టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …
Read More »ఏ దేశమేగినా తెలుగును మరువకండి
మాతృభాష పరిరక్షణ కు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.ఇంగ్లీష్ మోజులో తెలుగు భాష ప్రాధాన్యత తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం మధ్యాహ్నం సూర్యపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని గొట్టిపర్తి గ్రామం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూరేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. జిల్లా …
Read More »హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సదస్సు జరగనున్నది. వచ్చే నెల అక్టోబర్ 11,12వ తారీఖుల్లో వరల్డ్ డిజైన్ అసెంబ్లీ పేరిత అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానున్నది హైదరాబాద్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరల్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని హ్యూమనైజింగ్ డిజైన్ థీమ్ తో భారతదేశంలోనే తొలిసారిగా హెచ్ఐసీసీలో జరుగుతుంది. ఈ సదస్సు ద్వారా …
Read More »వలంటీర్లపై బురద జల్లుతున్న చంద్రబాబు..ఇది చదివి కళ్ళు తెరుచుకుంటే మంచిది !
ఆంధ్రప్రదేశ్ లో వలంటీర్లను చులకనగా చూస్తున్న వారికి తమ కర్తవ్యాన్ని చూపించి కళ్ళు తెరిపించారు. ఇది చదివినవారు ఎవరైనా సరే కళ్ళు తెరుచుకుంటారు. సర్ మాది అనంతపూర్ పేరు లోనే పూర్ ఉంది. మా వీధిలో ఒక తాత ఉన్నాడు అతని వయస్సు ఆధార్ పరంగా 83,నిజానికి ఇంకా ఎక్కువే.అతనికి ముగురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. వీరికి కేవలం 20 సెంట్ల భూమి మాత్రమే ఉంది. అయినప్పటికీ భార్య …
Read More »తెలంగాణలో ముందే దసరా
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చాలా విజయవంతంగా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 56.4లక్షల మంది బతుకమ్మ చీరలను అందుకున్నారు. అయితే బతుకమ్మ చీరల పంపిణీ దసరా పండుగకు ముందు రోజు వరకు కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మంత్రుల దగ్గర నుండి కార్యకర్తల వరకు …
Read More »బాలీవుడ్ లో విషాదం
బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు విజ్జూ ఖోటే(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సూపర్ హిట్ సాధించిన చిత్రం షోలే లో కాలియా అనే పాత్రలో నటించి అందరి మన్నలను పొందారు. ఈ చిత్రంతో పాటు అందాజ్ అప్నా అప్నా,క్యామత్ సే క్యామత్ తక్,వెంటిలేటర్ వంటి …
Read More »ఏపీ చరిత్రలోనే రికార్డు.. ఆ ఘనత వైఎస్ కుటుంబానికే సొంతం !
టీటీడీ చరిత్రలోనే ఇది ఒక అరుదైన రికార్డు అని చెప్పాలి. ఏ కుటుంబానికి దక్కని ఈ గౌరవం వైఎస్ కుటుంబానికి దక్కనుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు బ్రహ్మోత్సవాలు సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. టీటీడీ చరిత్రలో ఇదివరకెన్నడు తండ్రీకొడుకులు స్వామివారికి పట్టువస్త్రాలు …
Read More »నారాయణ మూర్తి ముఖ్యమంత్రి జగన్ ను ఏం కోరిక కోరారో తెలుసా.?
ఆర్.నారాయణమూర్తి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్యులపై జరిగే అన్యాయాలను తెరమీద ఆవిష్కరిస్తారు. అందుకే ఈయనను పీపుల్స్ స్టార్ అంటారు. ఆయన వెండితెర మీద ప్రజాపోరాటాన్ని చూపిస్తారు. గత పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నా సినీ సంస్కృతికి దూరం.. తాజాగా ఈయన ఏపీ ముఖ్యమంత్రి, పీపుల్స్ లీడర్ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రం అందించారు. అందులో తాండవ …
Read More »టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకు అస్వస్థత.. పరామర్శించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతిరాజును పరామర్శించారు. అశోక్ గజపతి రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల చికిత్స పొందిన ఆయన ప్రస్తుతం ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అశోక్ గజపతి ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది.. ఏం ఆహారం తీసుకుంటున్నారు.. అంటూ వివరాలు …
Read More »చంద్రబాబుపై లోకాయుక్తలో ఫిర్యాదు.. ఇప్పటివరకూ స్పందించని టీడీపీ
2014 నుంచి 2019వరకూ తెలుగుదేశం పాలనలో రాష్ట్రంలో భారీఎత్తున అవినీతి జరిగిందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు డేరంగుల ఉదయ కిరణ్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన గురువారం లోకాయుక్తను ఆశ్రయించారు. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు, ఆయన క్యాబినేట్ లోని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో చాలామంది అందినకాడికి దోచుకుని వేలకోట్ల రూపాయల …
Read More »