వైసీపీలోకి మోహన్ బాబు..! కన్ఫాం చేసిన గాయత్రి మూవీ..!! తెలుగు సినీ ఇండస్ర్టీ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్‌బాబు వైసీపీలో చేరనున్నారా..? మళ్లీ రాజకీయాల్లోకి వచ్చి పొలిటికల్‌గా చక్రం తిప్పుతారా..? ఇప్పటి వరకు మోహన్‌బాబు రాజకీయ రీ ఎంట్రీపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడినట్లేనా..? అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది గాయత్రి మూవీ. అయితే, నటుడు మోహన్‌బాబు, విష్ణు కాంబోలో తెరకెక్కిన చిత్రం గాయత్రి శుక్రవారం విడుదలైన …
Read More »కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారు..
కాంగ్రెస్ నేతలు వీధీ రౌడీల్లా మాట్లాడుతున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు .ఇవాళ అయన మీడియా తో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వెన్నెముక లేని నేతలని దుయ్యబట్టారు. ఆరు దశాబ్దాల పాలనలో ప్రజలకు తాగడానికి నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని విమర్శించారు. మిషన్ భగీరథ విజయవంతం కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఏడుస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను తెలంగాణ ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని …
Read More »ఏపీ పై రాహుల్ సంచలన ట్వీట్..!
అంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు.ఏపీ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వేగవంతం చేయాలని, ప్రత్యేక ప్యాకేజీ నిధులను వెంటనే విడుదల చేయాలని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్నారు. అన్ని పార్టీలూ ఏకమైతేనే అనుకున్నది సాధించగలమని రాహుల్ ట్వీట్ చేయడం విశేషం. The Congress Party supports the just demands of …
Read More »అద్భుతం..! అచ్చం వైఎస్ఆర్‌లానే..!! : మంచు మోహన్‌బాబు
సినీ నటుడు మంచు మోహన్‌బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా చంద్రబాబు నాకు మిత్రుడు కాదు.. అంతకు మించిన బంధువూ కాదు. మేం ఇకపై కలవము కూడాను. అంటూ మంచు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. see also : ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి అయితే, ఇటీవల …
Read More »నాడు ప్రధాని ..నేడు రాష్ట్రపతి వైఎస్ జగన్ పాదయాత్ర గురించి ఆరా ..టీడీపీ నేతల్లో మొదలైన ఆందోళన ..!
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి పాదయాత్రను చేపట్టడంతో ఏపీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 82 రోజులుగా చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ తో పాటు కొన్ని వేల మంది ప్రతి రోజు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే తెలుగు రాజకీయాలకు పాదయాత్రలు కొత్తేమీ కాదు. తొలిసారి సుదీర్ఘ పాదయాత్రను …
Read More »ఎంపీ టీజీ వెంకటేశ్ బండారం మొత్తాన్ని రాష్ట్రపతికి పక్క ఆధారాలతో ….వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి
దేశ రాజధాని ఢిల్లీలో వైసీపీ ఎంపీ వియసాయిరెడ్డి ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీపై సంచలన ఆరోపణలు చేశారు. మరో సారి టీడీపీ ఫార్టీ ఫిరాయింపులకు భారీ కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు.ఇదే విషయంపై రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలసి ఫిర్యాదు చేశారు. 2014లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు గనుక అధికార పార్టీ అయిన టీడీపీలోకి వస్తే ప్రతీ ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఇస్తామని టీజీ వెంకటేశ్ ఆఫర్ చేసినట్లు …
Read More »ఏపీ బంద్ పై వైఎస్ జగన్ ఆసక్తికరమైన ట్వీట్
కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా బంద్ కొనసాగిన విషయం తెలిసిందే .. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేశారు..ఈ క్రమంలో ఏపీ బంద్‌కు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడమే కాక.. సంఘీభావంగా వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ …
Read More »ఉత్తరాంధ్రలో చక్రం తిప్పుతున్న బొత్స..!
అంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీమంత్రి బొత్స సత్యనారాయణ ఒకప్పుడు ఉత్తరాంధ్రలో తిరుగులేని నాయకుడు.దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా చేశారు. ఆ తర్వాత మంత్రిగా ఉంటూ పీసీసీ పదవిని కూడా నిర్వహించారు.ఉత్తరాంధ్రను శాసించే స్థాయికి ఎదిగారు .కానీ రాష్ట్ర విభజన అంశం ఆయన్ను బాగా దెబ్బతీసింది. SEE ALSO : ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..! కిరణ్‌కుమార్ రెడ్డితో విభేదాలు …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా స్కెచ్ …వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి …..!
ఏపీ రాజకీయాల్లో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి మాజీ ఎమ్మెల్యే దగ్గర నుండి ప్రస్తుత ఎమ్మెల్యే వరకు ..మాజీ ఎంపీ నుండి ఎంపీ వరకు అందరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి క్యూ కడుతున్న పలు సంఘటనలు చూశాం .తాజాగా సీన్ రివర్స్ అయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి .అందులో భాగంగా చంద్రబాబు సొంత ఇలాఖ …
Read More »అమెరికా సర్వే సంస్థ ఫలితాలు : టీడీపీ..? వైసీపీ..? జనసేన..? కాంగ్రెస్..?
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలనుబట్టి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇటీవల ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మోడీ సర్కార్ ముందస్తు ఎన్నిలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ మోడీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఏ ఏ రాష్ట్రంలో ఎవరెవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్న …
Read More »