Home / SLIDER (page 1843)

SLIDER

నేడు హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పర్యటన ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌లోని శివారు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పలు …

Read More »

బీజేపి ఓడిపోవడం చాలా సంతోషంగా ఉంది.. మరోసారి చంద్రబాబు సంచలన వాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.కర్ణాటక రాష్ట్రంలో బీజేపి ఓడిపోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఏపీని నమ్మించి మోసం చేసిన బీజేపి కి అక్కడి  ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు.గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కి కూడా ఇదే గతి పట్టించానని, ప్రజలను మోసం చేసే ఏ పార్టీ అయిన చరిత్రహీనం కాక తప్పదని బాబు విమర్శించారు. విభజన హమీలను నేరవేర్చాల్సిన అవసరం లేదా …

Read More »

సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి కడియం దిశానిర్ధేశనం

‘‘ మీరు ఐఎఎస్ అధికారులు, నిర్ణయాధికారం మీ చేతిలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పుడు పక్షపాతంతో ఉండడంగానీ, ముందే ఒక అభిప్రాయం కలిగి ఉండడం కానీ మంచిది కాదు. మీ దగ్గకుకు వచ్చిన ఫైళ్లను నెలల తరబడి పెండింగ్ లో పెట్టొద్దు. మీరు ఏది రాయాలనుకుంటే అది రాసి పంపాలి. చివరకు మంత్రి, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. కానీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఉండొద్దని,చేసే పనిలో నిమగ్నమై చేయాలి, …

Read More »

చంద్రబాబు డిల్లీ గుట్టు బట్టబయలు చేసిన కన్నా లక్ష్మినారాయణ

ఏపీ ముఖ్యమంత్రి,టీ డీ పీ అధినేత చంద్రబాబు కు చెక్ పెట్టేందుకు బీజేపి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణకు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించార‌న్న సంగ‌తి తెలిసిందే.అయితే గ‌త కొన్ని రోజుల నుండి టీ డీ పీ ,బీజేపీ పార్టీల మ‌ధ్య మాట‌ల‌యుద్ధం కొన‌సాగింది. తాజాగా బీజేపీ కొత్త అధ్య‌క్షుడు క‌న్నా చంద్ర‌బాబ‌పై తీవ్ర‌మైన ఆరోప‌న‌లు చేశారు. బాబు ప్ర‌తీసారి ఢిల్లీకి ఎందుకు వెల్తున్నారో ర‌హ‌ష్యాన్ని అయన వెల్ల‌డించారు.ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు బదులు …

Read More »

ఏపీలో లేటెస్ట్ సర్వే – టీడీపీ సర్కారుపై 60శాతం మంది వ్యతిరేకత..!

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్వేలను ఎంతగా నమ్ముతారో అందరికి తెల్సిందే .తాజాగా అందరూ నమ్మే ఆ సర్వేలో ‘టీడీపీ షాకింగ్ న్యూస్’అంటూ తెలుగు గేట్ వే లో వాసిరెడ్డి శ్రీనివాస్ ఇచ్చిన ప్రత్యేక కథనం మీకోసం ..ఉన్నది ఉన్నట్లుగా “ఆయన సర్వేలను అందరూ నమ్ముతారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన ఏమి చెపితే ఇంచుమించు అదే జరుగుతోంది. అంత నమ్మకం ఆయన సర్వేలంటే తెలుగు …

Read More »

రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డు ..!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ పదకొండో సీజన్లో అతి చెత్త రికార్డును తన పేరిట దక్కించుకున్నాడు .గతంలో మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫిను సొంతం చేసుకున్న ముంబై ఈ ఏడాది మాత్రం అంతగా ప్రభావం చూపించలేకపోయింది .అందులో భాగంగా ఈ సారి కనీసం ప్లే ఆఫ్ లో చోటు కూడా సంపాదించలేకపోయింది . తద్వారా కెప్టెన్ గా రోహిత్ శర్మ పరమ చెత్త రికార్డును తన ఖాతాలో …

Read More »

తిరుమల అక్రమాలపై సీబీఐ విచారణ ..!

ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల మధ్య గత కొంత కాలంగా వివాదం నెలకొన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా తాజాగా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు టీటీడీ ప్రధాన అర్చకుల వయోపరిమితిని తగ్గించారు. దీంతో రమణ దీక్షితులు అర్చకులుగా ఇటివల విరమించారు.అయితే ఆయన మాట్లాడుతూ టీటీడీ వంటశాల గురించి తానూ చేసిన ఆరోపణలపై కట్టుబడి ఉన్నాను .తను చేసిన …

Read More »

టీపీసీసీ “బస్సు యాత్ర”కు రేవంత్ దూరం-కారణమిదే ..!

ఇటివల తెలంగాణ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కోడంగల్ ఎమ్మెల్యే ,టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .పార్టీలో చేరిన గత కొంతకాలంగా అంటిముంటని విధంగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి.అయితే రేవంత్ ఇటు పార్టీ వ్యవహారాలలో ,ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్రలో కన్పించకపోవడం వెనక బలమైన …

Read More »

లోబోకి తప్పిన ఘోర ప్రమాదం-4గురికి తీవ్ర గాయాలు .!

ప్రముఖ టీవీ యాంకర్ లోబో పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడు.రాష్ట్రంలోని జనగాం జిల్లా రఘునాథ పల్లి మండలం నేడిగొండ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర ప్రమాదంలో లోబో త్రుటిలో తప్పించుకున్నారు. వరంగల్ జిల్లా రామప్ప ,భద్రకాళి చెరువు,లక్నవరం ,వెయ్యి స్థంబాల గుడి ప్రాంతాల్లో యాంకర్ లోబో నేతృత్వంలోని బృందం షూటింగ్ పూర్తిచేసుకొని హైదరాబాద్ మహానగరానికి తిరిగివస్తోన్న సమయంలో ఈ సంఘటన చోటు చేస్కుంది . ఈ క్రమంలో లోబో …

Read More »

వారంలో కనీసం రెండు సార్లు చేపలు తింటే..?

మీరు గుండె జబ్బులతో భాధపడుతున్నారా..?అయితే మీ డైట్‌లో చేపలను చేర్చుకోండి. కనీసం మీరు వారంలో రెండు సార్లు చేపలను తినండి. అలా తినడం వలన మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన తాజా పరిశోధనలో తేలింది.చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat