Home / SLIDER (page 1894)

SLIDER

జెస్ట్ మిస్..అంపైర్ తలపైకి బంతి విసిరారు..వీడియో

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో గురువారం సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు ముంబయి ఇండియన్స్ మధ్య రసవత్తర పోరు జరిగిన విషయం తెలిసిందే. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ ఓపెనర్లు శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహా చాలా వేగంగా చెలరేగి ఆడుతున్నారు. ఈ సమయంలోనే ఫీల్డ్ అంపైర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తు అంపైరుకు తీవ్రమైన గాయంకాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. WATCH OUT UMP! On-field umpire …

Read More »

వారాంతంలో లాభాలతో ముగిసిన మార్కెట్లు ..!

ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఈ వారం బాగా కల్సి వచ్చిందనే చెప్పాలి .దేశ వ్యాప్తంగా కొనుగోళ్ళతో ఆరు రోజులుగా మార్కెట్లు లాభాలతో ముగిశాయి .అందులో భాగంగా వారంలో చివరి రోజైన శుక్రవారం మార్కెట్లు లాభాలతోనే ముగిశాయి .సెన్సెక్స్ వంద పాయింట్లకు పైగా లాభాలతో ట్రేడింగ్ ను మొదలుపెట్టింది.ఒకానొక సమయంలో నూట తొంబై పాయింట్ల వరకు లాభపడింది . కానీ ఈ రోజు శుక్రవారం …

Read More »

ప్రకాష్ రాజ్ నాకు క్లోజ్ ప్రెండ్ ..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో కల్సి మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ్ ను కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూర్ లో కలిశారు.అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ తనకు క్లోజ్ ప్రెండ్ అని అన్నారు . గతంలో పాలించిన ,ప్రస్తుత పాలిస్తున్న కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల పట్ల దేశ ప్రజలు విరక్తి చెంది ఉన్నారు .వారు మార్పును కోరుకుంటున్నారు …

Read More »

దేశానికి మార్పు చాలా అవసరం ..!

ప్రముఖ టాలీవుడ్ విలక్షణ నటుడు ,సీనియర్ నటుడు అయిన ప్రకాష్ రాజ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ రోజు శుక్రవారం నటుడు ప్రకాష్ రాజ్ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి భారత మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ్ ను కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూర్ లో కలిశారు. అనంతరం ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కల్సి …

Read More »

ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు మరల సీఎం కావాలి -జేసీ ..

ఏపీ అధికార పార్టీ టీడీపీ సీనియర్ నేత ,అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధానమంత్రి నరేందర్ మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు .గత కొంతకాలంగా టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల పర్వం కురిపించుకుంటున్న సంగతి తెల్సిందే. తాజాగా టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఏపీకి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఏమి చేయలేదు .నాలుగు ఏండ్లుగా …

Read More »

కోదండరాం మొదటి నుంచి కాంగ్రెస్ మనిషే..ఎంపీ సుమన్

కోదండరాం కొత్త పార్టీకి భయపడేది లేదని పెద్దపల్లి ఎంపీ సుమన్ అన్నారు.ఇవాళ అయన ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ..కోదండరాం మొదటి నుండి కాంగ్రెస్ మనిషే నన్నారు.ఆ పార్టీ పెట్టె సభకు అనుమతి విషయంలో ప్రభుత్వ జోక్యం ఉండదన్నారు.సభ అనుమతి విషయంలో వారు కోర్టుకు వెళ్ళారని..రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదన్న ఆరోపన్లో నిజం లేదన్నారు. టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడమే కోదండరాం పని అని …

Read More »

జాతీయ అవార్డుల జాబితా ఇదే..

ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-2కు మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ కేటగిరీల్లో బాహుబలి-2 అవార్డులు దక్కించుకుంది. 65వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌ను ఇవాళ శేఖర్ కపూర్ విడుదల చేశారు . ఇదీ జాతీయ అవార్డుల జాబితా.. దాదా సాహెల్ ఫాల్కె అవార్డు:  వినోద్ ఖన్నా బెస్ట్ యాక్టర్:  రిద్ధీ సేన్, నగర్ కిర్టాన్ స్ట్ యాక్ట్రెస్:  …

Read More »

 రేపు 9 గంటలకు కనకదుర్గమ్మ వారధి వద్ద వైఎస్‌ జగన్‌ సమక్షంలో..వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే ముమ్మడివరం అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మొత్తం మూడు వేల మంది కార్యకర్తలతో ,రెండు వందల మంది భారీ అనుచవర్గంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం …

Read More »

కేసీఆర్ తో చర్చలు జరపడం చాలా సంతోషంగా ఉంది..మాజీ ప్రధాని దేవెగౌడ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా  జనతాదళ్ అధినేత హెచ్‌డీ దేవెగౌడతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ నటుడు ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై దేవెగౌడతో సీఎం కేసీఆర్ చర్చలు జరిపారు. అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తో దేశ …

Read More »

దేశ ప్రజల సమగ్ర అభివృద్దే మా లక్ష్య౦..సీఎం కేసీఆర్

మాది రాజకీయాల ఫ్రంట్ కాదని .. దేశప్రజల సమగ్ర అభివృద్దే మా లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఇవాళ జనతాదళ్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశమయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌కు దేవెగౌడ స్వయంగా ఎదురెల్లి స్వాగతం పలికారు.భేటీ అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం  కోసం పోరాడిన సమయంలోనూ దేవెగౌడ మాకు మద్దతుగా నిలిచారన్నారు.తెలంగాణ ఉద్యమానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat