Home / SLIDER (page 1346)

SLIDER

దేశ వ్యాప్తంగా మిషన్ భగీరథ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన పథకం మిషన్ భగీరథ. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్చమైన తాగునీరు అందించాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఈ పథకాలను అమలు చేయడానికి ప్రణాళికలు కూడా …

Read More »

చంద్రబాబు చేతకాని తనం ఎలా బయటపడిందో చూడండి..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఇంతేనా అని అనిపిస్తుంది. గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రజలకు కావాల్సిన వాటికోసమే పోరాడి అప్పటి ప్రతిపక్షాన్ని ప్రశ్నించాడు. కాని ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం తాను దారుణంగా ఓడిపోయడనే కోపం తో ప్రభుత్వంపై ఏదోక నింద వెయ్యాలని చూస్తున్నాడు. దీనిపై మండిపడ్డ విజయసాయి రెడ్డి …

Read More »

ఆ స్టార్ హీరోకి నేనే బాస్ -పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు

పూజా హెగ్డే చూడగానే మత్తెక్కించే అందం.. ఒక్కసారి చూస్తే రాత్రి కుర్రకారుకు కలలోకి వచ్చే సోగస్సుల రాణి. ఒక పక్క అందాలను ఆరబోస్తూనే మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ హీరోయిన్ పూజా. ఇటీవల మెగా కాంపౌండ్ హీరో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన వాల్మీకి మూవీలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు అదే మెగా కాంపౌండ్ హీరో అయిన …

Read More »

మిషన్‌ కాకతీయ, భగీరథ పథకాలను ప్రశంసించిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్..!!

మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు. ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు. ఆయా రాష్ట్రాల భాగస్వామ్యంతో మంచినీటి పథకాలు అమలు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. మంచినీటి పథకాలు …

Read More »

ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా రామప్ప..!!

కాకతీయుల నాటి అత్యంత రమణీయ శిల్పకళా వైభవానికి, భక్తి ప్రపత్తులకి ప్రతీక గా నేటికీ నిలుస్తున్న రామప్ప త్వరలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ప్రపంచ వారసత్వ, పర్యాటక, శిల్ప కళా వేదికగా మారనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహాయం, కేంద్ర సహకారం, సీఎం కేసీఆర్, కేటీఆర్ ల ఆశీస్సులతో తెలంగాణ శాసన మండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస రెడ్డి సంకల్పం, చిరకాల స్వప్నం సాకారం కానుంది. అంతర్జాతీయ నిర్ణిత ప్రమాణాలకు అనుగుణంగా …

Read More »

ఆర్టీసీ సమ్మె..హైకోర్టు విచారణ రేపటికి వాయిదా..!!

రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీర్మానాన్ని ప్రభుత్వం ఇవాళ హైకోర్టుకు సమర్పించింది. ఈ క్రమంలోనే  సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లన్నీ కలిపి విచారణ చేస్తామని కోర్టు పేర్కొంది. ఆర్టీసీ సమ్మె జరుగుతున్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని కోర్టు …

Read More »

చంద్రబాబు మీకు అల్జీమర్స్ ఉంది.. రాష్ట్ర ప్రజలకు లేదు.. గుర్తుపెట్టుకోండి..!

చంద్ర‌బాబుగారికి  అల్జిమ‌ర్ ఉంది క‌దా అందుకే గ‌తాన్ని మ‌ర్చిపోతుంటారు అంటూ వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి చంద్రబాబును విమర్శించారు. అందులో భాగంగానే పాపం ఆయ‌న‌మీద ఉన్న కేసుల గురించి వాటిపై ఉన్న స్టేల గురించి మ‌ర్చిపోయారు. క‌క్ష పూరితంగా జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిపై చంద్ర‌బాబు కాంగ్రెస్ పెద్ద‌లు క‌లిసి క‌క్ష పూరితంగా పెట్టిన కేసుల గురించి మాట్లాడుతున్నారు. పాపం ప‌క్క‌నున్న వారైనా గుర్తు చేయాల్సింది ఆ అక్ర‌మ కేసుల‌లో త‌న వంతు …

Read More »

ఏపీ ప్రభుత్వంపై ఆ ప్రచారం అవాస్తవం.. టీడీపీ, జనసేన అనుకూల పత్రికలు విష ప్రచారం చేస్తున్నాయి

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలోని ప్ర‌భుత్వం అవినీతికి ఆస్కారం లేకుండా పార‌ద‌ర్శ‌క‌మైన విధానాన్ని అమ‌లు చేస్తోంది. రాష్ట్రం నుంచి రిల‌య‌న్స్ , అదానీ సంస్థ‌లు పెట్టుబ‌డులు ఉప‌సంహ‌రించుకుని వెళ్లిపోతున్నాయంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన వివిధ ప‌త్రిక‌ల‌లో వ‌చ్చిన వార్త‌ల‌ను రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి అన్నారు. గ‌త ప్ర‌భుత్వం వివాదాస్ప‌ద‌మైన భూముల‌ను రిల‌య‌న్స్ గ్రూపున‌కు కేటాయించ‌డంతో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఏపీఐఐసీ ద్వారా …

Read More »

అగ్రిగోల్డ్ నిధుల విడుదలపై టీడీపీ, జనసేనలు ఎందుకు మాట్లాడలేదు.?

అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల్లో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి వెలుగులు నింపారు. అగ్రిగోల్డ్ ఏపీలో రూ.3,944 కోట్లు వ‌సూలు చేసి ల‌క్ష‌ల మందిని ద‌గా చేసింది. టీడీపీ  అదికారంలో ఉండి అగ్రిగోల్డ్ బాదితుల‌ను మోస‌గించింది. మాట ఇస్తే మ‌డ‌మ తిప్ప‌ని నాయ‌కుడిగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మొద‌టి కేబినెట్ స‌మావేశంలో రూ.1,150 కోట్లు కేటాయించారు. జగన్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో మాట ఇచ్చారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఇచ్చిన మాట‌ను నిలుపుకున్నారు. …

Read More »

ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్..రిటర్న్ కౌంటర్ కూడా వచ్చేసింది !

వైసిపి నాయకత్వం తెలుగు భాష యొక్క నిజమైన సంపదను అర్థం చేసుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించే ముందస్తు విధానంతో  వచ్చేవారు కాదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసిపి నాయకత్వం తెలంగాణ సిఎం ‘కెసిఆర్’ నుండి పాఠాలు నేర్చు కోవాలని, భాషను, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో  తెలుసుకోవాలన్నారు.తెలుగు మహాసభలు 2017 లో హైదరాబాద్ లో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం తీసేసేందుకు  …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat