ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. పాదయాత్ర ప్రభావంతో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వైపు దూసుకెళ్తుంది . తాజాగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. అనుకున్నట్టుగా జరిగితే ఆయన ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబరులో అదికారంలో ఉన్న తెలుగుదేశంను వీడిన తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ అడుగులు వేయలేదు. కానీ అంతర్గతంగా చాలా అధ్యయనాలు …
Read More »16,500కోట్లు వదులుకున్న ఏపీ సీఎం చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ..పదులు కాదు వందలు కాదు ..ఏకంగా వేల కోట్లను వదులుకున్నాడు .అయ్యో రామా బాబు వేల కోట్లను వదులుకోవడం ఏమిటి ..లక్షల కోట్లను దోచుకుంటున్నాడు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయం ఏమిటి అంటే ఏపీ సీఎం ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు …
Read More »సుధీర్ తో పెళ్లి ..నా ఇష్టం ..-రష్మీ ..!
రష్మీ ,సుధీర్ గతంలో పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన పేర్లు .బుల్లితెరపై ప్రతి శుక్రవారం వచ్చే జబర్దస్త్ కార్యక్రమంలో రష్మీ హోస్ట్ గా సుధీర్ కంటెస్ట్ గా వస్తున్నా సంగతి తెల్సిందే .తెరపై వీరిద్దరూ చేసే హడావుడి చూసి వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు .త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని అందరు అనుకున్నారు. అందరూ అనుకున్నట్లే వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి .ఒకానొక సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఫోటోలు …
Read More »కాంగ్రెస్‌లో కల్లోలం…దానం ప్రెస్‌మీట్లో ఏం చెప్పనున్నారు..?
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై కాలు దువ్వుతున్న కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, కాంగ్రెస్ నాయకుడు దానం నాగేందర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు రాహుల్‌కు లేఖ రాశారు. ఆయనతో పాటుగా నగరానికి చెందిన ఓ మంత్రితో పాటు పలువురు నేతలు సైతం కాంగ్రెస్‌ను వీడనున్నట్లు సమాచారం. దానం రాజీనామా చేసిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, …
Read More »చంద్రబాబుకు మంత్రి హరీష్ వార్నింగ్..!!
టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.ఇవాళ మంత్రి హరీశ్‌రావు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్లాపూర్ మండలం కలికోట గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఏపీ ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారు. ఆయన …
Read More »గుమ్మడి నర్సయ్యను పరామర్శించిన మంత్రి తుమ్మల
ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆకస్మిక గుండెపోటుతో ఇవాళ ఆస్పత్రిలో చేరారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో చేర్పించారు. నర్సయ్య గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే …
Read More »అద్దె ఇంట్లోకి పవన్ కళ్యాణ్ .!
ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి ఏపీలో విజయవాడ నగరానికి తన నివాసాన్ని మార్చుకున్నారు .ఈ క్రమంలో విజయవాడలోని పడమటలో ఒక అద్దె ఇల్లును తీసుకున్నారు పవన్ .అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం పవన్ కళ్యాణ్ అద్దె ఇంట్లోకి గృహ ప్రవేశం చేశారు .దీంతో పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆ ఇంటి నుండే జరగనున్నాయి ఆ పార్టీ …
Read More »సీఎం రమేష్ తో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నాడు -ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకమైన బంటు ..టీడీపీ పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే సీనియర్ నేత ..ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెల్సిందే . అయితే సీఎం రమేష్ చేస్తున్న దీక్షను ఉద్దేశించి ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు …
Read More »గొప్ప మనస్సు చాటుకున్న సమంత..!!
అందాలగుమ్మ అక్కినేని కోడలు సమంత ఎంత అందంగా ఉంటదో..ఆమె మనస్సు కూడా అంతే అందమైనది .ఎవరికైనా కష్టం వస్తే వెంటనే చలించిపోతుంది.తనకు చాతనైనంత సాయం చేసి గొప్ప మనస్సును చాటుకుంటుంది.అయితే ఇప్పటికే ఆమె ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేద బాలలను ఆదుకుంటోంది. అనారోగ్యంతో ఉన్న బాలలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ తన మానవత్వాన్ని చాటుకుంటుంది.ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని కోడలు సమంత మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. తన …
Read More »కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి దానం నాగేందర్ రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఈ క్రమంలోనే అయన తన రాజీనామా లేఖ ను కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కి మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కూడా పంపారు.రేపు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అయన తెలిపారు. అయితే ప్రస్తుతం అయన ఏ పార్టీ …
Read More »