టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు .అత్యంత విజయవంతమైన ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా కోహ్లీ నిలవడంతో వరుసగా రెండోసారి అతన్ని ఈ అవార్డు వరించింది.అన్ని ఫార్మాట్లో అసాధారణ రీతిలో 2818 పరుగులు సాధించి ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే గతేడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు …
Read More »హోదా విషయంలో చంద్రబాబు చేసిన అతి పెద్ద తప్పు ఏంటో చెప్పిన వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర రాష్ట్ర రాజధాని అయిన అమరావతి ప్రాంతంలో కొనసాగుతుంది .ఈ ప్రజసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఉండవల్లి లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు.రాష్ట్రానికి ఒకే …
Read More »3వేలమందితో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే -ముందే చెప్పిన దరువు.కామ్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ తీర్ధం పుచ్చుకుంటాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే .తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .ప్రజాసంకల్ప యాత్ర పేరిట గుంటూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా జగన్ …
Read More »నింగినంటిన పసిడి ధర …!
ఇంటర్నేషనల్ మార్కెట్లో చోటు చేస్కున్న పరిణామాలతో పసిడి ధర ఆకాశాన్ని తాకింది .అంతర్జాతీయ మార్కెట్లో అంతర్జాతీయ పరిణామాలతో పాటుగా అక్షయ తృతీయ కూడా దగ్గరకు వస్తుండటంతో బంగారం ధరకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు బుధవారం ఒక్కరోజే దాదాపు మూడు వందల రూపాయలకు పెరిగింది బంగారం ధర .బులియన్ మార్కట్లో పది గ్రాముల పసిడి ధర రూ.ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల యాబై …
Read More »కమల్ ,రజనీలకు కర్ణాటక షాక్ ..!
సూపర్ స్టార్ రజనీ కాంత్ ,విశ్వ విఖ్యాత నటుడు కమల్ హసన్ కు కర్ణాటక రాష్ట్రం బిగ్ షాక్ ఇచ్చింది .ఇటివల వీరిద్దరూ ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే .అయితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కావేరి జలవివాదం రాజుకుంది. అందులో భాగంగా కావేరి మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ జరుగుతున్నా ఆందోళనలో కమల్ ,రజనీ కాంత్ లు పాల్గొన్నారు .అయితే వీరిద్దరూ నటించిన మూవీలను కర్ణాటక …
Read More »సీఎం కేసీఆర్ ఎప్పుడో చెప్పిండ్రు..!!
పర్యావరణ హితానికి మాత్రమే వినియోగించాల్సిన కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్స్ మేనేజ్ మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా ) నిధులు ఢిల్లీలోని ఒక బ్యాంకు లో మూలుగుతున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో చెప్పారు . పర్యావరణ హితం కోసం ఖర్చు చేయాల్సిన ఆ నిధులను ఆయా రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వకుండా విపరీతమైన జాప్యం జరుగుతున్నదని చాలా కాలం క్రితమే అయన మీడియా ముందే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు . …
Read More »తమన్నాకు అత్యున్నత పురష్కారం ..!
టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నాకు అత్యున్నత పురష్కారం దక్కింది .ఇండస్ట్రీలో దర్శకులు ,నిర్మాతలు,నటుల ప్రతిభను గుర్తించి ఇచ్చే అత్యున్నత పురష్కారం దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్ లెన్స్ అవార్డు.దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ ఈ అవార్డును ఇస్తుంది. తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నాకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.ఇటివల విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ ..చరిత్ర సృష్టించిన బాహుబలి సిరిస్ లో అవంతిక పాత్రలో …
Read More »శ్రీరెడ్డికి అండగా నిలిచిన ఓయూ విద్యార్థి జేఏసీ
తెలుగు సినీ ఇండస్ట్రీ లో తెలుగు నటీమణులకు అవకాశం ఇవ్వడం లేదు ,అవకాశాలు ఇస్తామని చెప్పి నమ్మించి వాడుకొని వదిలేతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా నటి శ్రీ రెడ్డి మీడియా కెక్కి పోరాటం చేస్తూ..సోషల్ మీడియా ద్వార పలువురి భాగోతాలు లీక్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ శ్రీరెడ్డికి ఓయూ విద్యార్ధులు అండగా నిలిచారు.ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణకు వచ్చిన శ్రీరెడ్డి.. చిత్రపరిశ్రమలో …
Read More »40ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడ్ని దుమ్ము దులిపిన జాతీయ మీడియా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పట్టపగలే చుక్కలు చూపించారు ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ కి చెందిన సీఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ భుపెందర్ చౌబి..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే చేయని దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి లోకల్ మీడియా నుండి జాతీయ మీడియా వరకు పబ్లిసిటీ వస్తుందంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా ఇంటర్వ్యూ లకు ముందుంటారు.తాజాగా సీఎన్ఎన్ న్యూస్ ఛానల్ …
Read More »యాదవ, కురుమ శంఖారావం సభ వాయిదా..మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఈ నెల 29న నిర్వహించాల్సిన యాదవ ,కురుమ శంఖారావం సభ వాయిదా వేస్తునట్లు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.ఇవాళ మీడియాతో అయన మాట్లాడుతూ..ఎండల తీవ్రతతో పాటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండులో సభకు రక్షణ శాఖ అనుమతిలో జాప్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకునట్లు చెప్పారు. శంఖారావం సభ కోసం జిల్లాల్లో నిర్వహిస్తున్న సన్నాహక సమావేశాలను …
Read More »