టాలీవుడ్ స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు శుభవార్త. హీరో ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో మూవీ చేస్తున్న సంగతి విదితమే.ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ రానున్న ఉగాది పండుగ పర్వదినం నాడు విడుదల కానున్నదని ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది. అయితే అదే రోజు ఈ చిత్రం యొక్క పేరును ప్రకటిస్తారని తెలుస్తుంది. యూరప్ నేపథ్యంలో సాగే ఒక …
Read More »రూటు మార్చిన తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవల నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రంలో తమన్నా నటించిన తీరుకు అందరు మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ మిల్క్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో ఐటెం సాంగ్ లో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. తమన్నా వెబ్ సిరీస్ పై దృష్టి సారించినట్లు …
Read More »చూడలేకపోతే కళ్ళు మూసుకోండి-రష్మీ సంచలన వ్యాఖ్యలు
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో పాపులరైన హాట్ యాంకర్ రష్మీ . బుల్లితెరపై ఈ హాట్ యాంకర్ కురిపించే అందాల ఆరబోతపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రష్మీ స్పందిస్తూ” తన టీవీ షోలపై కామెంట్లు చేస్తున్న నెటిజన్లకు కౌంటరిచ్చింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు ” దేశంలో కరోనా,టీవీ షోలు ఇబ్బందిగా మారాయి అని కామెంట్ చేశారు. దీనిపై స్పందిస్తూ” ఇలా ఆలోచించే వారు ముందుగా తమ …
Read More »మహిళలు మందు లాంటి వారు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. అక్కినేని వారి కోడలు .. యువహీరో నాగచైతన్య సతీమణి అక్కినేని సమంత మహిళల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ” మహిళలు మందు లాంటి వారు. మహిళలకు ముప్పై ఏళ్లు వచ్చిన తర్వాత చాలా అందంగా ఉంటాయి. ఆ వయసు వచ్చినాక మహిళలలో ఆలోచన తీరు మారుతుంది. అందుకే అందంగా కన్పించడానికి ప్రయత్నిస్తారు అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Read More »కోహ్లీకి పీవీ సింధు సవాల్
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి సవాల్ విసిరింది.వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ధేశించిన మార్గదర్శకాల్లో భాగంగా వచ్చిన సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్ లో పీవీ సింధు పాల్గొంది. వరల్ద్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల మేరకు చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాల్సి ఉంది. ఆమె ఈ ఛాలెంజ్ ను పూర్తి చేసింది. దీంతో వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,టెన్నీస్ స్టార్ సానియా …
Read More »కరోనా ఎఫెక్ట్ – గుండె పగిలే వార్త చెప్పిన కాజల్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందచందాలను ఆరబోయడమే కాకుండా.. చక్కని నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న చందమామ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కమల్ హాసన్ మూవీ భారతీయుడు – 2 లో నటిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా వణికిస్తోన్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం వలన కష్టాలను ఎదుర్కుంటున్న ఒక క్యాబ్ డ్రైవర్ పరిస్థితులను తన సోషల్ …
Read More »ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ నేత శ్రీమతి కవిత పేరును ముఖ్యమంత్రి, ఆపార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. రేపు నామినేషన్ల పర్వానికి చివరి రోజు కావడంతో ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం రెండు గంటలకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్సీలు,పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. అయితే నిజామాబాద్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు మొత్తం 824 …
Read More »రైతు రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల
రైతు రుణమాఫీ మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. రూ.1 లక్షల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ 2014 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 11 2018 ఈ తేదీల మధ్య లోన్ తీసుకొని ఉంటేనే రుణమాఫీకి అర్హులు బ్యాంకు బ్రాంచ్, గ్రామాల వారీగా డిసెంబర్ 11 లోపు తీసుకున్న …
Read More »ఆకుకూరలతో లాభాలెన్నో..?
తోటకూరలో యాబై కేలరీల శక్తి లభిస్తుంది బీ1,బీ2 విటమిన్లు ఉంటాయి దీనివలన కంటిచూపుకు చాలా మంచిది బచ్చలికూరలో 66% ఐరన్ ఉంటుంది..ఇది మొలలను అరికడుతుంది ఆవిశ కూరలోని ఐరన్ గర్భిణీలకు మేలు చేస్తుంది ఇది కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది పుదీనా నోటి దుర్వాసనను,నోటిలోని పుండ్లను నివారిస్తుంది కొత్తిమీర రక్తవృద్ధిని ,జీర్ణవృద్ధిని ,ఆకలిని పెంచుతుంది
Read More »మాస్కులు ఎలా ధరించాలో తెలుసా..?
దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో మాస్కులపై కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీచేసింది * ఆరుగంటలకు ఓసారి లేదా తడిగా అయినప్పుడు మాస్కులను మార్చాలి * ముక్కు నోరు గడ్డం కవర్ చేసేలా మాస్కులు ధరించాలి * ఒకసారి వాడిన మాస్కును డస్ట్ బిన్ లో పడేయాలి * తీసేటప్పుడు ముందు భాగాన్ని చేతులతో తాకొద్దు * మాస్కులు తొలగించిన తర్వాత సబ్బు నీళ్ళు/ఆల్కాహాల్ శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకోవాలి
Read More »