ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తన దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులంటే నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు . ‘నందమూరి తారకరామారావు గారు అత్యుత్తమ, నిజాయతీ గల ముఖ్యమంత్రి. మడమతిప్పని మహావ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువాడి వాడీవేడీ చూపించిన ముఖ్యమంత్రులు వీళ్లిద్దరూ! ది రియల్ ముఖ్యమంత్రులంటే వాళ్లిద్దరే అని చెప్పారు . నాకు రాజకీయాలంటే కొంచం ఆసక్తి …
Read More »జగన్ ప్రజాసంకల్పయాత్ర..144వ రోజు షెడ్యూల్ ఇదే..!!
వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.ఇవాల్టికి పాదయాత్ర 143వ రోజుకి ముగిసింది.ఈ మేరకు 144వ రోజు పాదయత్ర షెడ్యుల్ ఖరారు అయింది.రేపు ఉదయం జగన్ గోపవరపుగూడెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.అక్కడ నుంచి కొండపావులూరు, పురుషోత్తపట్నం, వెంకటనరసింహాపురం కాలనీ, గన్నవరం మీదగా దావాజీగూడెం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా ఇప్పటి వరకు జగన్ …
Read More »మరో కీలక సమావేశానికి మంత్రి కేటీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు మరో ప్రఖ్యాత అంతర్జాతీయ సమావేశానికి హజరుకానున్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో సౌత్ అప్రికాలోని జోహన్సెస్ బర్గ్ నగరంలో జరగనున్న ఇండియా- సౌత్ అప్రికా బిజినెస్ సమ్మిట్లో పాల్గొననున్నారు. దక్షిణాఫ్రికాలోని భారత హైకమీషనర్ కార్యాలయంతోపాటు భారత్, దక్షిణాప్రికా దేశాల వ్యాపార వాణిజ్య శాఖలు, అక్కడి వాణిజ్య వర్గాలు కలిసి సంయుక్తంగా ఈసదస్సును నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశంలో భారత పరిశ్రమలు, వాణిజ్య శాఖ …
Read More »హరీష్ రావు కౌంటర్కి టీ కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్ ..!
తెలంగాణ రాష్ట్ర సమితిపై అవాకులు చెవాకులు పేలుతున్న కాంగ్రెస్ పార్టీకి మంత్రి హరీశ్ రావు ఘాటు కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ జెండా ఏంటో.అజెండా ఏంటో మరోమారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకపోతే ఆ పార్టీలన్నీ బీజేపీకి అనుకూలమన్నట్లుగా కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సోమవారం నాడు సంగారెడ్డిలో …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీకి పెరుగుతున్నమరింత బలం..!
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వందల కోట్లు ఆశ చూపి వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ,ఏంపీలను టీడీపీలో చేర్చుకున్నాడని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్నటి వరకు ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉంది.. దీనికి తోడు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా …
Read More »సచిన్ నిజంగా దేవుడే …!
ఆయన ప్రపంచ క్రికెట్ లోకానికి దేవుడు ..క్రికెట్ అభిమానులు ముఖ్యంగా ఇండియన్స్ ఆయన్ని క్రికెట్ దేవుడుగా కొలుస్తారు ..వన్డే మ్యాచ్ ల్లో నలబై తొమ్మిది శతకాలు ..టెస్ట్ మ్యాచ్ ల్లో యాబై ఒక్క శతకాలతో మొత్తం క్రికెట్ ప్రపంచంలో వంద శతకాలు బాడిన పరుగుల వీరుడు ..క్రికెటే ప్రాణంగా బ్రతికి తన కెరీర్ అంతా క్రికెట్ జీవితమే కొనసాగాడు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ఆయన ఎవరో …
Read More »నేను ఇచ్చిన నీళ్ళు త్రాగి నన్నే తిడతారా ..ప్రజలపై బాబు ఫైర్ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు.గతంలో కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి హోదా లో ఉండి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను వేసే రోడ్ల మీద తిరుగుతారు .నేను ఇచ్చే పించన్లు తీసుకుంటారు .నేను అమలు చేసే పథకాల ద్వారా లబ్ది …
Read More »కేసీఆర్‌ను టార్గెట్ చేయబోయి…కామెడీ పాలయిన కాంగ్రెస్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేయాలనుకున్న ప్రతిసారి..ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నవ్వుల పాలవుతోందనే చర్చ వినిపిస్తోంది. కేసీఆర్‌ను ఎదుర్కునేందుకు అంటూ చేస్తున్న పని సొంతంగా వారినే బుక్ చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈనెల 25వ తేదీన నాగం జనార్ధన్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే నాగం రాకకు ముందే…ఆ జిల్లాలో అగ్గి రాజుకుంది. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో …
Read More »ఈ నెల 25న వైసీపీలోకి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టగానే టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది తన భారీ అనుచవర్గంతో సహా వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి …
Read More »నాలుగు నెలలకు ముందే ….!
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో సారి ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,బీజేపీ ,టీడీపీ ,వామపక్ష పార్టీలకు చెందిన నేతలకు బిగ్ షాకిస్తూ గతంలో విసిరిన సవాలును రీపీట్ చేశారు. గతంలో వచ్చే ఎన్నికల్లోపు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోను అని శపదం చేసిన సంగతి తెల్సిందే.తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా …
Read More »