Home / POLITICS (page 542)

POLITICS

ప్రజాసంకల్పయాత్ర..71వ రోజు షెడ్యూల్‌ ఇదే

  నెల్లూరు జిల్లాకు చేరుకున్నవైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అక్కడి పార్టీ శ్రేణులు అఖండరీతిలో స్వాగతం పలికిన విషయం తెలిసిందే. నెల్లూరు జిల్లాలో జగన్ సుమారు 20 రోజుల పాటు పర్యటించనున్నారు. మొత్తం 9 నియోజకవర్గాల్లో 230 కిలోమీటర్ల మేరకు జగన్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపధ్యంలో ప్రజాసంకల్పయాత్ర 71వ రోజు షెడ్యూల్‌ విడుదల అయింది . వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట నుంచి …

Read More »

ఏపీ రాజకీయాల్లో సంచలనం.. టీడీపీ ఎమ్మెల్యేకి నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్‌..!

ఏపీ అధికార టీడీపీకి దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆకర్ష్ పేరుతో అనేక‌మంది వైసీపీ నేత‌ల‌ను టీడీపీలోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే వైసీపీ నుడి జంప్ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. అధికార పార్టీలో ఉన్నా.. ఈయనకు ఒక పాత వ్యవహారంలో ఈ వారెంట్ జారీ అయినట్టు …

Read More »

అలా చేస్తే కాంగ్రెస్‌కు స‌పోర్ట్… ప‌వ‌న్ తిక్క వ్యాఖ్య‌లు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్… రాజ‌కీయ యాత్ర‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఖమ్మంలో చేసిన వ్యాఖ్య‌ల పై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు ఫైర్ అయ్యారు. ప‌వ‌న్ కళ్యాణ్ది జ‌న‌సేన కాదు.. భ‌జ‌న సేన అని వీహెచ్ విమ‌ర్శించారు. అయితే హ‌నుమంత‌రావు వ్యాఖ్య‌ల పై ప‌వ‌న్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావును గనుక అధిష్టానం తెలంగాణ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే.. తన మద్దతు ఆ …

Read More »

జ‌గ‌న్ పార్టీకి చాన్సే లేద‌ట‌.. టీడీపీ మంత్రి జ్యోస్యం..!

పవన్ కల్యాణ్ తెలంగాణ‌లో రాజ‌కీయ యాత్ర పై టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహన్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయిన అచ్చెన్న.. ఏపీలో మరో పార్టీ అవసరమే లేదని అన్నారు. ఇక‌ జగన్ చేస్తున్న పాదయాత్రను ప్రజలెవరూ పట్టించుకోవడం లేద‌ని.. టీడీపీ నిర్వ‌హిస్తున్న జన్మభూమి కార్యక్రమాల అనంతరం ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని …

Read More »

ప‌వ‌న్ పై చెప్పుతో దాడి.. ఊపిరి పీల్చుకున్న కార్య‌క‌ర్త‌లు..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణ యాత్రలో భాగంగా ఖమ్మం పర్యటనలో ఉన్నవిష‌యం తెలిసిందే. అయితే ఈ యాత్ర‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ప‌వ‌న్ పై చెప్పుతో దాడి చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. బుధవారం తెలంగాణ‌లోని కొత్త గూడెం నుండి ఖమ్మంకు భారీ ర్యాలీతో పవన్ కాన్వాయ్ పై ఓ వ్య‌క్తి చెప్పువిసిరాడు. పవన్ వాహనం తల్లాడ సెంటర్‌కు చేరుకోగానే అభిమానులు, కార్యకర్తలు భారీగా గుమిగూడారు. ఇక ఆ జన …

Read More »

రియల్ శ్రీమంతుడు వంశీధర్ రెడ్డి..!

జన్మనిచ్చిన కన్న తల్లినే మరిచిపోతున్న ఈ రోజుల్లో..పుట్టి , పెరిగి విద్యాబుద్దులు నేర్చుకొని ఒక స్థాయికి వచ్చిన తన జన్మభూమిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే దృడ సంకల్పంతో తను పుట్టిన ఉరిని దత్తత తీసుకున్న శ్రీమంతుడు గుడి వంశీ ధర్ రెడ్డి…గుడి వంశీధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని మాదారం గ్రామానికి చెందిన గుడి లక్ష్మారెడ్డి – రమాదేవిలకు జన్మించిన కుమారుడు.అయితే తను చిన్న …

Read More »

పవన్‌కల్యాణ్‌ను కలిసిన శ్రీజ

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత చేపట్టిన చలోరే…చలోరే చల్ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది.యాత్రలో భాగంగా ఇవాళ మూడో రోజు పవన్ ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం పర్యటనలో ఉన్న పవన్ కు ఖమ్మం విద్యార్ధిని శ్రీజ ఆల్‌ ద బెస్ట్‌ చెప్పింది.పవన్‌‌ కల్యాణ్‌ ఆశీస్సులతో మూడేళ్ల క్రితం కేన్సర్‌‌ నుంచి శ్రీజ బయటపడిన విషయం తెలిసిందే..శ్రీజ కోరిక మేరకు మూడేళ్ల క్రితం ఖమ్మం వెళ్లి స్వయంగా కూడా ఆమెను …

Read More »

ద‌ళితుల కోసం వైఎస్ జ‌గ‌న్ సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం..!!

ఎస్సీలుగా పుట్టాల‌ని ఎవ‌రైనా కోరుకుంటారా..? అంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు గ‌తంలో దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నమైందో అంద‌రికీ తెలిసిన విష‌యమే. ఆ వ్యాఖ్యలు ప్ర‌తి ద‌ళితుడుని బాధించ‌డ‌మే కాకుండా.. చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌ల‌ను ఎక్కుపెట్టారు. అయితే, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై మ‌రింత లోతుగా విశ్లేషించేందుకు చేస్తున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్రలో.. ద‌ళితుల సంక్షేమం కోసం ఒక సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్నారు వైఎస్ జ‌గ‌న్‌. అయితే, వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ బ‌ఫూన్‌.. మ‌హేష్ బాబాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు…!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకి స్వ‌యానా బాబాయ్‌, కృష్ణ‌గారి సోద‌రుడు.. ఆదిశేషగిరిరావు. రాజ‌కీయంగా వైసీపీలో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఒక స్థానికి మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఆదిశేషగిరిరావు ప‌వ‌న్ పై చేసిన వ్యాఖ్య‌లు సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈయన మాట్లాడుతూ జ‌న‌సేన పార్టీ పై విరుచుకు ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. రాజ‌కీయ ప‌రంగా కేతిగాడు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు. కేతిగాడు …

Read More »

అరెరే.. త‌ప్పు చేశామే..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు తిలోద‌కాలు ప‌లికేలా.. త‌న కుఠిల రాజ‌కీయ అనుభ‌వంతో సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేల‌ను డ‌బ్బు మూట‌ల‌ను ఎర‌వేసి టీడీపీలో చేర్చుకున్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజ‌కీయ అనుభ‌వం లేకున్నా.. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తార‌ని న‌మ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జ‌గ‌న్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతిక‌త‌కు పాల్ప‌డుతూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat