40 ఏళ్ళు రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు చక్కేరులు కొడుతున్నారు. వేసిన ప్రతీ ప్లాన్ బెడిసికొడుతుంది. రంగంలోకి హేమాహేమీలను దింపినా సరే పనికావడం లేదు. చివరికి తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ని పంపినప్పటికీ పని కాలేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. “పాపం చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు. పేమెంటు తనే ఇవ్వాలి. పచ్చ మీడియా …
Read More »బయో డైవర్సిటీ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మోహిదీపట్నం నుంచి ఖాజాగూడ మార్గం మధ్య రూ.69.47 కోట్లతో మొత్తం 990 మీటర్ల పొడవు నిర్మించిన బయో డైవర్సిటీ సెకండ్ లెవర్ ఫ్లై ఓవర్ ను రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి,ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,మేయర్ బొంతు రామ్మోహాన్ తో …
Read More »లాంగ్ మార్చ్ కు వస్తే డబ్బులు ఇస్తామని మోసంచేసిన జనసేన నాయకులు
తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వస్తే 250 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన నాయకులు మోసం చేశారంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భవన …
Read More »దావోస్ కు మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు వచ్చే ఏడాది జనవరి నెలలో దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తేది వరకు జరగనున్న ఫోరం 50వ సదస్సు(డబ్ల్యూఈఎఫ్)కు రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో టెక్నాలజీ ప్రయోజనాలు.. అందులోని సవాళ్లపై చర్చించాలని మంత్రి కేటీఆర్ కు …
Read More »ఇసుకను గమేలాతో మోస్తారనే విషయం తెలియని పవన్ కు కార్మికుల కష్టాలు ఏం తెలుసు.?
ఇసుక పై తన నిరసన చేయడానికి విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ వివాదాస్పదమవుతోంది. లాంగ్ మార్చ్ అని చెప్పి కారులో నిలబడి రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన పలు చేష్టలు విమర్శలకు తావిస్తోంది. తనకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకుని వారి సమస్యల కోసం తాను ఎంతవరకైనా పోరాడతామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన …
Read More »యూనియన్ లీడర్ల బెదిరింపులకు భయపడొద్దు..సీపీ సజ్జనార్
శనివారం క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ ఈ నెల 5వ తేదీ లోపు ఆర్టీసీ ఉద్యోగులను విధులలో చేరడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్న వారికి పోలీస్ శాఖ నుండి పూర్తి రక్షణ, భద్రత కలిపిస్తామని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. యూనియన్ లీడర్ల బెదిరింపులకు భయపడవద్దని తెలిపారు. ఆర్టీసీ …
Read More »మంత్రి కేటీఆర్‌కి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం..!!
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుకు మరోసారి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. 2020లో జనవరి 21 నుంచి 24వ తేదీ వరకు స్విజర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 50వ సదస్సుకు కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్జ్ బ్రెండే ఆహ్వానం పంపించారు. గత 50 సంవత్సరాలుగా ప్రపంచంలోని ప్రైవేటు వ్యాపార, …
Read More »20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ పెట్టిన పేరు లాం……..గ్ మార్చ్?
మద్దెల పాలెం (తెలుగు తల్లి విగ్రహం) నుండి, GVMC గాంధీ విగ్రహం వరకు ఉన్న దూరం 2.5కీ.మీ. 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ కళ్యాణ్ గారు దీనికి పెట్టిన పేరు లాం……..గ్ మార్చ్.అంటే లాంగ్ మార్చ్ @ 2.50కీ.మీ. ఇంతోటి దూరమున్న ఈ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని ఆదివారం నాడు ప్లాన్ చేశారు! సెలవు రోజు కాబట్టి పిల్లపిత్రేల హాజరుతో గట్టెక్కి,గ్రాండ్ సక్సెస్ అని పచ్చగొట్టాలు,కరపత్రాల్లో …
Read More »మొన్న సొంత పుత్రుడు 4 గంటల దీక్ష డ్రామా.. నేడు దత్తపుత్రుడు 3 కి.మీ. లాంగ్ మార్చ్ డ్రామా.. అదిరిందయ్యా చంద్రం..!
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పుత్రుడు నారా లోకేష్ మొన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఈ దీక్ష చేసారు. దాన్ని నిరాహార అని కూడా అంటారా అనే వార్తలు బలంగా వినిపించాయి. చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న లోకేష్ కు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి అని ప్రశ్నించారు. నిరాహార దీక్షకు ఉన్న గౌరవాన్ని …
Read More »పవన్ సినిమాకు ఒక్కడే డైరెక్టర్…అది చంద్రబాబే !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. కాని అది సినిమాల వరకే అని చెప్పాలి. రాజకీయ పరంగా చూసుకుంటే పవన్ ఏం చేస్తున్నాడో అతనికే తెలియడం లేదు అని కొందరు చెప్పుకొస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే 2014 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు పవన్, బీజీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.అప్పుడే ఏవేవో మాటలు చెప్పి చంద్రబాబు ని ముఖ్యమంత్రిని …
Read More »