Home / SLIDER (page 1263)

SLIDER

బయోపిక్ లో సమంత..!!

వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్న సీనియర్ స్టార్ నటి సమంత. అక్కినేని వారింట అడుగు పెట్టిన కానీ మునపటికి ఏ మాత్రం తగ్గకుండా అమ్మడు మంచి కథలను ఎంచుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది ఈ బ్యూటీ. తాజాగా ఈ ముద్దుగుమ్మ ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో న‌టిస్తుంది. అయితే మరోవైపు 96 రీమేక్ లో కూడా తాను …

Read More »

ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సోమేశ్‌ కుమార్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి ఈ రోజుతో ఆ పదవీ నుండి తప్పుకోనున్న సంగతి విదితమే. పదవీ కాలం ముగియడంతో ఎస్కే జోషి పదవీ విరమణ చేయనున్నారు. ఈ రోజు మంగళవారం రిటైర్ కాబోతున్న ఎస్కే జోషిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి జోషి నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహారించనున్నాడు. అయితే నూతన …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో 2019 లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాదించామని గుర్తు చేశారు. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్నీ పురోభివృద్ధి సాధించి …

Read More »

ఫిషరీస్‌ హబ్‌గా మిడ్‌ మానేరు

ఆధునిక విధానాలను అనుసరించి ‘ఆక్వాకల్చర్‌’ పద్ధతుల్లో చేపలను పెంచడంలో నీటినిలువ సామర్థ్యంతో పాటుగా చేపవిత్తనాలు (సీడ్‌), చేపల దాణా (ఫీడ్‌) ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఒక కిలో చేపను పెంచడానికి కనీసం కిలోన్నర దాణా వేయాల్సి ఉంటుంది. అంటే పైన ప్రస్తావించిన జలాశయాలన్నింటిలో కలిపి ఏటా లక్ష టన్నుల చేపలను ఉత్పత్తి చేయాలంటే కనీసం లక్షన్నరటన్నుల దాణాను ఉత్పత్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాణహిత గోదావరి నదీజలాల వినియోగంలో భాగంగా మానేరు …

Read More »

2019 లో నేల రాలిన తెలుగు సినీ తారలు వీళ్ళే

ఈ ఏడాది 2019 లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని విషాద ఛాయాలు చోటుచేసుకున్నాయి. సినీ పరిశ్రమ చాలా మంది దిగ్గజాలను ఈ ఏడాది కోల్పోయింది. మరి ఈ ఏడాది చనిపోయిన సినీ ప్రముఖుల గురించి తెలుసుకుందాము. * సూపర్ స్టార్ సీనియర్ హీరో కృష్ణ సతీమణి నటి, దిగ్గజ దర్శకురాలు, విజయనిర్మల కొంత అనారోగ్యంతో బాధపడుతూ గుండెపోటుతో ఈ ఏడాది జూన్ 27న కన్నుమూశారు * టాలీవుడ్ ఇండస్ట్రీకి …

Read More »

2019లో టాప్ టెన్ చిత్రాలు ఇవే..!

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది 2019లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరికొన్ని సూపర్ హిట్ సాధించాయి. ఇంకొన్ని డిజార్ట్ అయి ఇటు నిర్మాతలను నష్టాల్లో కూరుకుపోయేలా చేశాయి. ఆయా సినిమాల కథానాయకుల అభిమానులను నిరాశపరిచాయి. అయితే ఈ ఏడాది విడుదలైన మూవీల్లో టాప్ టెన్ మూవీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం.. * మెగాస్టార్ చిరంజీవి …

Read More »

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఉద్యోగులకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మరో శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులు చేసిన సమ్మెలో పాల్గొన్నవారితో పాటుగా ఇతర ఉద్యోగులకు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తూ ఆర్టీసీ ఇంచార్జ్ ఎండీ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఉద్యోగి మూలవేతనం ఆధారంగా రూ మూడు వందల యాబై ల నుండి రూ. వెయ్యి వరకు ఉద్యోగులకు ఈ ఇంక్రిమెంట్లు అందనున్నాయి. …

Read More »

తెలంగాణ అమ్మాయి మరో ఘనత

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మలావత్ పూర్ణ మరో ఘనతను సొంతం చేసుకుంది. అంటార్కిటికా ఖండంలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తు అయిన విన్సన్ మసీఫ్ పర్వతాన్ని పూర్ణ అధిరోహించింది. ఈ నెల ఇరవై ఆరో తారీఖున విన్సన్ పర్వతంపై పూర్ణ భారత జాతీయ జెండాను ఎగురవేసింది. విన్సన్ మసిఫ్ పర్వతం ఎత్తు మొత్తం 16050అడుగులు. గతంలో 2019లోనే సౌత్ అమెరికాలోని అంకాకాగ్వా పర్వతం,ఓసియానియా రీజియన్లోని కార్ట్ స్నేజ్ పర్వతాన్ని మలావత్ …

Read More »

2019 ఏడాదిలోనే అత్యంత వివాదాలు

ఈ ఏడాదికి మరో కొద్ది గంటల్లో గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పడానికి మనమంతా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము. అయితే ఈ ఏడాదిలో దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న అత్యంత వివాదాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. * ఆర్టికల్ 370 రద్దు * ట్రిపుల్ తలాక్ * ఏపీలో మూడు రాజధానులుంటాయని సీఎం జగన్ ప్రకటన * ఏపీలో ఇంగ్లీష్ మీడియం ప్రకటన * ఏపీలో …

Read More »

జనవరిలో బ్యాంకులకు 16రోజులు సెలవులు

మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి ఎంట్రీవ్వబోతున్నాము. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. అయితే కొత్త ఏడాదిలో మొదటి నెల జనవరిలో పదహారు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి అని వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా జనవరి నెలలో 1,2,5,7,8,11,12,14,15,16,17,19,23,26,30తేదీలతో పాటుగా ఆదివారాలు,2,4 శనివారాలు బ్యాంకులకు ఎలాగూ సెలవులున్నాయి. కాబట్టి బ్యాంకుల వినియోగదారులు తమ తమ లావాదేవీలను ఇతర తేదీలల్లో నిర్వహించుకుంటే మంచిది. అయితే ఇందులో కొన్ని సెలవులు దేశంలోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat