Home / SLIDER (page 1753)

SLIDER

చంద్ర‌బాబు గురించి.. ఈ విష‌యాలు తెలుసా..?

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌స్తుతం ఉంటున్న ఇంటి విలువ ఎంతో..? కోట్ల సంపాద‌న ఏం చేస్తున్నాడో..? తెలిస్తే క‌ళ్లు చెమ‌ర్చుతాయి. నిరాడంబ‌రంగా ఉండాల్సిన ముఖ్య‌మంత్రి, పేద‌ల కోస‌మే బ‌త‌కాల్సిన ముఖ్య‌మంత్రి అక్ర‌మంగా ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల సంప‌ద‌ను వెన‌కేసుకుంటున్నాడు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్ర‌జ‌ల కోసం బ‌త‌కాలి.. కానీ చంద్ర‌బాబు నాయుడు మాత్రం ల‌క్ష‌ల కోట్ల ధ‌నాన్ని ల‌క్ష‌ల కోట్లు సంపాదిస్తూ …

Read More »

కిందపడి మరి జుట్టుపీక్కుంటూ కొట్టుకున్న ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ..!

గత ఎన్నికల సమయంలో వైసీపీ పార్టీ తరపున పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగి గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభలాకు లొంగి పసుపు కండువా కప్పుకున్నారు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ.. తాజాగా ఆమె ఒక భూవివాదంలో భాగంగా కుటుంబసభ్యులతో వాగ్విదానికి దిగి ఒక ఎమ్మెల్యే అనే సంగతి మరిచి మరి కింద పడుతూ..లేస్తూ ఒకరి జుట్టు …

Read More »

పాడి రైతుల జీవితాల్లో వెలుగులు నింప‌నున్న తెలంగాణ ప్ర‌భుత్వం

పాడి రైతుల జీవితాల్లో వెలుగులు పూయించేందుకు ప్ర‌భుత్వం మ‌రో నిర్ణ‌యం తీసుకోనుంద‌ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్ల‌డించారు. గ్రామీణ ప్రాంతాల్లో వివిధ వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వ పరంగా చేయూత  ఇవ్వడం ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపాలి అనేదే ముఖ్యమంత్రి లక్ష్యమ‌ని ఆయ‌న అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన పాడి పరిశ్రమ రంగంను తిరిగి గాడిలో పెట్టేందుకు సీఎం ప్ర‌ణాళిక‌లు వేస్తున్నార‌ని వివ‌రించారు. …

Read More »

ఎంపీ క‌విత నిర్ణ‌యాన్ని ప్ర‌శంసించిన మంత్రి తుమ్మ‌ల‌

నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత నిర్ణయాన్ని రాష్ట్ర రోడ్లు, భ‌వనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్ర‌శంసించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టాలనే ఆలోచన అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజన సేవలను ఎంపీ కవిత మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి తుమ్మల, ఎంపీ కవిత భోజనం వడ్డించారు. …

Read More »

నిజామాబాద్ యువ‌త‌కు ఎంపీ క‌విత బంప‌ర్ ఆఫ‌ర్

నిజామాబాద్ జిల్లా యువ‌త‌కు ఎంపీ కల్వకుంట్ల కవిత బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టే కార్యక్రమాన్ని  మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో నిజామాబాద్‌లో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో భోజనం పెడుతున్న నేప‌థ్యంలో  త‌మకు కూడా ఉచిత భోజన సౌకర్యం కల్పించాలని రోజు లైబ్రరీకి వచ్చే రిటైరయిన ఉద్యోగులు, పాఠకులు, పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థులు తనకు విజ్ఞప్తి చేశారని …

Read More »

పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన మంత్రి జూప‌ల్లి ఓఎస్డీ

ఓ సీఐ త‌న‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేశాడ‌ని మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఓఎస్డీ జీ.వీరారెడ్డి ఫిర్యాదు చేశారు. వివిధ చానల్స్ లో వస్తున్న కథనాలు అవాస్త‌వ‌మ‌ని, వాటిపైనా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదులో వీరారెడ్డి కోరారు. త‌న‌ను బెదిరింపుల‌కు గురిచేయ‌డ‌మే కాకుండా… తిరిగి త‌న‌పైనే నిరాధారమైన ఆరోపణలు చేయటం బాధాకరమ‌ని వీరారెడ్డి  ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కె జనార్దన్ రెడ్డి గత …

Read More »

రానున్న ఎన్నికల్లో 100 స్థానాల్లో గెలుస్తాం..మంత్రి తుమ్మల

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమనిరాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్ లో నిర్వహించిన టీఆర్ఎస్ బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 100 స్థానాల్లో తమ పార్టీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మళ్లీ …

Read More »

కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు..రోజా సంచలన వాఖ్యలు

తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టే 2014 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారని, ఇప్పుడు 2019 ఎన్నికల్లో కూడా అదే చేయబోతునట్లు ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఎమ్మెల్యే రోజా తెలిపారు.ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ..బీజేపీతో వైసీపీ కుమ్మక్కయిందని, ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోనున్నామని జరుగుతున్న ప్రచారం పూర్తి వాస్తవ విరుద్ధమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుత అధికార పార్టీ తెలుగుదేశం …

Read More »

అన్నా క్యాంటీన్..పైన పటారం..లోపల లోటారం..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ పార్టీ మ్యానిఫెస్టోలో ఓ ప్రతిష్టాత్మక పధకం అన్న క్యాంటీన్ : . అధికారంలోకొచ్చి నాలుగేళ్లు గడిచే వరకు ఆ ఊసే ఎత్తకుండా ఆటకెక్కించిన పధకం . మరలా ఎన్నికలు దగ్గరికొచ్చే సమయంలో హఠాతుగా గుర్తుకొచ్చిన పధకం . ఇన్నాళ్లు పట్టని సామాన్యుని ఆకలి ఘోష ఈ చివరి రోజుల్లో ఎన్నికల ప్రచార అస్త్రంగా …

Read More »

పిల్లలకు 3,పెద్దలకు 5 లక్షలు ఏపీ సర్కారు పరిహారం..!

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం పశువుల్లంక మొండి వద్ద గోదావరి నదిలో పడవ బోల్తా పడి ముప్పై మంది గల్లంతైన సంగతి తెలిసిందే.అయితే ఈ ఘటనలో తొమ్మిది మంది మాత్రమే గల్లంతయ్యారు అని సర్కారు చెబుతుంది.సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప మీడియాతో మాట్లాడుతూ గల్లంతైన వారి అచూకీ కోసం చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ప్రమాదానికి సంబంధించి పిల్లలకు మూడు లక్షలు,పెద్దలకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat