Home / SLIDER (page 1221)

SLIDER

వరుణ్ తేజ్ న్యూ లుక్

మెగా కాంపౌండ్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ హీరో.. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తోన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ మూవీతో తనపై అప్పటి వరకు పలు విమర్శలకు సమాధానమిచ్చాడు ఈ యువహీరో.. తాజాగా వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ కథాంశంతో ఒక …

Read More »

రైతు బంధు నిధులు విడుదల…!

తెలంగాణ రాష్ట్ర రైతులకు ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. రైతు బంధు నిధులను విడుదల చేసింది. రైతు బంధు ద్వారా 42.42 లక్షల మంది రైతులు లబ్ది పొందతనున్నారు. ఇప్పటికే 35.92 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులను జమ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా రైతుల పెట్టుబడి మొత్తం వారి …

Read More »

మిషన్‌ కాకతీయతో చెరువులకు జలకళ

రాష్ట్రంలో చెరువులు చిరునవ్వులు చిందిస్తున్నాయి. మిషన్‌ కాకతీయ ఫలితాలు మొదలైనప్పటినుంచి చెరువుల కింద ఏయేటికాయేడు సాగువిస్తీర్ణం పెరుగుతూ వస్తున్నది. గత మూడేండ్లుగా 15 లక్షల ఎకరాలతో సాగు విస్తీర్ణం స్థిరంగా కొనసాగింది. తాజా నీటిసంవత్సరంలో ప్రాజెక్టుల నీళ్లు కూడా తోడవటంతో అదనంగా పది లక్షల ఎకరాలకు జీవం పోసినట్లయింది. దీంతో చినుకు పడకున్నా చెరువుల కింద ఏటా రెండు పంటలు పండించుకొనే బంగారు భవిష్యత్తు సమీపంలో ఉన్నదనే భరోసా రైతాంగంలో …

Read More »

సీఎం కేసీఆర్ ను చూసి మోదీ భయపడుతున్నాడు

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని దేశమంతా హర్షిస్తున్నదని.. ఇక్కడి పథకాలను గుజరాత్‌తోపాటు బీ జేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రజ లు డిమాండ్‌ చేస్తుండటంతో మోదీకి భయం పట్టుకొని ఇటీవల రాజ్యసభలో తెలంగాణపై విషంకక్కారని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌గా అన్నపూర్ణ పదవీ బా ధ్యతల స్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక గాం ధీపార్కులో ఏర్పాటు …

Read More »

సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగరాలి

వర్థన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఎన్నికలలో గులాబీ జెండా ఎగురవేయాలని వర్థన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు పిలుపునిచ్చారు. వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వర్ధన్నపేట పీఏసీఎస్ ఎన్నికలల్లో పోటీచేసే అభ్యర్ధులు, మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ వర్థన్నపేటలోని సహకార సోసైటీలో అన్నింటిని ఏకగ్రీవం అయ్యేవిధంగా చూడాలని, …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కౌసల్య

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా  అమీర్ పేటలోని సారథి స్టూడియోలో మొక్కలు నాటిన సినిమా నటి కౌసల్య . ఈ సందర్భంగా కౌసల్య గారు మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటే అవకాశం నాకు లభించడం సంతోషకరమని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా …

Read More »

శభాష్ తెలంగాణ పోలీస్

దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరైన మేడారం జాతరలో ఏ విధమైన తొక్కిసలాటలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా నివారణకు గాను తొలిసారిగా పోలీస్ శాఖ ఉపయోగించిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో విజయవంతం అయింది. మేడారం లో ప్రధానంగా సమ్మక్క, సారలమ్మ గద్దెలను ప్రతి ఒక్క భక్తుడు సందర్శించి మొక్కులు సమర్పించే సందర్భం యంత్రాంగానికి ప్రతీ జాతరలోనూ ప్రధాన సవాలుగా ఉంటోంది. ఈసారి జాతర లో ఏ …

Read More »

13వేల500 కోట్లతో స్థాపించిన ఫ్యాక్టరీ మరో ప్రాంతానికి ఎలా వెళ్లిపోతుంది.? బుద్ధి ఉండక్కర్లా.?

అనంతపురంలోని కియా ఫ్యాక్టరీ ఎక్కడికీ తరలిపోదని ఇప్పటివరకూ టీడీపీ అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఎక్కడైనా రూ.13 వేల 500 కోట్లతో ఒక ఫ్యాక్టరీని స్థాపించాక మరో ప్రాంతానికి ఎలా వెళ్లి పోతుందో ఎవరికీ అర్ధం కాలేదు.. అయితే కియా ఫ్యాక్టరీపై ప్రతిపక్ష టీడీపీ కుట్రలు చేస్తోందని ప్రజలందరికీ అర్ధమయ్యింది. అసత్య కథనాల ఆధారంగా గోబెల్స్‌ ప్రచారం చేస్తూ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం చేస్తున్నారని. ఏదో జరిగి పోతుందంటూ ఎల్లో …

Read More »

టీడీపీకి భారీ చిక్కు.. ఈసారి డైరెక్ట్ గా !

ఐటీ చీఫ్ కమీషనర్ కు ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ పి.వి.సునీల్ కుమార్ లేఖ రాసారు. అమరావతిలో అసైండ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని ఐటీ చీఫ్ కమీషనర్ ను సునీల్ కుమార్ కోరారు. ఈ లేఖతో పాటు మొత్తం 106 మంది 2018 నుండి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని కోరరారు. 2లక్షలకు మించి జరిగిన అనుమానిత ట్రాన్షక్షన్లపై విచారణ జరపాలని ఐటీ అధికారులకు …

Read More »

సీఎం కేసీఆర్‌ రెండో సోదరి భర్త కన్నుమూత

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండో సోదరి భర్త పర్వతనేని రాజేశ్వర్‌రావు(84) శనివారం ఉదయం కన్నుమూశారు. అల్వాల్‌ మంగాపురిలో రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి సీఎం కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్‌ ఓదార్చారు. రాజేశ్వర్‌రావు మృతి వార్త తెలుసుకున్న మంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు.. ఉదయమే మంగాపురికి చేరుకున్నారు. రాజేశ్వర్‌రావు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇవాళ సాయంత్రం అల్వాల్‌లోనే రాజేశ్వర్‌రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat