ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ సమస్యలను ఆయన తన మనసులో ఉంచుకున్నారు. ముఖ్యంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో జిల్లాలో ఒక సమస్య ఉండగా అన్ని జిల్లాల్లో మాత్రం ఏదో ఒక రకంగా తాగునీటి సమస్య ఉందని జగన్ గ్రహించారు. పాదయాత్రలో ఉండగానే ప్రతి నియోజకవర్గంలోనూ నీటి సమస్య తీరాలని సంకల్పించారు. ఈ క్రమంలో అధికారంలోకి …
Read More »ఆపన్న హస్తం ఎమ్మెల్యే అరూరి..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని పార్టీ కార్యక్రమాలలో చెప్పడమే కాకుండా ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలో ముందుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మరోసారి నిరూపించారు. గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ బట్టుపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, మాజీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దేశిని రవీందర్ తీవ్ర అనారోగ్యంతో భాదపడుతుండడంతో ఆయనను పరామర్శించి ఆర్ధిక సహాయం …
Read More »వేరు శనగతో ఆరోగ్యం
వేరు శనగతో చాలా లాభాలున్నాయంటున్నారు పరిశోధకులు. వేరు శనగతో ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతుంది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది విటమిన్ ఈ అధికంగా లభిస్తుంది ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది
Read More »హైదరాబాద్ యూటీపై లక్ష్మణ్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ ను దేశానికి రెండోరాజధానిగా చేస్తారని కేంద్ర అధికార బీజేపీకి చెందిన సీనియర్ నేత,మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే. తాజాగా హైదరాబాద్ యూటీ చేస్తారనే వార్తలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను యూటీ చేయాలనే ఆలోచన కేంద్రానికి కానీ బీజేపీకి కానీ లేదని ఆయన …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సుమ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటి; మాజీ ఎమ్మెల్యే జయసుధ గారు మరియు యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు బుధవారం బేగంపేటలోని మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం …
Read More »తండ్రీకొడుకులు నిరాహార దీక్ష అనే మాటనే అపహాస్యం చేస్తున్నారు..!
గత ఐదేళ్ళ పాలనలో టీడీపీ ప్రజలను ఎంతగా ఇబ్బంది పెట్టిందో అందరికి తెలిసిన విషయమే. అన్ని వర్గాల వారిని చులకనగా చూస్తూ ప్రభుత్వ సోమ్మను సొంత ప్రయోజనాలకే ఉపయోగించుకున్నారు. అన్యాయాన్ని ఎదురించాలి అనుకునే వారిని మనుషులు పెట్టి మరి కొట్టించేవారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నాయకులు ప్రజల వైపు నిలబడి న్యాయం కోసం దీక్షలు కూడా చేసారు. ఇప్పుడు బాబుగారు మాత్రం ఎదో టైమ్ పాస్ కోసం చేస్తున్నట్టు అన్ని …
Read More »కార్పోరేట్ స్కూళ్లు నష్ట పోతాయనేనా మీ అక్కసంతా?
గత ప్రభుత్వ హయంలో ప్రైవేట్ స్కూల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వ స్కూల్స్ ను పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం పేరుతో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని ప్రైవేట్ సంస్థలో చదివిస్తున్నారు. ఈపరంగా కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ లాభపడుతున్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకుంటే దానిపై బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ …
Read More »కన్నకూతురికే వెల కట్టిన కసాయి తండ్రి
దేశంలో ఎక్కడో ఒకచోట. ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై ఏదో ఒక దారుణం జరుగుతూనే ఉంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని బర్మార్ జిల్లా లో పదమూడేళ్ల తన కన్న కూతుర్ను రూ. 7లక్షలకు అమ్మేశాడు. తన అన్న కూతురు కన్పించడం లేదని జూన్ నెల ఇరవై రెండో తారీఖున ఆ పాప బాబాయి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకుని …
Read More »హైకోర్టు ప్రతిపాదనకు టీసర్కారు నో
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీనిపై తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీని గురించి కూడా కోర్టు చర్చలు జరపమని ఒకసారి .. కమిటీ వేస్తామని మరోకసారి ఇలా తెలంగాణ ప్రభుత్వానికి సూచిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆర్టీసీ సమ్మెపై సుప్రీం మాజీ జడ్జీలతో కూడిన హైపవర్ కమిటీని వేస్తామని హైకోర్టు ఒక ప్రతిపాదనను తెలంగాణ …
Read More »లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం
శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ సింగర్ లతా మంగేష్కర్ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. లతా మంగేష్కర్ ను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న కాస్త ఆరోగ్యం కుదుటపడిన కానీ మరో రెండు రోజులు గడవంది ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారని వార్తలు ముంబైలో చక్కర్లు కొడుతున్నాయి. లతా మంగేష్కర్ తెలుగు తో సహా తమిళం, కన్నడం …
Read More »