Home / POLITICS (page 91)

POLITICS

70 ఏళ్ల వయసులో ప్రాధేయపడుతుంటే జాలేస్తుంది బాబూ..!

ఆరోజుల్లో రాజకీయ నేతలు అంటే పేరు వింటే బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేవారు. ఈరోజుల్లో పలానా మీటింగ్ ఉంది, ర్యాలీ ఉంది అని చెప్పినా ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు అది 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి కూడా సాధ్యం కాలేదు. ఒక్క జగన్ కే అది సాధ్యం అయ్యింది. ఈరోజుల్లో ఏదైనా మీటింగ్ అంటే ముక్కా, చుక్కా లేనిదే కష్టమే..కానీ సీఎం జగన్ విషయంలో మాత్రం ఇవన్నీ …

Read More »

ఏపీ ప్రభుత్వం మరో డేరింగ్ డెసిషన్.. ప్రకటించిన సజ్జల !

కేంద్రం తీసుకొస్తున్న సీఏఏకి సంబంధించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అవసరమైతే సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. వైసీపీ పార్లమెంట్ లో కేంద్రానికి మద్దతు ఇచ్చినప్పుడు ఎన్ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లు లేవని తెలిపారు. పార్లమెంట్‌లో ఈబిల్లుకు మద్దతు ఇచ్చినప్పుడే తమవైఖరి స్పష్టంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. దేశభద్రత, చొరబాట్లు, అక్రమ వలసల నిరోధం విషయంలోనే …

Read More »

చంద్రబాబుకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో తెలుసా.. అయినా ఎందుకీ ఆరోపణలు!

తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి దేశంలోనే అతి తక్కువమండికి ఇచ్చే అత్యంత ఎక్కువ భద్రత కల్పిస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం జెడ్‌ ప్లస్‌ కేటగిరి కింద ఆయనకు సెక్యురిటీ ఇస్తున్నామని, మొత్తం 183మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో ఆయన భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మరోవైపుతనకు భద్రత తగ్గించారని  చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై …

Read More »

జగన్ సర్కార్ కు భారీ గుడ్ న్యూస్.. పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో..!

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్‌డీసీ) కి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) 1,931 కోట్ల రుణం మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చింతలపూడి ఎత్తిపోతల పథక నిర్మాణం పూర్తి చేసేందుకు నాబార్డు ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ కు ఈరుణాన్ని నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ (ఎన్‌ఐడీఏ) కింద మంజూరు చేసింది. ఈ విషయాన్ని నాబార్డు ఏపీ కార్యాలయం సీజీఎం …

Read More »

 నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నారు. ఉదయం తాడేపల్లి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న జగన్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు.  అనంతరం రోడ్డు మార్గం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. తర్వాత మొదటి టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఆపై 11.30 గంటలకు …

Read More »

బ్రేకింగ్..108కు దారివ్వ‌ని చంద్ర‌బాబు.. ప్రజల ఆగ్రహం !

ఫిబ్ర‌వ‌రి 19, 2020న ప్ర‌కాశం జిల్లా మార్టూర్ మెయిన్ రోడ్డుపైప్ర‌జాచైత‌న్య యాత్ర‌లో  భాగంగా ట్రాఫిక్ ఆపేసి స‌భ నిర్వ‌హిస్తుండ‌గా అక్క‌డికి 108 అంబులెన్స్ వ‌చ్చింది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ గ్రానైట్ కార్మికుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అంబులెన్స్ సైర‌న్ విని కూడా స్పందించ‌ని చంద్ర‌బాబు స్పందించ‌లేదు. ఎన్నిసార్లు హార‌న్ కొట్టినా దారి ఇవ్వ‌లేదు. దీంతో 108 అంబులెన్స్ తిరిలి వేరే రూట్లో వెళ్లిపోయింది. కాగా చావు బ‌తుకుల్లో ఉన్న బాధితుడి …

Read More »

కుల,  మతాలకు అతీతంగా పాలన.. సీఎంగా తన ముద్రలు వేస్తున్న జగన్ !

జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతీ సంక్షేమ పథకం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ వెళ్లడం జరుగుతుంది.  మొదటి నుంచి చెప్తున్న ప్రకారం రాజకీయాలకు అతీతంగానే పథకాలు గానీ, అభివృద్ధి పనులు గానీ ప్రజలకు మేలు చెయ్యడం జరుగుతుంది. గతంలో జన్మభూమి కమిటీలు చెప్తేనే పనులు అయ్యేవి. అలాగే ఎమ్మెల్యే గ్రాంటు లు కూడా గత ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష …

Read More »

ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వరద..!

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అంటే టీడీపీకి మరో కుప్పం అని చెప్పవచ్చు.. ఎందుకంటే టీడీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి 9సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 9సార్లు కుప్పంలో గెలిస్తే ఉండి నియోజకవర్గంలో ఒక్కసారి మినహా (2004లో కాంగ్రెస్ అభ్యర్థి సర్రాజు గెలుపు) 8సార్లు టీడీపీనే గెలిచింది.   ఇన్నిసార్లు ఆదరించినా 14 సంవత్సరాలపాటు సీఎంగా చంద్రబాబు చేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అంతంత మాత్రమే. ఒకసారి గెలిచిన …

Read More »

ఇప్పుడెందుకు మాట్లాడవు చంద్రబాబూ..!

ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా ఐటీ రైడ్ల గురించి కిమ్మనడం లేదు. కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి బంధువు IT రైడ్స్ లో పట్టుబడినపుడు.. చంద్రబాబుకు సంబంధం లేకపోయినా కానీ ప్రెస్ మీట్ పెట్టి గంట మాట్లాడారు.. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి బంధువులు కనిమొళి, రాజా IT రైడ్స్ లో పట్టుబడినపుడు కూడా చంద్రబాబుకు సంబంధం లేదు కానీ ప్రెస్ మీట్ పెట్టి దేశం ఏమి అవుతుంది అంటూ పావు  …

Read More »

యనమలా కాలం చెల్లిపోయింది..నిన్ను నమ్మే పరిస్థితే లేదు !

మంత్రి, స్పీకర్, ఎమ్మెల్సీ ఇలా ఎన్నో పదవుల్లో నాటుకుపోయిన వ్యక్తి యనమల రామకృష్ణుడు. ఇన్ని పదవుల్లో ఆయన ఉన్నారు అంటే ఆయనకు రాష్ట్రంలో ఎంత పేరు, పలుకుబడి ఉంటుందో అర్ధంచేసుకోవచ్చు. కాని ఈయన అలా కాదు..తన సొంత నియోజకవర్గం సొంత నివాసం తుని లోనే యనమలను ఎవరూ పట్టించుకోరట. ఆయన పదవిని అడ్డం పెట్టుకొని తమ్ముడు కృష్ణుడు ఎన్నో అరాచకాలు, అన్యాయాలు చేసాడు. ఇసుకు విషయంలో కూడా ఎన్నో అక్రమాలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat