Home / SLIDER (page 1352)

SLIDER

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ ఈ ఆర్టికల్ చూడొద్దు.. చూస్తే తట్టుకోలేరు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, విశాఖపట్నం ఎంపీ విజయసాయిరెడ్డి పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసిపి నేత ఆమంచి కృష్ణమోహన్ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. విజయసాయిరెడ్డి వయసు 60 ఏళ్లు ఉందని, భారత దేశంలోనే అత్యుత్తమ ఆడిటర్లలో ఆయన కూడా ఒకరని, వైఎస్ కుటుంబానికి ఆయన ఆడిటర్ గా పనిచేశారనిఆమంచి చెప్పుకొచ్చారు. అయితే తాను ఎంతో త్యాగం చేశాం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ అసలు …

Read More »

విజయసాయి రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు ఉందా.?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. విజయసాయి రెడ్డిని విమర్శించిన పవన్ కళ్యాణ్ అసలు నీకు ఏ అర్హత ఉంది అని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి నీ నువ్వు కొడతావా దమ్ముంటే చేయి వేసి …

Read More »

తెలుగుదేశం పార్టీ వైసీపీలో విలీనం కానుందా.?

దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానున్నదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. కాకపోతే ఇందులో ఓ ట్విస్ట్ ఉందట. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎత్తున ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. అయితే వారెవ్వరికి రాజీనామా చేయాలని చంద్రబాబు షరతు పెట్టలేదు. అయితే ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేలను వైసీపీలో చేరాలంటే రాజీనామా …

Read More »

అసెంబ్లీ కమిటీలను నియమించిన ఏపీ సర్కార్..!

రాష్ట్రంలో పలు అసెంబ్లీ కమిటీలను నియమిస్తూ  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు నూతనంగా చైర్మన్‌, సభ్యులను నియమించినట్టుగా పేర్కొంది. అందులో భాగంగా రూల్స్‌ కమిటీ చైర్మన్‌గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మరో ఆరుగురిని సభ్యులుగా నియమించింది. దీంతోపాటు పిటీషన్  కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతితో పాటు ఆరుగురు సభ్యులను, సభ హక్కుల కమిటీ చైర్మన్‌గా కాకాని గోవర్ధన్ రెడ్డి, ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్‌గా కొట్టు సత్యనారాయణ, ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గా …

Read More »

జీవితంలో బాబు అండ్ బ్యాచ్ కు బుద్ధి రాదంటారా…?

గత ఐదేళ్ళ చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. దాంతో మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా దారుణంగా బాబు ని ఓడిచించి అఖండ మెజారిటీతో జగన్ ని గెలిపించారు. ఇంత దారుణంగా ఓడించిన చంద్రబాబు అండ్ బ్యాచ్ కు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి మొత్తం బ్యాచ్ కి కౌంటర్ ఇచ్చాడు.”మానసిక పరిణితి లేని సొంత పుత్రుడు, …

Read More »

కుక్కలను ఉసిగొల్పి ఉన్న కాస్త పరువు పోగొట్టుకుంటున్నావా బాబూ..!

2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన చంద్రబాబు, గెలిచిన తరువాత ప్రజలకు చేసింది ఏమీ లేదనే చెప్పాలి. ఎందుకంటే గత ఐదేళ్ళ పాలనలో అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన చంద్రబాబు అటు అగ్రిగోల్ద్ బాధితుల ఆశలతో ఆడుకున్నాడు. చంద్రబాబుని నమ్ముకున్న ఏ ఒక్కరిని ఆయన ఆదరించలేదు. చేసిన ప్రతీపనిలో అవినీతే కనిపించింది తప్ప న్యాయం ఏం లేదు. …

Read More »

మేడారానికి మెరుగైన రవాణా సౌకర్యాలు.. మంత్రి ఎర్రబెల్లి

మేడారం జాతర నేపథ్యంలో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలని, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్ లోపు అన్ని రకాల రోడ్డు పనులను పూర్తి చేసి ప్రయాణికులకు సాఫిగా ప్రయాణం సాగేలా …

Read More »

పవన్ బాగానే కార్లో వెళ్ళిపోతాడు…నడవాల్సింది జన సైనికులే..ఇప్పటికైనా అర్థమైందా.?

జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో సెటైర్లు వేశారు. చంద్రబాబుకు జీవితాంతం తన కాల్షీట్లు రాసి ఇచ్చిన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖపట్నం లో పవన్ కళ్యాణ్ చేసింది లాంగ్ మార్చ్ కాదని రాంగ్ మార్చ్ అని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ కారులో కనీసం ఒక్క అడుగన్న నడుస్తారు అనుకున్నానని కానీ తాను చాలా సేఫ్టీ …

Read More »

151మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీరెంత మీ బ్రతుకెంత.? అంటున్న ఎమ్మెల్యేగా గెలవలేని పవన్

కళ్యాణ్..జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్య పట్ల వైసీపీ శ్రేణులు అంతా ఆగ్రహిస్తున్నారు. పవన్ మాట్లాడుతూ అసలు వైసీపీ ఎంత.? 151 మంది ఎమ్మెల్యేలు ఎంత.? మీరెంత.? మీ బతుకెంత.? అని ప్రశ్నించారు.. అయితే పవన్ కళ్యాణ్ తాను ఎమ్మెల్యేగా గెలవలేని ఇప్పటికీ ఆ కోపం అక్కసుతో ఈ వ్యాఖ్యలు చేయడం సరికాదనిపిస్తోంది. ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రెండు చోట్లా పోటీ చేసి …

Read More »

ఇలాగే ప్రవర్తిస్తే పవన్ కి వచ్చే ఆ 2శాతం ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో రావు

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చేసిన రాజకీయం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మాత్రం తాను అసలు సిసలైన అధికారపక్షానికి ఊపిరి ఆడనివ్వని ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పోరాడే నాయకుడిగా తనను తాను ఎలివేట్ చేసుకునేందుకు కనిపించాలని తాపత్రయ పడుతున్నాడు. కానీ దీని వెనుక చంద్రబాబు నాయుడు అనే శక్తి ఉందన్న విషయం రాష్ట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat