీతో కలిసి నడిచేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా అని ప్రశ్నించారు. గురువారం 88వ రోజు పాదయాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేణుమాలలో జగన్ మహిళా సమ్మేళనంలో మాట్లాడారు. దీంతో జగన్ మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ …
Read More »