Home / SLIDER (page 151)

SLIDER

ముస్లిం సహోదరులకు సీఎం కేసీఆర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు

ముస్లిం సహోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షలద్వారా పరిఢవిల్లిన క్రమశిక్షణ, సహోదరత్వం, దైవభక్తి, ఆధ్యాత్మికచింతన స్ఫూర్తితో, ‘ఈద్ ఉల్ ఫితర్’ పర్వదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని సిఎం కోరుకున్నారు. అల్లా దీవెనలతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా భగవంతుని ఆశీర్వాదాలు అందాలని సిఎం కేసీఆర్ ప్రార్థించారు. గంగా జమునా …

Read More »

రంజాన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ వద్ద ఈద్గా ఐలే హతిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లీం సోదరులకు ఎమ్మెల్యే గారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈద్గా ఐలే హతిస్ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, ముస్లీం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Read More »

పేద వర్గాల కళ్ళల్లో ఆందం చూడటమే సీఎం కేసీఆర్ లక్ష్యం….

ఐనవోలు మండలం లో ముస్లిం సోదరులకు క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఐనవోలు మండల ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ కానుకలను ఎమ్మెల్యే గారు పంపిణి చేశారు. ప్రతీ ఒక్కరూ ఆనందోత్సాహలతో రంజాన్ పండుగ …

Read More »

బండి సంజయ్ కు బిగ్ షాక్

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. సంజయ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసేందుకు కూడా నిరాకరించింది. నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ బండి దాఖలు …

Read More »

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కి కోపం వచ్చింది..?

ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలు తర్వాత అనేక మార్పులు జరుగుతున్నాయి. గతంలో ప్రముఖులకు బ్లూటిక్‌ ఒక తిరుగులేని గుర్తింపుగా ఉండేది. సెలబ్రిటీల పేర్లతో ఎవరెన్ని ఐడీలు క్రియేట్‌ చేసుకున్నా బ్లూ టిక్‌ ఉన్నవారినే అధికారికంగా గుర్తించేవాళ్లు. ఇటీవల ట్విట్టర్‌లో ఈ గుర్తింపు కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన తీసుకొచ్చారు.అయితే తాజాగా ఈ సామాజిక మాధ్యమ వేదికలో ప్రముఖుల బ్లూటిక్స్‌ను తొలగించారు. దీనిపై బాలీవుడ్‌ దిగ్గజ నటుడు …

Read More »

ఆ కోరిక తీరలేదంటున్న బుట్ట బొమ్మ

అది బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన ఏ భాషలో మూవీ అయిన కానీ కథను నడిపించగల సమర్థుడు కథానాయకుడు. నాయికకు అంత ప్రాధాన్యత ఉండదు. ఎక్కువశాతం ఈ నాయికలు ఆటపాటలకే పరిమితమవుతుంటారు. అతి కొద్ది సందర్భాల్లో కథలో కీలకంగా వాళ్ల పాత్రలుంటాయి. అందుకే నాయిక ప్రధాన చిత్రాల్లో నటించాలనే కోరికతో ఈ అందాల తారలు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి కోరిక తనకూ ఉందని చెప్పుకుంది బెంగళూరు బ్యూటీ పూజా హెగ్డే. ఇటీవల …

Read More »

పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్

బాలీవుడ్‌ కి చెందిన ప్రముఖ  తార పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దాతో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే సంప్రదాయ రోకా కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తున్నది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని తమ కుటుంబాల ముందు అంగీకరించడమే ఈ రోకా వేడుక. అక్టోబర్‌లో పరిణీతి, రాఘవ్‌ పెండ్లి జరపనున్నారట. ఈ విషయాన్ని నాయిక సన్నిహితులు చెబుతున్నారు. వారు మాట్లాడుతూ…‘వెంటనే …

Read More »

కట్టప్ప పాత్రను వదులుకున్న బాలీవుడ్ స్టార్ హీరో

తెలుగు సినిమా ఓ స్థాయిలో నిలబెట్టిన మూవీ బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో .. డార్లింగ్  ప్రభాస్‌ హీరోగా .. అందాల బ్యూటీ అనుష్క శెట్టి హీరోయిన్ గా.. సీనియర్ నటుడు సత్యరాజ్. ఒకప్పటి  హాట్ బ్యూటీ రమ్యకృష్ణ .. స్టార్ హీరో రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ  ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మన చూశాం. ఈ సినిమాలో హీరో …

Read More »

స్టార్‌ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం

మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్‌(93) కన్నుమూసింది. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా ఇస్మాయిల్‌ కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. ఫాతిమా ఇస్మాయిల్‌ మరణంతో మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ సెలబ్రెటీలు మమ్ముట్టి కుటుంబ …

Read More »

ఆ హీరోయిన్‌కు ప్రపోజ్‌ చేసిన మెగా హీరో

మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ ఓ హీరోయిన్‌కు ప్రపోజ్‌ చేశాడట. కానీ ఆమెకు ఆల్రెడీ బాయ్‌ ఫ్రెండ్‌ ఉండటంతో తప్పుకున్నాడట. ఇదే విషయాన్ని సాయితేజ్ తెలిపాడు. విరూపాక్ష ప్రమోషన్లలో భాగంగా సాయితేజ్‌ సినిమా విషయాలతో పాటుగా పర్సనల్‌ విషయాలను కూడా షేర్‌ చేసుకున్నాడు. కాగా తాను తిక్క సినిమా హీరోయిన్‌ లారిస్సా బోనేసిని ఫస్ట్‌ టైమ్‌ చూడగానే ఇష్టపడ్డానని సాయితేజ్‌ చెప్పాడు. తిక్క సినిమాలో ఓ సాంగ్‌ షూట్‌ చేస్తుండగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat