తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం చారిత్రక అవసరమని, దాన్ని ఉద్యమ సారధిగా, టీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ సాధించి చూపారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ ఎన్నారై లు ఆదివారం ‘ వైబ్రాన్ట్ తెలంగాణ ‘ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో వినోద్ కుమార్ పాల్గొని సుదీర్ఘంగా మాట్లాడారు. అనగారిపోతున్న తెలంగాణ ను దోపిడీదారుల నుంచి విముక్తి కలిగించేందుకు టీఆర్ఎస్ అధినేత గా …
Read More »తెలంగాణలో 400 జాతీయ,అంతర్జాతీయ విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నెదర్లాండ్ లో సీడ్ వ్యాలీ పొలండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ” యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో ప్రోత్సాహాం ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ మాగదర్శకంలో తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా …
Read More »ఎల్ఐసీ చందాదారులకు బంఫర్ ఆఫర్..!!
జనవరి 1,2014నుండి ఒకసారి కూడా ప్రీమియం చెల్లించని తమ ఖాతాలను చందాదారులను పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రీమియం చెల్లించని ఐదేళ్లలోపు సాంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీలను ,మూడేళ్ల లోపు చేసుకోవచ్చని ఎల్ఐసీ సంస్థ ప్రకటించింది. ప్రీమియం క్రమంగా చెల్లించని కారణంగా ఎల్ఐసీ పాలసీ డీ యాక్టివ్ అయిన వారందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఎల్ఐసీ ఎండీ విపిన్ ఆనంద్ పిలుపునిచ్చారు.
Read More »కార్యకర్తలకు,అభిమానులకు పవన్ సందేశం..!!
జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్ కళ్యాన్ తన అభిమానులకు,పార్టీ నేతలకు,అభిమానులకు ఒక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ” గత కొంతకాలంగా రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయింది. వైసీపీ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇస్తున్నాము. ఈవారం రోజుల్లో ఇసుక కొరత సమస్యను తీర్చకపోతే జనసేన పార్టీ అభిమానులు,నేతలు ,కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »ఖైదీ రికార్డు
కోలీవుడ్ నుండి టాలీవుడ్ కు వచ్చిన తన నటనతో.. సత్తాతో ఇక్కడ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తీ. ఇప్పటివరకు పలు తెలుగు సినిమాల్లో నటించి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నాడు. తాజాగా కార్తీ హీరోగా ఇటీవల విడుదలైన మూవీ ఖైదీ. ఒక్క పాట కానీ హీరోయిన్ కానీ లేకుండా వచ్చిన మూవీ థియేటర్ల దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. దీంతో రెండు వారాలు ముగిసేలోపు …
Read More »ప్రజలే సమాధానం చెప్తారు
హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన అందరికీ ఆయన దన్యవాదాలు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సాధించిన విజయం పార్టీకి టానిక్ లాంటిదని, కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇక్కడ సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, …
Read More »తహాసిల్దార్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహిసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి సజీవ దహానం చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఇది నగరంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” అబ్దుల్లాపూర్ ఘటనపై తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలీసులను …
Read More »ఏపీ సీఎస్ బదిలీ.. ఎందుకంటే..?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యం ను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఏపీ సీఎస్ గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మాణ్యంను బాపట్ల హెచ్ఆర్డీ డైరెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. నీరబ్ కుమార్ ప్రసాద్ కు ఇంచార్జ్ సీఎస్ బాధ్యతలను అప్పజేప్పారు. …
Read More »ఆ ఫోటో చూడడానికి అందరూ అనిల్ ఛాంబర్ కు వస్తున్నారట..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు వెనుక తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలబడిన ఓ ఫోటో ప్రస్తుతం సచివాలయంలో ఆకట్టుకుంటోందట. సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన చాంబర్లో ఓ పెద్ద ఫ్రేమ్లో జగన్ ఫోటోలు తయారు చేయించారట. ఉన్నతాధికారులు సదరు మంత్రులు ఈ ఫోటో గురించి చర్చించడం మొదలు పెట్టాక ఈ ఫోటో ఎలా ఉంటుందా అని చూడ్డానికి అందరు …
Read More »చేసిన పొరపాటును సరిదిద్దుకున్న వైసీపీ..!
తుమ్మలపల్లి లో వైసీపీ జెండాను చెరిపివేసి జాతీయ జెండాను మళ్లీ యధావిధిగా రూపొందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటుచేసి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు అన్ని రకాల సబ్సిడీలు అన్ని రకాల సర్టిఫికెట్లు ఒకేచోట అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనేక ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టారు. …
Read More »