Home / POLITICS (page 526)

POLITICS

కృష్ణా టీడీపీలో సంచలనం ..టీడీపీ నుండి 5గురు ఎమ్మెల్యేలు ఔట్ ..

ఏపీలో కృష్ణా జిల్లా రాజకీయాలకు ఒక ప్రత్యేకత ఉంది .రాష్ట్రంలో ఉన్న పదమూడు జిల్లాల్లో కృష్ణా జిల్లా రాజకీయాలు రాజకీయవర్గాలకే కాదు ఏకంగా రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుపట్టదు.మొత్తం ఏపీ పాలిటిక్స్ కు కేంద్ర బిందువుగా ఉండే కృష్ణా జిల్లా టీడీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీటు కష్టమని అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు.ఈ విషయం తెగేసి చెప్పాలని ఆ పార్టీ …

Read More »

మరికొద్దిసేపట్లో మోడీతో టీడీపీ ఎంపీలు భేటీ

ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం స్థానం దక్కకపోవడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో టీడీపీ నేతలతో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమావేశమయ్యారు. అయితే ఆయనతో జరిగిన సమావేశం ఫలితం లేకపోవడంతో..పార్లమెంటులో తమ నిరసనలు కొనసాగుతాయని టీడీపీ …

Read More »

ఏపీలో 2019 ఎన్నికల్లో అధికారం ఎవ‌రిదో..ఏ జిల్లాలో ఎన్ని సీట్లో …! తేల్చిన మ‌రో జాతీయ స‌ర్వే..!!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ ప‌డుతున్న త‌రుణంలో ప‌లు రాజ‌కీయ పార్టీలు ఎవ‌రి బ‌లాబ‌లాలు ఎంత..? అధికార పీఠం ద‌క్కించుకునేది ఎవ‌రు అన్న అంశాల‌పై స‌ర్వేలు చేయ‌డాన్ని ముమ్మ‌రం చేశారు. రిప‌బ్లిక‌న్ టీవీ స‌ర్వే ఫ‌లితాలు జ‌గ‌న్‌కు అనుకూలంగా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే, క్వెస్ట్ జాతీయ స‌ర్వే సంస్థ చేసిన స‌ర్వే ఫ‌లితాలు మాత్రం టీడీపీ కి షాక్ ఇచ్చాయి. ఇప్పుడు ఈ ఫ‌లితాలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర.. 81వ రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీ పీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్ట్టిన ప్రజాసంకల్పయాత్ర 81వ రోజుకు చేరుకుంది .ఈ క్రమంలో రేపటి ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. రేపు ( మంగళవారం ) ఉదయం వైఎస్‌ జగన్‌ ఆత్మకూర్‌ నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డి పాలెం క్రాస్‌ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి దువ్వూరు, సిద్ధిపురం, వెంగారెడ్డి పాలెం క్రాస్‌రోడ్డు, గాంధీ జన సంఘం మీదుగా పల్లెపాలెం క్రాస్‌రోడ్డు …

Read More »

చదువుల విప్లవం తీసుకువస్తాం..వైఎస్ జగన్

ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే చదువుల విప్లవం రావాలని వై సీ పీ అధినేత వై ఎస్ జగన్ అన్నారు.చదువుల విప్లవం ఆవశ్యకతపై ఇవాళ ‘జగన్‌ స్పీక్స్‌’ద్వారా తన పేస్ బుక్ ఖాతాలో ఒక వీడియోను విడుదల చేశారు. Jagan Speaks Episode- 4 మన రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలంటే చదువుల విప్లవం రావాలి. అది ఎలా సాధ్యం అన్నదాని పై నా ఆలోచనలు#JaganSpeaks …

Read More »

35 వేల‌కోట్లు ఎక్క‌డ‌.. చంద్రబాబు ఆస్తి మొత్తం ఎంతో బయట పెట్టిన ప్ర‌ముఖ నేత‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే… కిరాణ కొట్టోడు- కిరాణా కొట్టోడు కొట్టుకుంటే చింతపండు రేటు బయట పడినట్టు.. ఒకప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా ఉండే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. అయితే ఈ వరుసలో రెండు పార్టీలకి చెందిన కార్యకర్తలు గత నాలుగు సంవత్సరముల నుంచి …

Read More »

79 రోజులు.. 1000 నాటౌట్‌.. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు ముహుర్తం పెట్టింది ఎవ‌రు..?

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పాదయాత్రకు ముహూర్తం పెట్టింది ఎవరో తెలుసా.. జ‌గ‌న్ త‌న‌ ప్రజా సంకల్పపాదయాత్ర వెయ్యి కిలో మీట‌ర్లు దాటింది. ఇక‌ ప్రతి శుక్రవారం వచ్చే కోర్టు హాలిడే తప్పితే ఇప్పటివరకు జగన్ 79 రోజులు నడిచారు. జగన్ తన పాదయాత్ర ముహూర్తం సాక్షాత్తు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామితో పెట్టించుకున్నారంట. ఈ విష‌యం స్వ‌యంగా ఆ స్వామినే ఈ విషయాన్నీ వెల్లడించారు. విశాఖ …

Read More »

2019 ఎన్నికల్లో చంద్రబాబు ఒక్కొక్క ఓటుకు ఎంత ఇవ్వబోతున్నారో తెలుసా

ప్రస్తుతం ఈ రోజుల్లో ఎన్నికలు అంటేనే డబ్బుతో ముడిపడిన వ్యవహారం అయిపోయింది. ఓటర్లను డబ్బుతో కొనుక్కోవడం చాలా మామూలు అయిపోయ్యింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద ఈలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఓటుకు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ స్టీఫెన్ ఓటు కొనుగోలు కోసం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి..ప్రయత్నించడం..అందులో సీఎం చంద్రబాబు తలదూర్చారని ఆడియో..వీడియో టేపులు కలకలం సృష్టించాయి. అయితే ఓటుకు …

Read More »

చంద్ర‌బాబుకు చివ‌రి స‌ర్వే కూడా ఝ‌ల‌క్‌.. టీడీపీ ఆస్థాన‌ మీడియా స‌ర్వేరిజ‌ల్ట్‌… టీడీపీకి –17, వైసీపీకి – 158

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు నిజంగానే గ్ర‌హ‌ణం ప‌ట్టిందా.. అంటే ఔన‌నే అంటున్నారు రాజకీయ నిపుణులు. అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కిన త‌రుణంలో.. అంత‌కంటే హాట్‌గా స‌ర్వే రిపోర్టులు అధికార టీడీపీకి షాక్‌లు ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఆస్థాన రిప‌బ్లిక్ మీడియా ప్ల‌స్ ఒక ప్ర‌ముఖ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వ‌హించిన స‌ర్వేలో టీడీపీ బోల్తా కొట్ట‌గా.. తాజాగా చంద్ర‌బాబు సీక్రెట్‌గా ఏపీ ఆక్టోప‌స్ …

Read More »

ఛి..ఛ్చీ… చంద్ర‌బాబు నాకు బంధువా..!!

ఛి..ఛ్చీ… చంద్ర‌బాబు నాకు బంధువా..!! అవును. చంద్ర‌బాబు నాకు మిత్రుడు కాదు.. అంత‌కు మించిన బంధువూ కాదు. మేం ఇక‌పై క‌ల‌వ‌ము కూడాను. అంటూ మంచు మోహ‌న్‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మీరు అడిగి మ‌రీ స‌న్మానాలు చేయించుకుంటారు క‌దా..:! అన్న ప్ర‌శ్న‌కు స్పందించిన మోహ‌న్‌బాబు.. టీ.సుబ్బిరామిరెడ్డి క‌ళాకారుల‌ను చాలా గౌర‌విస్తారు. అందులో భాగంగానే న‌న్ను కూడా పిలిచి అప్పుడ‌ప్పుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat