Home / POLITICS (page 588)

POLITICS

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు …

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తన నియోజక వర్గ కేంద్రమైన సిద్ధిపేట జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు .ఈ పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేస్తున్నారు .అందులో భాగంగా జిల్లాలో నంగూనూర్ మండలంలో ఆక్కేనపల్లి గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు . అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎన్నో …

Read More »

లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై వేణు స్వామీ సంచలన జోష్యం ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ బాధ్యతలు చేపట్టేది ..ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు అని అంటే టక్కున వచ్చే సమాధానం ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు అని ఇటు ఆ పార్టీ వర్గాలు అటు రాజకీయ వర్గాలు చెప్తాయి .కానీ నారా లోకేష్ నాయుడుకు ఆ యోగం లేదని ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామీ …

Read More »

2019 ఎన్నికల్లో టీ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధి ఎవరో తేల్చేసిన వేణు స్వామీ..

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల మీద సోషల్ మీడియాలో వచ్చే ప్రధాన సెటైర్లలో ఒకటి ఆ పార్టీలో మొత్తం 119మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు ముఖ్యమంత్రి పదవికి అభ్యర్ధులు అని .గత మూడున్నర ఏండ్లుగా తెలంగాణ సోషల్ మీడియాలో ఇవి మనం గమనిస్తూనే ఉన్నాం .అందుకు తగ్గట్లే ఆ పార్టీకి చెందిన అధ్యక్షుడు దగ్గర నుండి మాజీ మంత్రి ,ఎమ్మెల్యే అయిన డీకే అరుణ వరకు అందరు తమకు ముఖ్యమంత్రి అయ్యే …

Read More »

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం అవుతారో చెప్పేసిన వేణు స్వామీ ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా చెప్పే మాట వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజక వర్గాల్లో గెలుస్తాము ..మనమే అధికారంలోకి వస్తాము అని ఆయన ఇటు పార్టీ సమావేశాల్లో అటు మీడియా సమావేశాల్లో పలు సార్లు చెప్పిన సంగతి తెల్సిందే .మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం …

Read More »

కొన్ని లక్షల మంది హృదయాన్ని కదిలిస్తున్న అవ్వతో జగన్ ..

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ..గత మూడున్నర ఏండ్లుగా బాబు సర్కారు కొనసాగిస్తున్న అరాచక పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడానికి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా జగన్ గత ఐదు రోజులు రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు . ఈ నేపథ్యంలోవైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర ఐదో రోజు జిల్లాలో ఎర్రగుంట్ల శివారులోని మైలవరం కాల్వ …

Read More »

జగన్ కు జై కొట్టిన మాజీ ఎంపీ ..త్వరలోనే వైసీపీలోకి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్సార్ కడప జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతుంది .ఈ తరుణంలో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఎంపీగా పనిచేసిన ,దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ముద్ర పడిన ఉండవల్లి అరుణ్ …

Read More »

అసెంబ్లీకు వైసీపీ గైర్హాజరుతో టీడీపీ సభ్యుల భజన ఎక్కువైంది-బీజేపీ ఎమ్మెల్యే ..

ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన సభ్యులు రాకుండానే ఈ రోజు ప్రారంభం అయ్యాయి .అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సభ్యులు రాకపోవడంతో బోర్ కొడుతోందని, నిద్ర వస్తోందని టీడీపీ పార్టీ మిత్రపక్షమైన బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రధాన ప్రతిపక్షం సభలో లేనప్పుడు కనీసం బీజేపీకైనా ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇస్తారని భావించాము. కానీ స్పీకర్ తమను …

Read More »

కోడంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ ..

తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే .అయితే త్వరలో జరగనున్న కొడంగల్ నియోజక వర్గ ఉప ఎన్నికకు అధికార పార్టీ టీఆర్ఎస్ ఇంచార్జ్ గా రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావును ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే సి ఆర్ గురువారం నాడు …

Read More »

జగన్ కు భయపడ్డ అమరావతి దొంగ చంద్రబాబు ..

ఇటు ఏపీ అటు తెలంగాణ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో అక్కడి పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో,విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడిగా వాడుకునే అవకాశం ఉన్న కానీ కేవలం ఆ విషయం మీద భయపడి హైదరాబాద్ ను వదిలి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబేనని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. అయితే వైసీపీ సభ్యులు సభకు …

Read More »

వైసీపీలోకి టీడీపీ ఎంపీ తనయుడు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన రంపచోడవరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాజేశ్వరి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.ఈ సంగతి మరిచిపోవడానికి వైసీపీ శ్రేణులకు మంచి జోష్ ఇచ్చే వార్త తెగ చక్కర్లు కొడుతుంది . రాష్ట్రంలో అనంతపురం లోక్ సభ నియోజక వర్గ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat