Home / POLITICS (page 515)

POLITICS

జేఎఫ్‌సీతో ఒరిగేదేమీ లేదు..! ప‌వ‌న్‌పై జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

‘జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ’ (జేఎఫ్‌సీ) వ‌ల్ల సాధ్య‌మయ్యేది ఏమీ లేద‌ని జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ స్ప‌ష్టం చేశారు. కాగా, గురువారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో జ‌య ప్ర‌కాష్ నారాయ‌ణ మాట్లాడుతూ.. జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాన్ అనేక కేసులు ఉన్న చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు ఇచ్చి త‌ప్పు చేశాడని పేర్కొన్నారు. కేవ‌లం జేఎఫ్‌సీ ఏర్పాటు చేసినంత మాత్రాన …

Read More »

దుమ్మురేపుతున్నసీఎం కేసీఆర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్ సాంగ్..!

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు , నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలు జాతిపితగా భావించే సీఎం కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.ఈనెల 17 సీఏం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని టిన్యూస్ వీడియో సాంగన్‌ను రూపొందించింది. ఓ.. కారణ జన్ముడా.. అరెరె కార్య సాధకుడా అంటూ సాగే ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది. దీనికి తోడు అహ్లాదకరమైన వీడియో దృశ్యాలు అందరిని అకట్టుకుంటున్నాయి.ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో …

Read More »

తెలుగు రాజ‌కీయాల్లో అద్భుతం.. చంద్ర‌బాబుకు జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌త్యేక హోదా పై చంద్ర‌బాబుకు మ‌రో స‌వాల్ విసిరారు. నెల్లూరు జిల్లా పాద‌యాత్ర‌లో భాగంగా రేణమాలలో జరిగిన బహిరంగ సభలో టీడీపీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. స్పెషల్ స్టేటస్ కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలనూ రాజీనామాలు చేయించాలని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదో చూద్దామ‌ని జ‌గన్ …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ప్ర‌శ్న‌లివే..! వీటికి జ‌న సైనికుల మాటేమిటో మ‌రీ..!!

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్‌. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన డైలాగ్ గుర్తుందా..? అదేనండీ.. నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది అనే డైలాగ్‌. ఏ ముహూర్తాన ఆ డైలాగ్ చెప్పాడో కానీ.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మాత్రం స‌రిగ్గా సూట‌వుతుందంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ప్ర‌స్తుతం ఆ డైలాగ్‌లోని లెక్క గురించి ఏమో కానీ.. తిక్క గురించి మాత్రం నేను చెప్ప‌గ‌ల‌ను …

Read More »

టీడీపీ గ్యాంగ్‌కి ఉన్న చాన్స్‌ని.. ఒకే ఒక్క‌ డైలాగ్‌ లాగేసుకున్న జ‌గ‌న్‌..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై టీడీపీ గ్యాంగ్ మొత్తం చేతికి మైక్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక విమ‌ర్శ చేసే వాళ్లు. జ‌గ‌న్ బీజేపీతో చేతులు క‌లుపుతున్నాడ‌ని.. అందుకే మోదీని ఒక్క‌మాట కూడా అన‌లేద‌ని.. బీజేపీ పై విమ‌ర్శ‌లు చేయ‌డంలేద‌ని విప‌రీతంగా ప్ర‌చారం చేశారు ఎల్లో బ్యాచ్. అంతే కాకుండా జ‌గ‌న్ త‌న‌పై ఉన్న కేసుల నుండి విముక్తి పోంద‌డానికే బీజేపీతో క‌ల‌వ‌డానికి నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడ‌ని అందులో …

Read More »

“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? బాలకృష్ణ పంచ్ డైలాగ్

“పవన్ కల్యాణా..? అతడు ఎవరు..? అతడెవరో నాకు తెలీదు” అవును ఈ మాటలన్నదీ ఎవ్వరో కాదు… టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ.వివరాల్లోకి వెళ్తే.. ఓ కార్యక్రమం లో పాల్గొన్న బాలకృష్ణ తిరిగి వెళ్ళుతున్న సమయంలో ఓ విలేకరి బాలకృష్ణను..సార్.. జనసేన తరఫున వచ్చే ఎన్నికల్లో తాను అనంతపురం నుంచి పోటీ చేయనున్నట్లు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మీ స్పందన ఏంటి అంటూ ఓ విలేకరి …

Read More »

బయటపడ్డ భారీ స్కాం..! త్వరలో చంద్రబాబును జైలుకు పంపనున్నమోడీ..!!

బయటపడ్డ భారీ స్కాం..! త్వరలో చంద్రబాబును జైలుకు పంపనున్నమోడీ..!! అవును, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబును భారీ స్కాం కేసులో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ జైలుకు పంప‌నున్నార‌ట‌. కాగా, ఇవాళ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయేట‌ప్పుడు ఏపీ అప్పు 90వేల కోట్లు ఉంటే.. చంద్ర‌బాబు అధికారం చేట్టాక ఆ అప్పు ఇప్పుడు 2 ల‌క్ష‌లా 20 వేల కోట్లు చేరింది. అంటే సుమారుగా ల‌క్షా …

Read More »

వైసీపీలోకి మ‌రో మాజీ మంత్రి..!!

రాష్ట్ర విభ‌జ‌నతో ఇటు ఆంధ్రప్ర‌దేశ్‌, అటు తెలంగాణ‌లోనూ కాంగ్రెస్ పార్టీ త‌న పూర్వ వైభ‌వాన్ని కోల్పోయిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ త‌న పూర్వ‌వైభ‌వాన్ని కోల్పోవ‌డంతో ఆ పార్టీ నాయ‌కులు ఇత‌ర పార్టీల్లో చేరారు కూడాను. ఆ విష‌యం అటుంచితే.. ఇటీవ‌ల కాలంలో బీజేపీ నేత‌లు, ఏపీ మంత్రులు తెలిసి అంటున్నారో.. లేక తెలియ‌క అంటున్నారో తెలీదు కానీ.. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మాత్రం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మొన్న‌టికి మొన్న బీజేపీ …

Read More »

నాడు స‌మైక్యాంధ్ర‌, నేడు ప్ర‌త్యేక హోదా.. బ‌య‌ట‌డ్డ చంద్ర‌బాబు కుఠిల రాజ‌కీయం..!!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించి రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌కుడైన విష‌యం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం విధిత‌మే. అంతేకాకుండా త‌మ‌ను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు .. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని …

Read More »

వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించే దమ్ము గంటాకు ఉందా?.

ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పదవుల కోసం గంటా ఎన్ని పార్టీలు మారారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన ఇతను ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి మళ్ళీ మంత్రి పదవిని దక్కించుకున్నాడు. 2009 ఎన్నికలకు ముందు పీఆర్పీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనమైనప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రిమండలిలో మంత్రి అయ్యాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat