Home / SLIDER (page 1881)

SLIDER

శ్రీరెడ్డి వ్యవహారం వెనక చంద్రబాబు హస్తం..ముందే చెప్పిన దరువు.కామ్ ..!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,అతని తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన తన అధికారక సోషల్ మీడియాలోని ట్విట్టర్ వేదికగా పలు ఆరోపణలు చేశారు.గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రధానాంశం క్యాస్టింగ్ కౌచ్.ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వ్రేళ్ళు పెనవేసుకోని ఉన్న ఈ అంశాన్ని …

Read More »

భరత్ అనే నేను సూపర్ హిట్..!!

ప్రిన్స్ మహేష్ బాబు ,కైరా అద్వానీ జంటగా నటించిన చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.ఈ సినిమా ద్వారా మహేష్ తన అభిమానులకు ఇచ్చిన హామీని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తో కలిసి నెరవేర్చుకున్నాడు.ఆ సినిమా టీజర్ లో మహేష్ ఓ డైలాగ్ చెప్పాడు. ‘చిన్నప్పుడు మా అమ్మ నాకో మాట చెప్పింది ఒక్కసారి ప్రామిస్ చేసి.. ఆ మాట తప్పితే యు …

Read More »

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైఎస్‌ జగన్‌

తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 68వ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ఘనంగా బాబు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ నేపధ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ చేశాడు.చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు జీవితం గడుపాలని ఆకాంక్షించారు.కాగా …

Read More »

బ్రేకింగ్ : 2019లో ఏపీలో ఎగిరే జెండా ఎవ‌రిదో తేల్చేసిన లోక్‌నీతి-సీఎస్‌డీఎస్-ఏబీపీ న్యూస్ తాజా సర్వే ..!!

ఆంధ్రా ఆక్టోప‌స్‌గా పేరొందిన‌ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ ఇటీవ‌ల కాలంలో త‌న అనుచ‌ర‌గ‌ణంతో చేసిన స‌ర్వేలో వైసీపీనే 2019లో అధికారం చేప‌డుతుందంటూ రిపోర్ట్ విడుద‌ల చేసిన విష‌యాన్ని మ‌రిచిపోక‌ముందే.. లోక్‌నీతి – సీఎస్‌డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా స‌ర్వే కూడా ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ స‌ర్వేతో ఏకీ భ‌వించింది. లోక్‌నీతి – సీఎస్‌డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా స‌ర్వే సంస్థ రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై …

Read More »

చచ్చిపోతున్నా..! అంటూ సమంతా ట్వీట్ ..!

మీరు చదివింది నిజమే ..ఇటివల అక్కినేని ఇంట కోడలుగా అడుగుపెట్టిన సమంతా ఇటు వైవాహిక జీవితంలో అటు సినిమా జీవితంలో విజయవంతంగా దూసుకుపోతుంది.ఈ క్రమంలో సమ్మూ హీరోయిన్ గా ..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ..ప్రముఖ దర్శకుడు సుకుమార్ నేతృత్వంలో వచ్చిన మూవీ రంగస్థలం .. ఇటివల విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ఎన్నో రికార్డ్లను సొంతం చేసుకుంటూ బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగోడుతుంది.ఈ …

Read More »

ఏపీ ప్ర‌త్యేక హోదా ద్రోహులు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్రబాబు నాయుడు, జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌త్యేక హోదా ద్రోహులు. ఆంధ్ర‌ప్రదేశ్ విభ‌జ‌న స‌మ‌యంలో చంద్ర‌బాబాబు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించిన విష‌యం తెలిసి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్ 2014లో టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చారు. అంతేకాకుండా, నాడు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి సాక్షిగా ప్ర‌త్యేక హోదా తెచ్చే బాధ్య‌త నాది అని చంద్ర‌బాబు, ప్ర‌త్యేక హోదా …

Read More »

ఇద్ద‌రు గ‌ల్ఫ్ బాధితుల ఇంట్లో..చిరున‌వ్వులు పూయించిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర యువ‌నేత‌, మంత్రి కేటీఆర్ పెద్ద మనుసు మ‌రోమారు ప్ర‌శంస‌లు పొందుతోంది. వైద్యం కోసం ద‌వాఖ‌న‌కు వ‌చ్చే వారికి గంట‌ల వ్య‌వ‌ధిలో వారి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపి ఇప్ప‌టికే  రాష్ర్టాల‌కు అతీతంగా అభిమానుల‌ను పొందిన మంత్రి కేటీఆర్ తాజాగా ఇద్ద‌రు గ‌ల్ఫ్ బాధితుల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఉపాధి కోసం కువైట్‌ వెళ్లి వివిధ కారణాల వల్ల అక్రమ నివాసితులుగా ముద్రపడి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధపడ్డ ఇద్దరికి …

Read More »

60,000 మంది జీవితాల‌ను మార్చే మ‌రో అద్భుత నిర్ణ‌యం తీసుకున్న సీఎం కేసీఆర్‌

స‌బ్బండ వ‌ర్గాల అభివృద్ధి ల‌క్ష్యంగా, సంక్షేమ‌మే ప్రాధాన్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ‌ సీఎం కేసీఆర్ మ‌రో కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు 60,000 మంది జీవితాల‌ను మార్చే నిర్ణ‌యం తీసుకున్నారు. బోదకాల వ్యాధితో భాదపడుతూ జీవనభృతి కోల్పోయిన వారికీ నెల నెల జీవనభృతి అందిచేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రం బోధకాల వ్యాధిగ్రస్తులకు జీవనభృతి అందించడానికి తగు చర్యలు చేప‌ట్ట‌డం …

Read More »

చింతమనేని నీకు దమ్ము ధైర్యముంటే వచ్చి నన్ను-మహిళ సవాలు .

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బస్సు మీద ఉన్న ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి బొమ్మ చినిగిందని ఆ బస్సు డ్రైవర్ ,కండక్టర్ మీద విరుచుపడుతూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి తెగబడిన సంగతి తెల్సిందే. దీనికి నిరసనగా ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద నిప్పులు చెరిగారు …

Read More »

చంద్రబాబు ఆ పని చేయడం చాలా బాధగా ఉంది..టీడీపీ ఎమ్మెల్సీ

తెలుగుదేశం పార్టీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తన జన్మదినం సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా కోరుతూ ఒక్కరోజు దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే.అయితే చంద్రబాబు జన్మదినం నాడు దీక్ష చేయడం బాధగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు . ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారని అన్నారు.కేంద్రం, మోదీపై సీఎం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat