ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ …
Read More »బాబుపై పంచ్ లతో విరుచుకుపడిన ఆర్కే రోజా
ఏపీ అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పంచులతో విరుచుకుపడ్డారు. ఏపీకి మూడు రాజధానులపై బాబు అండ్ బ్యాచ్ పలు నిరసనలు.. ధర్నాలు చేస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ” గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో రాజధానికి లక్షకోట్లు కావాలి అని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు రెండు వేల కోట్లు మాత్రమే …
Read More »ఏపీలో హైటెన్షన్
ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఈ రోజు ఆధికారక ప్రకటన రానున్న సంగతి విదితమే. దీంతో మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ ఆందోళలను ఉధృతం చేయడంతో రాష్ట్రంలోని రాజధాని ప్రాంతంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అమరావతిలో సుమారు ఐదు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. అలాగే ఉద్రిక్తలు నెలకొనే అవకాశమున్న ప్రతి చోట బస్సులను …
Read More »మేడారంలో భక్తుల జాతర
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం జాతర వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మొదలు కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఇప్పటికే పలు ఏర్పాట్లను పూర్తి చేసింది.ఈ క్రమంలో మేడారంలో వనదేవతలు సమ్మక్క,సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ మహా మేడారం జాతర జరగనున్నది. అయితే ఆదివారం ఒక్కరోజే మొత్తం …
Read More »కివీస్ పర్యటనకు శిఖర్ ధావన్ దూరం
టీమిండియా సీనియర్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కివీస్ పర్యటనకు దూరం కానున్నారు. శిఖర్ ధావన్ కు మరల గాయం కావడంతో అతను దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు యజమాన్యం తెలిపింది. ఆసీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో ధావన్ గాయపడ్దాడు. అయిన కానీ గాయాన్ని లెక్కచేయకుండా నిన్న ఆదివారం జరిగిన మూడో మ్యాచులో బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఫించ్ …
Read More »కోడి గుడ్లు వల్ల లాభాలున్నాయా..?
ప్రతి రోజు ఒకటి చొప్పున గుడ్డును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది అని మనం చిన్నప్పటి నుండి పుస్తకాల్లో.. పెద్దలు చెబుతుంటే తెల్సుకున్నాము. అయితే కోడి గుడ్లు తినడం వలన లాభాలు ఏమి ఉన్నాయో మరి తెలుసుకుందామా..? * శరీరానికి ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి * శరీరంలో మంచి కొవ్వు పెరుగుతుంది * శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు,మినరల్స్ అందుతాయి * కళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటాయి …
Read More »దావస్ కు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావస్ నగరంలో ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనడానికి వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరం నుండి బయలు దేరి వెళ్లారు.నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం …
Read More »చంద్రబాబుకు షాకిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు షాకిచ్చారు. సోమవారం జరగనున్న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు విప్ జారీ చేసి.. టీడీఎల్పీ సమావేశానికి రావాలని ఆదేశాలను జారీ చేశారు. అయితే ఒకవైపు విప్ జారీ చేసిన కానీ ఏకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు… పది మందికిపైగా ఎమ్మెల్సీలు ఈ …
Read More »విజయ్ కోసం బాలీవుడ్ భామ
టాలీవుడ్ యంగ్ హీరో.. వరుస విజయాలను సాధిస్తూ.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ జోడిగా బాలీవుడ్ నటి అనన్య పాండే జతకడుతుంది అని సమాచారం. ఇందుకు గాను దర్శకుడు పూరి జగన్నాథ్ ఆమెకు స్టోరీ కూడా వివరించారని తెలుస్తుంది. బాలీవుడ్లో ఇప్పడిప్పుడే నిలదొక్కుకుంటున్న …
Read More »కివీస్ టీమిండియా పర్యటన షెడ్యూల్ ఇదే
* జనవరి 24-తొలి టీ20 * జనవరి 26-రెండో టీ20 * జనవరి 29-మూడో టీ20 * జనవరి 31-నాలుగో టీ20 * ఫిబ్రవరి 5-తొలి వన్డే * ఫిబ్రవరి8-రెండో వన్డే * ఫిబ్రవరి 11-మూడో వన్డే * ఫిబ్రవరి 21నుండి మొదటి టెస్టు * ఫిబ్రవరి 29నుండి రెండో టెస్టు
Read More »