తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు చెప్పింది.ఇప్పటికే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలో పోస్టులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా వైద్యారోగ్యశాఖకు సంబంధించి 2 వేల 378 పోస్టులకు ప్రభుత్వం పచ్చజెండా ఉపింది . రాష్ట్రంలోని నల్గొండ, సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలీజీలకు ఈ పోస్టులను మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ప్రభుత్వ …
Read More »నల్లగొండలో మరో దారుణ హత్య
రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా కేంద్రంలో మరో దారుణ హత్యా జరిగింది . నల్లగొండ మున్సిపల్ ఛైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ భర్త శ్రీనివాస్ దారుణ హత్య మరువక ముందే మరో దారుణం జరిగింది.అలుగుల పెద్ద వెంకట్‌రెడ్డి అనే వ్యక్తిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా పొడిచి చంపి వెళ్ళిపోయారు.ఈ ఘటన జిల్లాలోని అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలో జరిగింది.అయితే ఈ ఘటనకు భూ తగాదాలే ఇందుకు కారణంగా …
Read More »రైతుబంధుతో రైతులకు నాణ్యమైన విత్తనాలు
రైతుబంధు పథకంతో రైతులు నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసికుంటున్నరు . గతంలో ఉద్దెరకు ఖాతా పెట్టి వ్యాపారుల దగ్గర తీసుకునేటప్పుడు వాళ్ళు నాసిరకం విత్తనాలు ఇవ్వడం రైతులు నష్టపోవడం జరిగేది . ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమా అని రైతుబంధు చెక్కులు నడుచుకుంటూ ఇంటికే రావడంతో చేతిలో డబ్బులు ఉన్న రైతన్నలు ముందే విచారించుకొని విత్తనాల షాపుకు పోయి మంచి కంపెనీ విత్తనాలు కావాలని అడిగి మరీ తీసుకుంటున్నరు . …
Read More »మంత్రి కేటీఆర్ గొప్ప మనసుకు ఫిదా అయిన ఉత్తమ్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీరుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యే, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిదా అయిపోయి ఉంటారని పలువురు చర్చించుకుంటున్నారు. కీలకమైన అంశంపై మంత్రి కేటీఆర్ స్పందించిన మానవత విధానం ఈ చర్చకు కారణం. పూరిగుడిసెలో ఉన్న ఓ వృద్ధురాలి కుటుంబానికి రూ.500 ప్రాపర్టీ ట్యాక్స్ విధించిన చర్యపై తప్పిదాన్ని సరిదిద్దాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. …
Read More »నాలాలపై అక్రమ కట్టడాలను వెంటనే తొలగించండి..మంత్రి కేటీఆర్ ఆదేశం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నాలాల పూడిక పనులు మరింత ముమ్మరం చేయడంతో పాటు పురాతన శిథిల భవనాలు, నాలాలపై అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్డు నిర్మాణ పనులు, నాలాల పూడిక పనులు, శిథిల భవనాల తొలగింపు, జవహర్‌నగర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ పనులపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్ రోడ్ …
Read More »లక్ష మంది ఒకేసారి రాజమండ్రి వంతెన పైకి రావడంతో..ఒక్కసారిగా రైల్వే బ్రిడ్జి ఊగిపోయింది..!!
వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ముగించుకొని తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలోకి అశేష జనవాహిని మధ్య విజయవంతంగా ప్రవేశించింది.ఈ సందర్భంగా తూర్పుగోదావరిలోకి ప్రవేశించే సమయంలో గోదావరి వంతెన రోడ్ కం రైల్వే బ్రిడ్జి జనసంద్రంతో ఊగిపోయింది.జగన్ కు తూర్పు గోదావరి జిల్లా నాయకులూ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. see also;300 పడవలతో …
Read More »లక్ష మందితో రాజమండ్రిలో అడుగు పెట్టిన వైఎస్ జగన్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా నేడు మంగళవారం రాజమండ్రి సాక్షిగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రతో అడుగు పెట్టారు .అయితే ఈ క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మరో మైలురాయిని చేరుకుంది .ఈ క్రమంలో జగన్ పశ్చిమ గోదావరిలో పాదయాత్రను పూర్తి చేసుకుని తూర్పు గోదావరి జిల్లాలోకి …
Read More »చలాకీ చంటికి తప్పిన ప్రమాదం
జబర్దస్త్‌లో తన నవ్వులతో అలరిస్తున్న చలాకీ చంటికి ఇవాళ పెను ప్రమాదం తప్పింది. చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రం 44వ జాతీయ రహదారిపై ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చంటి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు …
Read More »శ్రీరెడ్డికి దిమ్మతిరిగేల నాని భార్య సంచలన పోస్ట్..!!
గత కొన్ని రోజులుగా యువ నటుడు నాని,నటి శ్రీ రెడ్డి ల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే నాని నిన్న శ్రీ రెడ్డి కి లీగల్ నోటిసులు పంపారు.అయితే ఈ క్రమంలోనే ఈ వివాదంలోకి నాని భార్య అంజన ఎంట్రీ అయ్యారు.ఈ నేపధ్యంలో ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. see also:యాక్షన్ స్టార్ గోపీచంద్ `పంతం` షూటింగ్ …
Read More »కేసీఆర్ నాయకత్వంతోనే మైనారిటీలకు సంక్షేమం..!!
రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎస్ యుకె మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందునివ్వడం జరిగింది. ఎన్నారై టీఆర్ఎస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు. see also:మరోసారి తన గొప్ప మనసును చాటుకున్న …
Read More »