గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ లకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో 68.32 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం చారిత్రాత్మక విషయమని బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో వారు సోమవారం ఆయన నివాసంలో సమావేశమై సంతోషాన్ని పంచుకున్నారు. స్వాతంత్ర్య అనంతరం అనేక సంవత్సరాల నుంచి …
Read More »ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మికులకు గత రెండు నెలలుగా ప్రభుత్వం కానీ ఆర్టీసీ యజమాన్యం కానీ జీతాలు ఇవ్వలేదు. దీనిపై ఆర్టీసీ సిబ్బంది,జాక్ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానమైన హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేని కారణంగా కొంత సమయం కావాలని ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ …
Read More »నిత్య కళ్యాణం చూపు బీజేపీ వైపు పడిందా..?
సినిమాలు తీసుకుంటూ ఎప్పుడూ టాప్ లో ఉండే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం సాధించాలి అనుకుంటున్నాడో తెలియదు గాని రాజకీయాల్లోకి వచ్చాక ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు. మరోవైపు గత ఎన్నికల్లో చంద్రబాబుకు వత్తాసు పలికి ఆయన గెలిచాక ప్రశ్నిస్తాను అని చెప్పిన పవన్ ఎక్కడా కనిపించలేదు. మొన్న జరిగిన ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తానని తాను పోటీ చేసిన సీట్లలో కూడా గెలవలేకపోయాడు. చంద్రబాబుకి వ్యతిరేకం …
Read More »ప్రజాస్వామ్యాన్ని బీజేపి చంపేసింది…కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ !
మహారాష్ట్రలో బిజేపి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షాలు బిజేపి పై,ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పైన విమర్శలు ఎక్కుపెట్టాయి..ప్రభుత్వ ఏర్పాటు విరుద్దమని,న్యాయస్థానంలోనే తేల్చుకుంటామంటు సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది..మరో వైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ లు పెడుతూ బిజేపీ చేసిన పనిని ఖండిస్తున్నాయి..కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ బీజేపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు..రాజకీయ విలువలు పాటించకుండా రాత్రిరాత్రికే మంతనాలు జరిపి ప్రభుత్వం …
Read More »కుల వృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతమే లక్ష్యం
ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలో పాలేరు రిజర్వాయర్ నందు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాల అభివృద్ధి సంస్థ మరియు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ , పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ IAS గారు కలిసి పాలేరు రిజర్వాయర్ లో రోయ్య పిల్లలను విడుదల చేశారు.ఈ సందర్బంగా …
Read More »తెలంగాణలో గీతకార్మికుల సంక్షేమానికి పలు పథకాలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రకటించారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో నీరా, అనుబంధ ఉత్పత్తులు తయారు చేయడానికి సంబందిత శాఖాధికారులు మరియు గీత వృత్తిదారుల ప్రతినిధుల తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లో ఉన్నత స్థాయి …
Read More »మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు కపిల్ దేవ్ ఈ రోజు సోమవారం ఉదయం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి కేటీఆర్‌తో కపిల్ దేవ్ చర్చించారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు …
Read More »గాలి కూతురి వివాహానికి రాద్ధాంతం చేసిన ఎల్లో మీడియా సీఎం రమేష్ ఇంట కార్యక్రమానికి కిమ్మనడం లేదెందుకు.?
తాజాగా బిజెపి ఎంపీ సీఎం రమేష్ కొడుకు నిశ్చితార్థ వేడుక కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలను ప్రత్యేక విమానాల్లో దుబాయ్ తీసుకెళ్లారు సీఎం రమేష్. అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు కార్యక్రమ నిర్వహణ అప్పజెప్పారు. మొత్తం సెవెన్ స్టార్ తరహా హోటల్ లో మాదిరిగా సెట్టింగులు వేసి మంచి మంచి డిజైన్లు చేయించారు. దాదాపుగా …
Read More »వాళ్లు నాకు దేవుళ్లు
ఒకప్పుడూ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక పక్క మత్తెక్కించే అందం.. మరో పక్క అందర్ని మెప్పించే అభినయం ఉన్న కానీ తెలుగు సినిమాల్లో గ్యాప్ రావడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయిన కానీ అమ్మడు క్రేజ్ ఏమి తగ్గలేదు. తెలుగు …
Read More »అక్కడ కూడా ఎంట్రీ ఇస్తున్న కాజల్
కాజల్ అగర్వాల్ అంటే కుర్రకారు మతి పోగొట్టే అందం.. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న చక్కని అభినయం ఆమె సొంతం. చిన్న హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చందమామ వరుస విజయాలతో మెగాస్టార్ లాంటి హీరోలతో ఆడిపాడిన మిల్క్ బ్యూటీ ఈ నటి. ఇప్పటివరకు కాజల్ దాదాపు యాబై సినిమాల్లో నటించింది. కోలీవుడ్ ,టాలీవుడ్ అంటూ తేడా ఏమి లేకుండా అన్ని …
Read More »