Home / SLIDER (page 1822)

SLIDER

హైదరాబాద్ ను అందమైన రాజధానిగా తీర్చిదిద్దుతాం..కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను అందమైన, ఆరోగ్యవంత రాజధానిగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . ఇందుకోసం అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటామన్నారు. ప్రపంచ పర్యావరణ ఉత్సవాల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్ హెమ్ తో కలిసి మంత్రి కేటీయార్ నగర శివారులో ఆటవీ శాఖ అభివృద్ది చేసిన భాగ్యనగర్ సందనవనం ఫారెస్ట్ అర్బన్ పార్క్ ను సందర్శించారు. …

Read More »

రాజుగాడు హిట్టా ..ఫట్టా -దరువు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ ..!

సినిమా పేరు: రాజుగాడు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంజనా రెడ్డి కథ సహాకారం : ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ నటీనటులు: రాజ్‌తరుణ్‌, అమైరా దస్తూర్‌, రాజేంద్రప్రసాద్‌, నాగినీడు, ప్రవీణ్‌, సితార తదితరులు ఛాయాగ్రహణం :రాజశేఖర్ సాహిత్యం:రామజోగయ్య శాస్త్రి /భాస్కర భట్ల ఎడిటర్ :ఎంఆర్ వర్మ సంగీత దర్శకుడు: గోపీ సుందర్‌ నిర్మాత: అనిల్‌ సుంకర సంస్థ : ఏకే ఎంటర్ ట్రైన్మెంట్ విడుదల తేదీ: 01-06-2018 రేటింగ్‌: 3.25\5 టాలీవుడ్ …

Read More »

అందరినీ ఆకట్టుకుంటున్న సీఎం కేసీఆర్ SEMI 3డి ఆర్ట్..!!

ఎన్నో త్యాగాలు ,ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడి రేపటికి నాలుగేళ్ళు.గత నాలుగేళ్ళ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టి దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి గా పేరు సంపాదించుకున్నారు.ముఖ్యంగా రైతులకోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అనేక పథకాలను ప్రవేశ పెట్టారు.అందులోభాగంగానే సీఎం కేసీఆర్ ఇటీవల రైతుబంధు కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా పంట పెట్టుబడి కింద ఎకరానికి 4000 చొప్పున సంవత్సరానికి …

Read More »

ముగ్గురికి తలో లక్ష యాబై వేల రూపాయలిచ్చిన పోసాని కృష్ణమురళి ..!

ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ కథ రచయిత ..దర్శకుడు ..నిర్మాత ..నటుడు..అన్నిటికి మించి మంచి మనసున్న వాడు పోసాని కృష్ణమురళి .టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు కథ ,మాటలను అందించిన చాలా సినిమాలని తన దర్శకత్వంలో తెలుగు ప్రజలకందించడమే కాకుండా వందల సినిమాల్లో నటించారు.ఎవరన్న కష్టాల్లో ఉన్నారని తెలిస్తే ఉన్నఫలంగా స్పందించి అండగా ఉంటారు పోసాని . తాజాగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ సాక్షీలో ప్రసారమైన వెన్నుతడితే …

Read More »

‘ఖుషీ’ సినిమా 27 సార్లు చూశా..సంజనా రెడ్డి

మన దగ్గర టాలెంట్ ఉంటె ఏ పనిలోనైన విజయం సాధించవచ్చు.రోజు రోజుకి సమాజం మారుతున్న ఈ రోజుల్లో తెలుగు సినిమాలు ఏ విధంగా వస్తున్నాయో మనందరికీ తెలిసిందే.తెలుగులో కొంతమంది మహిళలు మాత్రమే దర్శకులుగా పరిచయమావుతూ..తమ అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా వారి జాబితాల్లోకి సంజనా రెడ్డి చేరిపోయారు.ఈ రోజు యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా ఆమె రూపొందించిన రాజుగాడు సినిమా …

Read More »

అనసూయకు “ఐ లవ్ యూ” చెప్పిన హైపర్ ఆది ..!

మీరు చదివింది అక్షర సత్యం ..ప్రముఖ తెలుగు టీవీ యాంకర్ అనసూయకు ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రతి గురువారం రాత్రి తొమ్మిదిన్నరకు ప్రసారమై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఐ లవ్ యూ అని చెప్పాడు .మరి దానికి యాంకర్ అనసూయ ఏమన్నారో తెలుసా . అయితే చదవండి మీరే తెలుసుకోండి ఏమి జరిగిందో .ప్రతిగురువారం మాదిరిగా నిన్న గురువారం రాత్రి హైపర్ ఆది స్కిట్ ప్రారంభానికి ముందు …

Read More »

నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా పూర్తి కలెక్షన్లు ఇవే..!!

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ,అను ఇమాన్యుయల్ జంటగా నటించిన చిత్రం నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా . ఈ మూవీ మే 4వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంగీతం విశాల్ -శేఖ‌ర్‌,నిర్మాత‌: ల‌గ‌డ‌పాటి శిరీషా శ్రీధ‌ర్‌,ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: వ‌క్కంతం వంశీ వహించారు.అయితే నా పేరు సూర్య క్లోజింగ్ కలెక్షన్స్ ఈవిధంగా ఉన్నాయి. ఏరియా షేర్స్ (కోట్లలో) నిజాం 12.60 సీడెడ్ 6.80 నెల్లూరు …

Read More »

ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..?

ఆ విషయం తెలియగానే జగన్ వద్దకు భారతి హుటాహుటిన వచ్చి..? కొంచెం జ్వరం వస్తేనే వారం రోజులపాటు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాం..అలాంటిది మండుటెండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ప్రజలకోసం ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గత మూడు రోజులనుండి తీవ్ర జ్వరం,తలనొప్పితో భాధపడుతున్నారు. తీవ్ర ఎండలు, వేడికారణంగా అనారోగ్యానికి గురయ్యారని అక్కడి వైద్యులు చెప్పారు. …

Read More »

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు..!!

దేశ రాజధాని డిల్లీ మహానగరంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఈరోజు నుంచి జూన్ 3 వరకు ఈ సంబరాలు జరగనున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ భవన్ ఆవరణలో హైదరాబాద్ లాడ్ బజార్ ను ప్రత్యేక ప్రతినిధులు వేణు గోపాల చారి, రామచంద్రు తెజావత్, భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్ కుమార్ లు ప్రారంభించారు. హైదరాబాద్ వాతావరణాన్ని …

Read More »

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది.ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగంలేని ప్రతి యువతకు నిరుద్యోగ భృతిని చెల్లిస్తామని 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీనీ టీడీపీ పార్టీ నిలబెట్టుకుంది. ఈ మేరకు నిరుద్యోగ భృతి అమలుపై ఏపీ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో నిరుద్యోగ యువతకు రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat