Home / POLITICS (page 585)

POLITICS

మంత్రి కేటీఆర్ సమాధానానికి బిత్తరపోయిన ప్రతిపక్షాలు ..

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు గత కొంత కాలంగా పలు ప్రజాసమస్యలపై ,పథకాల అమలుపై చర్చవంతంగా జరుగుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఈ రోజు బుధవారం మొదలైన శాసనసభ సమావేశాల్లో హైదరాబాద్ మహానగరంలోని డ్రైనేజీ ,మురుగు కాల్వల పై చర్చ జరుగుతుంది .చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు గత మూడున్నర ఏండ్లుగా హైదరాబాద్ సర్వనాశనం అవుతుంది . త్రాగునీటి వ్యవస్థ ,డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది …

Read More »

టీడీపీ భ‌విష్య‌త్తు తేల్చేసిన.. చంద్ర‌బాబు సొంత స‌ర్వే..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి జ‌గ‌న్ ప‌డుతుంటే టీడీపీ నేత‌ల‌కి గుండెల్లో రైళ్ళు ప‌డుగెడుతున్నాయి. క‌డ‌ప నుండి క‌ర్నూలుకి చేరిన జ‌గ‌న్ పాద‌యాత్ర చంద్ర‌బాబు స‌ర్కార్ తుక్కు రేగ్గొడుతున్నాడు. దీంతో చంద్ర‌బాబు స‌ర్కార్ జ‌గ‌న్ పాద‌యాత్ర పై నిఘా పెంచిద‌ని ఆంగ్ల ప‌త్రిక‌లు కూడా పేర్కొన్నాయి. ఇక మ‌రోవైపు జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి కిక్కిరిసిన జ‌నం రావ‌డంతో.. చంద్ర‌బాబు స‌ర్కార్ అందుకు కార‌ణాలు వెదికే ప‌నిలో ప‌డింది. …

Read More »

అసెంబ్లీలో జానారెడ్డిని బుక్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ..

తెలంగాణ రాష్ట్ర మాజీ సీనియర్ మంత్రి ,ప్రస్తుత సీఎల్పీ నేత జానారెడ్డిను ఆ పార్టీకి చెందిన సభ్యులు నిండు సభలో అడ్డంగా బుక్ చేశారు .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి టీఆర్టి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి విదితమే .అయితే ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నిరుద్యోగులను రెచ్చగొట్టి మరి ఉమ్మడి హైకోర్టుకు వెళ్లారు అని అధికార పక్షం …

Read More »

మరల సొంత గూటికి గుత్తా చేరుతున్నారా ..?

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేతలపై ఇప్పటికే పలువురు పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మరల సొంత గూటికి చేరనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .అంతే కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆయనకు సరైన గౌరవం దక్కడంలేదు .తీవ్ర అసంతృప్తితో …

Read More »

స్వచ్చతలో పెద్దపల్లి జిల్లా రికార్డు ..

తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా మరో ఘనతను సొంతం చేసుకుంది .ఈ నేపథ్యంలో జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పూర్తిచేసుకున్న స్వచ్చ జిల్లా జాబితాలో చోటు సంపాదించుకుంది .ఈ విషయాన్నీ రేపు బుధవారం 15వ తారీఖున ప్రకటించనున్నారు .స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా జిల్లాలో వివధ దశల్లో మొత్తం ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఒక్కటి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు . మొత్తం …

Read More »

వైసీపీలోకి కాపు సామాజిక వర్గ మాజీ మంత్రి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనిమిది రోజలుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .ఈ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది .అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కాపు సామాజిక వర్గ …

Read More »

నువ్వు రావాలి జ‌గ‌న్ అన్నా.. బాబు పాల‌న‌లో మా’అయ్య’ తాగి తంద‌నాలాడుతున్నాడు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాద‌యాత్ర తొలి మైలురాయిని అధిగ‌మించింది. ఇక జ‌గ‌న్ ప్రారంబించిన పాద‌యాత్ర ఎనిమిద‌వ రోజుకు చేరుకోగా.. వంద కిలోమీట‌ర్లు దాటింది. క‌డ‌ప నుండి మొద‌లైన జ‌గ‌న్ పాద‌య‌త్ర క‌ర్నూలుకి చేరింది. క‌ర్నూలులో టీడీపీ మంత్రి అఖిల ప్రియ నియోజ‌క వ‌ర్గమైన ఆళ్ళ‌గ‌డ్డ‌లో ఎంట్రీ ఇచ్చిన జ‌గ‌న్ జంక్ష‌న్‌లో జ‌రిగిన స‌భ‌లో దుమ్మురేపారు. ఆళ్ళ‌గ‌డ్డ‌లో జనం అడుగడుగునా జగన్‌కు హారతి …

Read More »

దళితులపట్ల సీఎం కేసీఆర్ కున్న ధార్శినికతకు ఇదే నిదర్శనం ..

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్సీ వసతి గృహాల్లో  విద్యనభ్యసిస్థూన్న విద్యార్దులకు ప్రతి ఆదివారం కోడికూరతో కూడిన భోజనం అందించేలా పూర్తి స్తాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర విద్యుత్ మరియు ఎస్సీ అభివృద్ధి శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మూడు నుండి పదవతరగతి వరకు ఎస్సీ వసతి గ్రూహలలో చదువుకుంటున్న విద్యార్దులందరికి ఇది వర్తిస్తుందని అయన ప్రకటించారు.ఈ మేరకు అయన మంగళవారం రోజున బియ్యం అన్నంతో పాటు …

Read More »

నాలో ఊపిరి ఉన్నంత వ‌ర‌కు.. జ‌గ‌న్ వెంటే..!

జ‌గ‌న్ పాద‌యాత్రకి క‌నీ విని ఎరుగని రీతిలో జ‌నం వ‌స్తుండంతో టీడీపీ నేత‌లకి మైండ్ బ్లాక్ అవుతోంది. దీంతో జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించిన రోజు నుండే జగ‌న్‌ని టార్గెట్ చేస్తూ జ‌గ‌న్‌కి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాస్తున్నారు. ఆ ప‌చ్చ ప‌త్రిక‌ల పిచ్చి రాత‌లు ఎంత‌లా దిగ‌జారాయంటే.. జ‌గ‌న్ ఒక‌వైపు పాద‌యాత్ర చేస్తుంటే.. మ‌రోవైపు వైసీపీ నేత‌లంతా సెకిల్ ఎక్కుతున్నార‌ని కొంత మంది పేర్ల‌తో స‌హా ప్ర‌క‌టించి ఎల్లో పత్రిక‌. ఇప్ప‌టికే …

Read More »

తెలంగాణ ప్రజల పాలిట కేసీఆర్ దేవుడు -వైసీపీ ఎమ్మెల్యే సురేష్..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎమ్మెల్యే ఆదిమలుపు సురేష్ ప్రశంసల వర్షం కురిపించారు .ఆయన మంగళవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ లాబీల్లో విలేఖర్లతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పాలిట ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడుగా మారాడు . గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat