Home / SLIDER (page 1809)

SLIDER

” కాలా ” మొదటి రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

నిన్నప్రపంచవ్యాప్తంగా విడుదలైన సూపర్ స్టార్ రజనీకాంత్ నూతన చిత్రం “కాలా”.ఈ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. రంజిత్ పా దర్శకత్వంలో రెండోసారి కూడా రజనీ ఫెయిల్ అయినట్టే కనబడుతుంది. మొదటిసారి కబాలి సినిమాతో దెబ్బతిన్న రజినీకాంత్ ఇప్పుడు కాలా సినిమా తో కాస్త కోలుకున్నప్పటికి.. కలెక్షన్స్ అంతంతమాత్రం గానే కనబడుతున్నాయి. ప్రస్తతం కాలా సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో.. మీరే చూడండి. see …

Read More »

వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!

టీడీపీ అధినేత , ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబు నాయుడి పై ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ చేశారు.బాబు నాలుగేళ్ల పాలన ఓ వినాశనం అని అ‍న్నారు. నిన్నటితోఏపీలో టీడీపీ పార్టీ అధికారం చేపట్టి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా అయన నాలుగేళ్ల ప్రభుత్వ పాలనపై ట్వీట్‌ చేశారు. see also:జ‌గ‌న్ పిలుపు కోసం.. టీడీపీ ఎమ్మెల్యే నిరీక్ష‌ణ‌..! see also: ‘పత్ర్యేక …

Read More »

ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు..సీఎం కేసీఆర్

ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లను కేటాయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. అల్లా దయతో తెలంగాణ …

Read More »

మరోసారి ఫిదా అయిన సమంత..!!

ప్రముఖ సినీ నటి సమంత,రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ఇప్పటికికూడా విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ సినిమాలో ‘రంగమ్మ.. మంగమ్మ’ పాట చాలా పాప్యులర్‌ అయిపోయింది. ఆరేళ్ల పిల్లాడి నుంచి అరవై ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ నచ్చేసింది. ఇటీవల ఓ తాతయ్య పాడిన రంగమ్మ మంగమ్మ పాట బాగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వీడియోను సమంత కూడా రీట్వీట్‌ చేసింది. see …

Read More »

మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గత కొన్నాళ్లుగా పార్టీ మారుతున్నారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే. see also: అందులో భాగంగా మంత్రి అఖిల ప్రియ ,టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.వీరిద్దరి …

Read More »

ఎన్నాళ్ళో వేచి చూసిన తరుణం ..ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త ..!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రంజన్ కానుకగా ఒక తీపి కబురును అందించారు .ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న హోం గార్డులకు తీపి కబురును అందించారు . see also:మంత్రి అఖిల ప్రియ షాకింగ్ డెసిషన్ ..! ఈ క్రమంలో రాష్ట్రంలో పెళ్లకూరు మండలంలో తల్వాయిపాడులో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు . see also: ఈ సందర్భంగా ముఖ్యమంత్రి …

Read More »

తన భార్యతో నల్ల జాతీయుడు శృంగారం చేస్తుంటే వసీం అక్రమ్ చూస్తూ ..!

పాకిస్తాన్ కు ప్రపంచ కప్ తెచ్చిపెట్టిన ఆ జట్టు మాజీ కెప్టెన్ ,త్వరలో జరగబోయే ప్రధాని పదవి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ సతీమణి రేహమ్ ఖాన్ ప్రస్తుతం ఆ దేశం మీడియాలో మారుమ్రోగుతున్న పేరు ..గత కొన్నాళ్లుగా ఇమ్రాన్ ఖాన్ గురించి పలువురి గురించి వ్యక్తిగత విషయాలను ,రహస్యాలను బయటపెడుతూ వస్తున్నారు .  తాజాగా  ఆమె పాకిస్తాన్ సీనియర్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మీద …

Read More »

తగ్గిన పెట్రోల్ ,డీజిల్ ధరలు ..!

పెట్రోల్ ,డీజిల్ వినియోగదారులకు శుభవార్త ..గత కొన్నాళ్లుగా ధరలతో చుక్కలు చూపిస్తున్న పెట్రోల్ ,డీజిల్ ధరలు ఈ రోజు తగ్గాయి .తగ్గాయి అంటే ఓ ఎక్కువగా ఊహించుకోవద్దు .గతంలో ఒక్కపైసా మాత్రమే తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు ఈ సారి కాస్త మెరుగ్గా తగ్గాయి . లీటర్ పెట్రోల్ ధర ఇరవై ఒక్క పైసా నుండి ఇరవై రెండు పైసలు ..లీటర్ డీజిల్ ధర పదిహేను పైసలు నుండి పదహారు …

Read More »

ఈ బాబుకి పవన్ ఏం పేరు పెట్టాడో తెలుసా..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఏపీ లోని విశాఖ జిల్లాలోని పాయకరావుపుటలో పర్యటించిన విషయం తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా పవన్ ఈ నెల 5న పార్టీ ప్లెక్సీలు కడుతూ చనిపోయిన ఇద్దరు తన అభిమానుల ఇళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా భీమవరపు శివ కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. విద్యుత్ షాక్ ఘటనలో చనిపోయిన శివ భార్యను ఓదార్చి తక్షణ సాయంగా 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. …

Read More »

అత్యాచారం చేస్తూ ఫోటో& వీడియో షూట్ ..ఆ తర్వాత …!

సోషల్ మీడియా ..నేటి ఆధునిక సాంకేతిక యుగంలో టీవీ కనెక్షన్ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ ఉండి సోషల్ మీడియా లేని ఇల్లు లేదంటే అత్యాశ ఏమో ..అంతగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారు నేటి యువత.అలా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన ఒక యువతి యదార్ధ గాధ ఇది . SEE ALSO: అసలువిషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat