Home / SLIDER (page 1400)

SLIDER

వారి కంట్లో చంద్రబాబు కన్నీరు రప్పిస్తే..జగన్ కన్నీరు తుడిచారు !

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పనిచేస్తున్న 3720 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు జగన్ ప్రభుత్వం వేతనాలు విడుదల చేసింది. కొన్ని నెలల క్రితమే వారి వేతనాలు ఆగిపోయాయి. అసోసియేషన్ ప్రతినిధులు సమస్యను ఎడ్యుకేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యను అధికారులకు వివరించారు. అయితే ఈ విషయంపై విచారణ జరిపి తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దాంతో వెంటనే వేతనాలు విడుదల చేస్తున్నట్టు కూడా ప్రకటించారు అంతేకాకుండా …

Read More »

బ్రేకింగ్ న్యూస్. రవిప్రకాశ్ అరెస్ట్

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ9 మాజీ సీఈఓ అయిన రవిప్రకాశ్ గత కొద్ది రోజుల కింద పోర్జరీ సంతకం కేసులో అరెస్ట్ .. విచారణ తదితర చర్యలను ఎదుర్కున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజరాహిల్స్ పోలీసులు రవిప్రకాశ్ ను అరెస్ట్ చేశారు. తమ విధులకు అటంకం కలిగిస్తున్నారనే నేపంతో రవిప్రకాశ్ ను అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read More »

టీడీపీపై మరో బాంబు పేల్చిన ఏపీ ప్రభుత్వం..!

సంచలన నిర్ణయాలకు మారుపేరైన ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై మరో బాంబు పేల్చారు. ఈ విషయాన్ని డిప్యూటీ ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించారు. ముఖ్యంగా భూముల విషయంలో, రికార్డుల విషయంలో టీడీపీ చేస్తున్న తప్పుడు ఆరోపణలను ఆయన ఖండించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పటికీ 3.3కోట్ల ఎకరాల భూమి ఉందని ఈ భూమికి సంబంధించి పూర్తి స్థాయిలో సరైన రికార్డులు లేని …

Read More »

యువతిని వేధించిన హీరో

దారిన బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒక యువతిని ప్రేమించమని వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ హీరో ,నిర్మాత హుచ్చ వెంకట్ గత కొద్ది రోజుల కింద సకలేశపుర,కొడగు,మైసూరు తదితర ప్రాంతాల్లో పబ్లిక్ గా మిస్ బీహేవర్ చేసి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా శుక్రవారం హిందూపురం – యలహంక రహదారి మధ్య ఉన్న మారసంద్ర టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. టోల్ గేట్ దగ్గర బస్సు కోసం …

Read More »

కాన్వాయ్ ఆపి మరి …తన గొప్ప మనస్సును చాటిన మంత్రి సబితా

తెలంగాణ రాష్ట్ర మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆదర్శంగా నిలిచారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ముడిమ్యాలకు సమీపంలో దామరగిద్దకు వెళ్తున్న బంటు నర్సింహులు అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది. అతడు గాయపడి రోడ్డుపై పడిపోయి ఉన్నాడు. అదే సమయంలో సొంతూరు కౌకుంట్ల నుంచి హైదరాబాద్ మహనగరానికి వెళ్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ప్రమాద విషయాన్ని గుర్తించి తన కాన్వాయ్ ను ఆపి మరి ఆవ్యక్తిని …

Read More »

చంద్రబాబుకి భయం మొదలైంది…అందుకేనా ఈ ప్రయత్నాలన్నీ..?

వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.1982 నుంచి ‘లేనిది ఉన్నట్టు’ రాస్తూ ప్రజలను మభ్య పెట్టిన పచ్చ మీడియా అడ్రసు గల్లంతవుతుందనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే సోషల్ మీడియా పోస్టింగులపై మీడియా కాన్ఫరెన్స్ పెట్టి తన స్థాయిని దిగజార్చుకున్నాడు. తన పాలనలో 600 కేసులు పెట్టి వేధించిన సంగతి ఎవరూ మర్చిపోరని చంద్రబాబుపై  ధ్వజమెత్తారు. మరో ట్వీట్ లో ‘దొంగే దొంగ అని …

Read More »

పరారీలో నిర్మాత బండ్ల గణేష్

కమెడియన్ గా ఎంట్రీచ్చి ఒక పెద్ద నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం బండ్ల ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ దగ్గర ముప్పై కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ కోరితే గణేష్ తన అనుచరులతో కల్సి నిన్న శుక్రవారం రాత్రి …

Read More »

ప్రభుత్వం మరో నిర్ణయం.. గ్రామ పోస్టుల పేర్లు మార్పు

గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా నిర్దేశించిన 14 విభాగాల పోస్టుల్లో కొన్నింటి పేర్లను సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్న పంచాయతీ కార్యదర్శి పోస్టును పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌-5గా, వీఆర్వోను గ్రామ రెవెన్యూ అధికారి(గ్రేడ్‌-2)గా, సర్వేయర్‌ సహాయకుడిని గ్రామ సర్వేయర్‌(గ్రేడ్‌-2)గా,  ఏఎన్‌ఎమ్‌ పోస్టును ఏఎన్‌ఎమ్‌ గ్రేడ్‌-3గా, మహిళా పోలీస్‌, మహిళా శిశు సంక్షేమ సహాయకురాలి పోస్టును గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శిగా, …

Read More »

మంత్రి కేటీఆర్ పై నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ ప్రశంసల జల్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో జరిగిన ‘మైక్రాన్ డెవలప్‌మెంట్ సెంటర్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ గురించి నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”భారతదేశంలో అత్యంత డైనమిక్ రాజకీయ నాయకుడు కేటీఆర్.   ప్రతి ఒక్కరినీ హైదరాబాద్ వైపు నడిపించే సత్తా తన సొంతం.ఆయన పట్ల నాకు గొప్ప గౌరవం, అభిమానం ఉంది ఎందుకంటే ఆయన మన దేశంలో అత్యంత ప్రతిభావంతులైన మంత్రులలో …

Read More »

జీ హుజూర్ అందామా?.. జై హుజూర్ నగర్ అందామా..?

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తరపున మంత్రి,ఆ పార్టీ వర్కింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat