బాలీవుడ్ హీరోలు దక్షిణాది చిత్రాల్లో నటించడానికి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. సల్మాన్‌ఖాన్, సంజయ్‌దత్ వంటి అగ్ర నటులు ఇప్పటికే సౌత్ చిత్రాల్లో మెరిశారు . తాజాగా వీరి వరుసలో ఇమ్రాన్‌హష్మీ చేరారు. పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రంలో ఇమ్రాన్‌హష్మీ నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు …
Read More »జీహెచ్ఎంసీ లో సరికొత్త మార్పుకు నాంది
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్ఎంసీ తన స్వరూపాన్ని మరోసారి మార్చుకోనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నేటి నుంచి సరికొత్త పాలన అందుబాటులోకి వస్తున్నదని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో వార్డు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. పౌర సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేసిందన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన వార్డు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. కాచిగూడలో …
Read More »ఇద్దరు దొంగల మధ్యలో ఓ ఫేక్ లేడీ పోలీస్
ఆ లేడీ.. ఓ దొంగను ప్రేమ పెండ్లి చేసుకున్నది. ఇద్దరు పిల్లల్ని కూడా కన్నది. అతడిని వదిలేసి, మరో దొంగతో సహజీవనం చేసింది. అతడినీ వదిలేసి ఇంకో దొంగతో రిలేషన్‌షిప్‌లో ఉంటూ విలాసాలకు అలవాటుపడింది. చివరికి నకిలీ పోలీస్ అవతారం ఎత్తి కిలేడీగా మారింది. ఆమె ఆటలు పసిగట్టిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాల్లోకెళితే.. గుడిసెల అశ్విని ఇంటర్ వరకు చదివి, ఇండ్లలో దొంగతనాలు చేసే రోహిత్‌శర్మ అనే ఒక …
Read More »రెచ్చగొడుతున్న రుహీ సోయగాలు
దడ పుట్టిస్తోన్న దర్శ గుప్తా అందాలు
చీరకట్టులో అదరగొట్టిన రెబా మోనికా
హాఫ్ శారీలో మత్తెక్కిస్తోన్న ఆయుషి పటేల్
డ్రెస్‌లో మోనాలిసా మెరుపులు
క్రీడాకారులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ కు చెందిన Futsal Sports 5గురు క్రీడాకారులు ఇబాదుల్లా ఖాన్, ఇబ్రహీం అలీ, షేక్ ఒమర్, జుబైర్ బిన్ సుల్తాన్, మొహమ్మద్ జవాధ్ హుస్సేన్ లు త్వరలో ఖతార్ లో జరగనున్న Asian Futsal Cup- 2023 లో …
Read More »స్టాక్ మార్కెట్ లో సంచలన రికార్డు
ఈరోజు మంగళవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో MRF కంపెనీ చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీకి చెందిన షేర్లు రూ.లక్ష మార్కును అందుకుంది.. అయితే ఈ ఘనత అందుకున్న ఏకైక భారతీయ కంపెనీగా MRF నిలిచింది. 2002లో ఈ సంస్థ షేర్ ధర రూ.1000గా ఉండగా, 2021 జనవరి 20 నాటికి రూ.90వేలకు చేరింది. ఇవాల్టి ట్రేడింగ్లో రూ.లక్ష మార్కును దాటి ఆల్ టైం హై గా …
Read More »