Home / POLITICS (page 540)

POLITICS

టీడీపీకి బిగ్ షాక్.. జ‌గ‌న్ చెంత‌కు మ‌రో బ‌డా నేత..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. అయితే, ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. ఓ వైపు ప్ర‌జ‌లు, మ‌రో వైపు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ అడుగులో అడుగు …

Read More »

మంత్రి నారా లోకేష్ యూత్ ఐకాన‌ట‌..? మ‌రి జ‌గ‌నో..?

అవును మీరు విన్న‌ది నిజ‌మే. ఏపీ ఐటీశాఖ మంత్రి, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు కుమారుడు, సినీ న‌టుడు బాల‌కృష్ణ అల్లుడు మంత్రి నారా లోకేష్ యూత్ ఐకాన‌ట‌. ఈ మాట‌లు ఎవ‌రో అన్న‌వి కాదండి బాబూ.. ఏకంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడే త‌న పుత్ర ర‌త్నంపై కురిపించిన ప్ర‌శంస‌ల జ‌ల్లు. అయితే, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న మ‌న‌సులోని మాట‌లు చెప్పారు. ఏపీ ఐటీశాఖ …

Read More »

ప‌వ‌న్‌పై వ్యంగ్యాస్త్రాలు సందించిన రేవంత్‌రెడ్డి..

కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం రోజు రోజుకు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జనసేన అధినేత ప‌వ‌న్ మూడు రోజుల రాజ‌కీయ యాత్రపై కాంగ్రెస్ సీనియ‌ర్‌నేత హ‌నుమంత్‌రావు ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. వీహెచ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప‌వ‌న్ కూడా స్పందించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం అభ్యర్థిగా సీనియర్ నేత వి.హనుమంతరావు ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తే ఆ పార్టీకి తాను మద్దతు ఇస్తానని జనసేన …

Read More »

న‌న్ను చంపాల‌ని చూశారు..చిరుకే దిక్కులేదు..ప‌వ‌న్ ఎక్కడ‌?

కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నానని, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటానని కాంగ్రెస్ పార్టీ నేత విజ‌య‌శాంతి ప్ర‌క‌టించారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నానని వివ‌రించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను అని రాహుల్‌తో చెప్పానని విజ‌య‌శాంతి వివ‌రించారు. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని వివ‌రించారు. నా తక్షణ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని  …

Read More »

నెల్లూరు టీడీపీ నేతలు రాజీనామా..త్వరలో వైసీపీలోకి…ముందే చేప్పిన దురువు

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగిలింది..36 సంవత్సరాలుగా టీడీపీలో ఉన్న నేతలు రాజీనామా చేశారు. ఏపీలో వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 70రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో సూళ్ళూరు పేట లో జగన్ పాదయాత్ర చేస్తున్నారు.ఈ పాదయాత్రలో భాగంగా స్థానిక టీడీపీ నేతలు వైసీపీ అధినేతను కలిశారు …

Read More »

అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం..మంత్రి జగదీశ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు , భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి జగదీశ్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మండి  పడ్డారు.నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతంరావడానికి కారణం కాంగ్రెస్ …

Read More »

కేసీఆర్ మార్గదర్శకంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్నాం..మంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇవాళ నల్లగొండ జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా నార్కట్ పల్లి నుంచి అమ్మనబోలు వరకు రోడ్డు విస్తరణ పనులకు ఇద్దరు మంత్రలు ,ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు తీతంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. సీఎం …

Read More »

బ్రేకింగ్ : మాజీమంత్రి శ్రీధర్‌బాబు అరెస్టు..

మాజీ మంత్రి ,కాంగ్రెస్ నాయకుడు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబును పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లలో లో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ( గురువారం) జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో రైతు సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీ మంత్రి శ్రీధర్ బాబు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి మంథని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.పూర్తి సమాచారం తెలియాల్సి …

Read More »

కృష్ణా జిల్లా టీడీపీలో సంచలనం – వల్లభనేని వంశీకు షాకిచ్చిన చంద్రబాబు

ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన అభిప్రాయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చేందకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వంశీ చెప్పారు. ఒకవేళ టిడిపి వద్దనుకొంటే తాను హైదారబాద్ లో వ్యాపారం చేస్తానని చెప్పడంతో టీడీపీ నేతల్లో చర్చలు మొదలైయ్యినాయి. వివారాల్లోకి వెళ్లితే.. కాంగ్రెస్ నాయ‌కుడు, …

Read More »

చంద్ర‌బాబుకు దిమ్మతిరిగే షాక్‌.. వైసీపీలోకి మాజీ కేంద్ర‌మంత్రి సాయిప్ర‌తాప్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన‌ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. అయితే, ఇప్ప‌టికే క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్ జ‌గ‌న్ త‌న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసి ఇప్పుడు కోస్తాంధ్ర నెల్లూరు జిల్లాలో త‌న పాద‌యాత్ర‌ను కొన‌సాగిస్తున్నారు వైఎస్ జ‌గ‌న్‌. ఓ వైపు ప్ర‌జ‌లు, మ‌రో వైపు వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ అడుగులో అడుగు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat