బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ వరల్డ్ నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.తాజాగా ఇవాళ విడుదల చేసిన బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్‌లో అతను టాప్ ప్లేస్‌లో నిలిచాడు. భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రెండవ ప్లేయర్‌గా శ్రీకాంత్ నిలిచాడు. పురుషుల విభాగంలో చైనా ప్లేయర్లు డామినేట్ చేసే బ్యాడ్మింటన్‌లో ఇండియన్ షట్లర్‌కు నెంబర్ వన్ ర్యాంక్ రావడం గర్వకారణం. ఇది నిజంగా మన దేశానికి ఎనలేని …
Read More »చిక్కుల్లో సీబీఐ..!!
వైఎస్ జగన్, దేశ రాజకీయాల్లో ఈ పేరు ఓ సంచలనం. ఇప్పుడు ఈ పేరు వింటుంటే దేశంలోని పలు రాజకీయ నాయకుల రోమాలు నిక్కపొడుచుకోవడం తధ్యం. ఓ సారి అందుకు గల కారణాలను పరిశీలిస్తే.. నాడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణ వార్తను తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను ఆదుకునేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రను అడ్డుకునేందుకు నాటి అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు చేయని ప్రయత్నాలంటూ లేవు. …
Read More »వేరీ ఇంట్రస్టింగ్..అమెరికాలో అల్లం టీ అమ్మి 227 కోట్ల సంపాధన..!!
సాధారణంగా మనం తల నొప్పి ఉన్నప్పుడు ,బాగా మత్తుగా ఉన్నప్పుడు వేడివేడిగా ఒక కమ్మని అల్లం టీ త్రాగితే ఎలాంటి మజా వస్తుందో మనందరికి తెలిసిందే. అల్లం టీ అంటే తెలియని వారు ఉండరు. అలాంటి టీ ఒక్కసారి త్రాగితే ఎంతటివారైన ఫిదా కావాల్సిందే. అయితే మనం తయారు చేసే అల్లం టీకి ఆ అమెరికా దేశం మహిళ ఫిదా అయిపోయింది. దీంతో ఆ టీని తన స్వదేశంలో తాను …
Read More »టాలీవుడ్‌లో 17 ఏళ్ల ఒక్కతే అమ్మాయినే 700 సార్లు వాడుకున్నారంట..లైవ్ లో బట్ట బయలు.!
సినిమా ఇండస్టిలో అడుగుపెట్టిన నటిమణుల జీవితాలు సాదారణంగా మొదలై ఎన్నో మాలూపులు తిరుగుతువుంటయి కొన్ని మలుపులు వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటయి.అలాంటిదే తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతూ గత కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసి ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక అందరి జాతకాలను బయటపెడతానంటూ చెప్పినట్లే …
Read More »మరో ఇద్దరి పేర్లు బయటపెట్టిన శ్రీరెడ్డి..!!
శ్రీరెడ్డి, తెలుగువారికే నటన పరంగా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని, అలా కాకుండా పరభాష నటులకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు నటీనటుల కడుపు కొడుతున్నారు. అంతేకాకుండా తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి టాలీవుడ్‌లోని కొందరు ప్రొడ్యూసర్లు, రైటర్‌లు, స్టార్ డైరెక్టర్లు లైంగికంగా వాడుకున్న తరువాత వదిలేస్తున్నారంటూ, అటువంటి బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల టాలీవుడ్‌పై యుద్ధం ప్రకటించింది నటి శ్రీరెడ్డి. అయితే, మంగళవారం ఓ ప్రముఖ …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్ పాలసీ భేష్..సిద్ధు
ఇసుక మాఫియా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని.. ఇసుకను అక్రమంగా రవాణా చేయాలంటేనే భయపడేవిధంగా మైనింగ్ పాలసీ ఉన్నదని పంజాబ్ గనులశాఖ మంత్రి నవ్ జ్యోత్ సింగ్ సిద్ధు ప్రశంసించారు.బుధవారం తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న ఇసుక మైనింగ్ విధానం, ఆన్‌లైన్‌లో ఇసుక విక్రయం తదితర అంశాలపై అధ్యయనం చేయడానికి పంజాబ్ గనుల మంత్రిగా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్ సిద్ధ్దు.. తమ రాష్ట్ర అధికారుల బృందంతో …
Read More »ఇస్రో మరో ఘనత..పీఎస్ఎల్వీసి 41 ప్రయోగం విజయవంతం
భారతదేశ కీర్తి పతాక మరోసారి గగనంలో రెపరెపలాడింది.దేశీయ దిక్సూచి వ్యవస్థ కోసం రూపొందించిన ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ – సీ 41 రాకెట్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి గురువారం ఉదయం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. మంగళవారం రాత్రి వేల ప్రారంభమైన 32గంటల కౌంట్ డౌన్ అనంతరం షార్ లోని …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చాలా బాగుంది..!!
ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత నాలుగేళ్ళుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పలు అభివృద్ధి ,సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ..జనరంజక పాలనా కొనసాగిస్తూ.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చాలా బాగుందని తెలుగు సినీ ఆర్టిస్టు సంఘం తెలుగు రాష్ర్టాల అధ్యక్షుడు నర్సింగ్‌యాదవ్ ప్రశంసించారు. see also …
Read More »ఎంబీసీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు దాడి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు, ఆయన అనుచరులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో సీపీఎం, ఎంబీసీ నాయకులపై దాడికి దిగారు. నగరంలోని అంబర్ పేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నివాళులర్పించిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా అక్కడకు చేరుకున్న వీహెచ్, ఆయన అనుచరులు సీపీఎం నాయకులు, కార్యకర్తలతో ఘర్షణకు దిగారు. దీనితో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి …
Read More »ఏ కన్నతల్లి చూడకూడనిది చూశా.. శ్రీరెడ్డి తల్లి భావోద్వేగం
శ్రీరెడ్డి.ప్రస్తుతం ఎక్కడ చూసినా,ఏ నోట విన్నా శ్రీ రెడ్డి సృష్టిస్తున్న సంచలనమే వినపడుతుంది.శ్రీరెడ్డి లీక్స్ తో తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించిన శ్రీ రెడ్డి అనూహ్య రీతిలో మద్దతు ను కూడగడుతోంది.ఇప్పటికే పలు మహిళా సంఘాలు ,ఐక్య వేదికలు శ్రీరెడ్డికి అండగా నిలుస్తున్నాయి.అయితే తాజాగా టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద౦గా మరీనా శ్రీరెడ్డి విషయం పై తన తల్లి స్పందించింది. శ్రీరెడ్డి తల్లి ఇవాళ ఓ టీవీ చానెల్ …
Read More »