వ్యక్తిగత సమాచార గోప్యతపై తీవ్ర ఆందోళన చెలరేగుతున్న వేళ తమిళనాడు తెలుగుదేశం పార్టీ ఫోరం నేతలు ఘరానా మోసం బయట పడింది. ప్రభుత్వ సర్వర్లను హ్యాక్ చేసి, సమాచారాన్ని చోరీ చేసిన ముగ్గురు టీడీపీ ఫోరం నేతలు అడ్డంగా దొరికిపోయారు. డేటాను చోరీ చేయడమే కాకుండా మార్కులను పెంచుతామంటూ విద్యార్థులను మోసం చేసిన కేసులో టీడీపీ ఫోరం నేతలు వెంకట్రావు, నవీన్ చౌదరి, సుధాకర్‌లను చెన్నైపోలీసులు అరెస్టు చేశారు. అనంతరం …
Read More »తెలుగు ఇండస్ట్రీలో వైసీపీలో చేరడానికి రెడిగా ఉన్నావారు వీరే.. అందరి పేర్లు చెప్పిన ..పృథ్వీ
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో ప్రముఖ సినీ నటులు పృథ్వీ, విజయచందర్‌లు పాల్గొని పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. వైఎస్ జగన్ 225 రోజు పాదయాత్ర పిఠాపురం నియోజకవర్గంలోని విరవ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ గ్రామంలో నటుడు పృథ్వీ, విజయ్ చందర్‌లు వైఎస్ జగన్‌ను కలిసారు. తన ఒంట్లో ఓపిక, ఊపిరి ఉన్నంతవరకు వైఎస్ జగన్ వెన్నంటే ఉంటానని …
Read More »ముల్కనూర్ లైబ్రరీ దేశానికే మోడల్ లైబ్రరీ కావాలి
ముల్కనూరు గ్రామం సహకార ఉద్యమానికి పెట్టింది పేరని…ఈ స్పూర్తితో ఈ లైబ్రరీ కూడా దేశానికి మోడల్ లైబ్రరీగా అభివృద్ధి చేయాలని ఉపముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ముల్కనూర్ ప్రజా గ్రంథాలయాన్ని పూర్తి చేసేందుకు తన ఎమ్మెల్సీ నిధుల నుంచి 15 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారు. నేడు ముల్కనూర్ లో నిర్మించిన ఫిష్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్సు, ప్రజా గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ …
Read More »పర్యాటక కేంద్రంగా షామీర్ పేట..!!
హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న షామీర్ పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. చెరువు 365 రోజుల పాటు నీళ్లతో నిండి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెలరోజుల్లోగా షామీర్ పేటను పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక రూపొందించి, పూర్తి నివేదిక …
Read More »నాగర్ కర్నూల్ లో సీఎం కేసీఆర్ కి అండగా 1600 మంది సోషల్ మీడియా సైనికులు…!
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా…రాష్ట్రంలో ఉన్న 119నియోజకవర్గంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ గారి పిలుపు మేరకు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడానికి…స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత జక్కా రఘునందన్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని నూట నలబై గ్రామాలకు చెందిన 1600మంది …
Read More »కాకినాడ నుండి వైసీపీ ఎమ్మెల్యేగా ఇతనే …అయోమయంలో టీడీపీ ..జనసేన
ఏపీ అధికార టీడీపీ పార్టీ..ప్రతి పక్ష పార్టీలో అప్పుడే టికెట్ల హాడావుడి మొదలైందా..రానున్న ఎన్నికల్లో ఎవరి బలం ఎంత నిరుపించుకోవడం కోసం ఇప్పటికే అన్ని సిద్దం చేసుకుంటున్నారా..అంటే అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీనుంచి ఆ పార్టీ కాకినాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, రూరల్ మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు బరిలోకి దిగుతున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీఆర్పీ నుంచి పోటీ చేసి 53,494 ఓట్లు సాధించి …
Read More »ఇషా గుప్తా బోల్డ్ & బ్యూటిఫుట్ ఫోటో షూట్..!
2007లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న హాట్ భామ ఇషా గుప్తా సినీ రంగంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ, ఫ్యాషన్ రంగంలో మాత్రం నిత్యం బిజీగానే ఉంటుంది. అంతేకాకుండా, కవర్ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంలో ఇషా గుప్తా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అందులో భాగంగానే 32 ఏళ్లు పూర్తి చేసుకున్న ఓ పత్రిక కవర్ కోసం ఇటీవల ఇషా గుప్తా ఫోటో షూట్ తీసుకున్నారు. ఆ ఫోటో …
Read More »కృష్ణం రాజుకు గవర్నర్ గిరి..!
రెబల్‌స్టార్ కృష్ణం రాజు, రాజకీయాల్లో కూడా అదే పేరును నిలబెట్టుకున్నారు. మరి కృష్ణంరాజుకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి ఇస్తున్నారా..? లేక ఇచ్చేశారా..? అసలు ఇంతకీ కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు రియాక్షన్ ఎలా ఉంటుంది..? కృష్ణంరాజు ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. కృష్ణం రాజు బీజేపీకి అనుకూలంగా తన వాదనను వినిపిస్తూ.. ఎలాగో కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా..! కనీసం గవర్నర్ పదవి అయినా …
Read More »మహిళలపై అమానుషం..!
విశాఖ నగరంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులు యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. జీతాలు పెంచడంతోపాటుగా.. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయొద్దంటూ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే మంత్రి గంటా ఇంటి ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో …
Read More »టీడీపీ, జనసేనలతో జగన్ మైండ్ గేమ్..!
జగన్‌కు, పవన్ కళ్యాణ్‌కు, చంద్రబాబుక మధ్య ఏం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి తప్పు చేశానంటూ ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది లేదంటూ జనసేన నాయకులు బయటకు వచ్చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఎలాంటి వ్యూహాలు పన్నాడు..? అంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు విడిపోయేందుకు కారణం జగనేనా..? ఈ విషయం చంద్రబాబుకు …
Read More »