Home / POLITICS (page 550)

POLITICS

కుప్పంలో మహిళపై నడి బజార్లో బట్టలు ఊడదీసి టీడీపీ నేతలు దాడి … వీడియో !

సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై కీచకపర్వం సాగినా సంబంధిత బాధితులు పోలీసులకు పిర్యాదు చేసిన ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతు లేకుండా పోతోంది. గత కొన్ని రోజులకు ముందు  విశాఖ జిల్లా పెందుర్తిలో భూకబ్జాను అడ్డుకున్నందుకు ఓ మహిళను వివస్త్రను హింసించిన ఘటన మరువక ముందే మరోసారి.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ప్ర‌ధాని ఆఫీస్ నుంచి దిమ్మ తిరిగే షాక్‌..!!

చంద్ర‌బాబు స‌ర్కార్‌కు కేంద్ర ప్ర‌భుత్వం భారీ షాక్ ఇచ్చింది. తూర్పుగోదావ‌రి జిల్లా సీతాన‌గ‌రం ప్రాంతంలో అధ్యాప‌కుడిగా ప‌నిచేస్తున్న చౌద‌ర‌య్య అనే వ్య‌క్తి రాసిన లేఖ‌తో చంద్ర‌బాబు ప్ర‌తిష్ట మోడీ స‌ర్కార్ ముందు మ‌స‌క‌బారిన‌ట్ల‌యింది. అయితే, పోల‌వ‌రం ప్రాజెక్టులో దారుణ‌మైన అవినీతి జ‌రుగుతుంద‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌నులు చేయిస్తోంద‌ని, అంతేగాక‌, పురుషోత్త‌మ ప‌ట్ట‌ణ ప్రాజెక్టుకు పోల‌వ‌రం నిధుల‌ను ఖ‌ర్చు చేస్తూ కేంద్రానికి త‌ప్పుడు లెక్కలు చూపిస్తోంద‌ని మోడీ స‌ర్కార్‌కు …

Read More »

చంద్ర‌బాబు ఆశలు.. గ‌ల్లంతు చేయ‌నున్న‌ జ‌గ‌న్‌.. తేల్చేసిన విశ్లేష‌కులు..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు జ‌గ‌న్ నీళ్లు జ‌ల్ల‌డం ఖాయ‌మ‌నే వార్త సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ అవుతోంది. అస‌లు మ్యాంట‌ర్ ఏంటంటే వైసీపీ అధినేత జగన్ పై పెట్టిన ప్రతి కేసు ప్రూవ్ అయిపోతుందని.. జగన్ త్వ‌ర‌లోనే జైలు వెళ్ళడం పక్కా అని చంద్ర‌బాబు భావించారు. అంతే కాకుండా టీడీపీ బ్యాచ్ మొత్తం కూడా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే మీడియా ద్వారా రంకెలేస్తూ అరిచారు. అయితే …

Read More »

జగన్ వేంటే ఉంటానాని నా ప్రజల సాక్షిగా ,నా ఆత్మ సాక్షిగా చేబుతున్నా…వైసీపీ ఎమ్మెల్యే

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యమని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. ప్రజా సమస్యలకొసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 64వ రోజు నగరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి రోజా ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే.. జగన్ అన్నా నా 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో..నేను ఇద్దరికే రుణ పడి ఉన్నా …

Read More »

చంద్ర‌బాబు సొంత జిల్లాలో.. జ‌నం క‌న్నీటి గాథ‌లు విన్న జ‌గ‌న్.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత‌న అయిన చంద్రబాబు సొంత జిల్లాలో దుమ్ము రేపుతోంది. బాబు ఇలాకాలో జ‌గ‌న్‌కు జనం బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్నారు. ప్రజలతోనే సంక్రాంతి జరుపుకున్న జగన్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరి నియోజకవర్గానికి పాదయాత్రగా చేరుకున్నారు. నగరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్యెల్యే ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తూవుండటంతో వేలసంఖ్యలో జనం జగన్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సభలో …

Read More »

రాజకీయ నాయకుల్లోనే వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం…స్టార్ హీరో

హీరో హీరోయిన్లు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి మద్దతు తెలుపుతారో అస్సలు అర్థం కాదు. కొంతమంది అయితే ఏకంగా రాజకీయాల్లోకే వచ్చేస్తుంటారు. తమిళ, తెలుగు చిత్రసీమలో అలాంటివారు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ప్రముఖ తమిళ నటుడు సూర్య ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ప్రజా సమస్యల కోసం చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సక్సెస్ కావాలని ట్విట్టర్ ద్వారా ఒక మెసేజ్‌ను పంపాడు. ప్రజలకు ఏదో మంచి చేయాలన్న …

Read More »

ఆ నాలుగు జిల్లాల్లో జగన్ పాద‌యాత్ర హిట్టా… ఫ‌ట్టా.. పీకే టీమ్ నివేధిక‌లు ఏం చెబుతున్నాయ్‌..?

వైసీపీ అధినేత జగన్ పాద‌యాత్ర త్వ‌ర‌లోనే చిత్తూరు నుండి నెల్లూరు జిల్లాకు మ‌రో వారం రోజుల్లో చేరే అవకాశం ఉంది. ఈ నేప‌ధ్యంలో వైసీపీ శ్రేణులు.. నెల్లూరు జిల్లాలో పాద‌యాత్ర‌ను స‌క్సెస్ చేయ‌డానికి సన్నాహక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. జగన్ పాద‌యాత్ర ఇప్పటికి కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కంప్లీట్ చేసుకొని.. చిత్తూరు జిల్లాలో జోరుగా జగన్ పాద‌యాత్ర‌ని సాగిస్తున్నారు. ఇక సీమలోని నాలుగు జిల్లాల్లోనూ జగన్ పాదయాత్రకు జ‌నం …

Read More »

సంక్రాతి రోజున పాద‌యాత్ర‌కి.. బ్రేక్ ఇచ్చిన ‘జగన్’ కోసం.. అంత‌మంది జ‌నం ఎందుకొచ్చారు..?

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి.. క‌నుమ‌రోజున చంద్ర‌గిరి నియోజ‌క వ‌ర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే రోజా అడ్డా అయిన‌ న‌గ‌రి నియోజ‌క వ‌ర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక సంక్రాతి రోజు రెస్ట్ తీసుకున్న జ‌గ‌న్‌… పండుగ‌ను ప్రజలతో ఘనంగా జరుపుకున్నారు. తమ నాయకుడు పండగ రోజు ఎలా ఉంటాడా అని చూసేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున పారకాల్వ చేరారు అభిమానులు. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసారు. ఫార్మ‌ల్ …

Read More »

సంక్రాతి కానుక‌గా.. చంద్ర‌బాబు గారు మ‌రో ఉత్త‌మ డ‌బ్బా జోకు.. ధ్య‌న్య‌వాదాలు సీయం స‌ర్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు సంక్రాంతి కానుక‌గా త‌న‌కు మాత్ర‌మే సాధ్యమైన ఉత్త‌మ డ‌బ్బా జోకు వేసి మ‌రోసారి తానేంటో నిరూపించుకున్నారు. తన స్టేట్‌మెంట్‌తో ఈ సంక్రాంతి సంబరాల్లో తన జోకుదే పైచేయి అని నిరూపించుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ పితామ‌హుడ్ని తానేన‌ని .. హైదరాబాద్‌ని ప్ర‌పంచపటంలో చేర్చింది కూడా తానేనని పదేపదే డ‌బ్బా కొట్టే బాబు.. తాజాగా సంక్రాంతి పై బీభత్సమైన జోకేశారు. సంక్రాంతి పండుక్కి ప్ర‌జ‌లు త‌మ సొంతూర్లకు వెళ్ళే …

Read More »

మోదీజీతో చంద్ర‌బాబు భేటీ.. అస‌లు రహస్యమేంటో తేల్చేసిన‌.. ఉండవల్లి

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి పై ఏపీ ప్ర‌జల్లో రోజు రోజుకీ జ‌నాద‌ర‌ణ పెరుగుతున్న మాట వాస్త‌వ‌మ‌ని సీనియ‌ర్ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఏపీలో జ‌రిగిన గ‌త‌ ఎన్నికల్లోనూ ప్రజలు జగన్‌ను తిరస్కరించలేదని… టీడీపీ తరపున ముగ్గురు వచ్చినా జగన్‌ ఒక్కడే నిల‌బ‌డినా ఓట్లు చాలా వచ్చాయని ఆయ‌న గుర్తు చేశారు. జగన్‌ కేసుల విషయంలో భయపడాల్సిన అవసరమైతే లేదని.. న్యాయవ్యవస్థ పై రాజకీయ ఒత్తిడి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat