Home / SLIDER (page 1906)

SLIDER

దుమ్ములేపుతున్న” దారి చూడు దమ్మూ చూడు మామ “వీడియో సాంగ్‌

ప్రముఖ నటుడు నాని హీరోగా అనుపమా పరమేశ్వరన్, రుక్సర్‌ మీర్‌ కథానాయికలుగ మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం.ఈ సినిమా ఈ నెల 12 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన వీడియో సాంగ్ ప్రోమోస్‌ను చిత్ర యూనిట్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు .తాజాగా ఇవాళ దారి చూడు దమ్మూ చూడు మామ.. అంటూ సాగే …

Read More »

నేను కూడా శ్రీరెడ్డిలానే చేస్తా.. వీడియో పోస్ట్ చేసిన శ్రీ రెడ్డి

గత కొన్నిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి సంచలనమైన లీకులు ఇస్తూ.. సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌‌లలో నానా హంగామా చేస్తున్న నటి శ్రీరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట శనివారం ఉదయం అర్థ నగ్నంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అదే బాటలో మరో ట్రాన్స్ జెండర్ కూడా నేను శ్రీరెడ్డి బాటలోనే నడుస్తాను అంటూ ఓ వీడియో …

Read More »

నేడు ఢిల్లీకి వైఎస్‌ విజయమ్మ..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకై వైసీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్ష నేటికి మూడో రోజుకి చేరుకుంది.డిల్లీలో ని ఏపీ భవన్ లో నలుగురు వైసీపీ ఎంపీలు దీక్షను కొనసాగిస్తుండగా.. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అస్వస్థతకు లోను కావటంతో ఆయన్నినిన్న బలవంతంగా దగ్గరలోని ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆస్పత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తుండగా.. ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు.అయితే వైసీపీ ఎంపీల …

Read More »

కోదండరాం పార్టీలోకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి..

ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.గత కొన్ని రోజుల క్రితమే టీజేఏసీ చైర్మన్‌ ప్రో. కోదండరాం తెలంగాణ జన సమితి పేరుతో ఒక పార్టీ పెట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఈ నెల 29న టీజేఎస్‌ పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించేందుకు టీజేఎస్‌ నేతలు ఏర్పాట్లను చేస్తున్నారు.అయితే ఈ సభలో కాంగ్రెస్ సీనియర్‌ నేత,  నల్లగొండ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి వెంకటరెడ్డికి స్వయానా సోదరుడైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత , ఎమ్మెల్సీ …

Read More »

రేపు ఖమ్మంలో మంత్రి కేటీఆర్ పర్యటన..!!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ప్రసంగిస్తూ..పార్టీ నేతలను ,కార్యకర్తలను చైతన్య పరుస్తున్న విషయం తెలిసిందే..ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం, ఫౌంటెన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ …

Read More »

‘భ‌ర‌త్ అనే నేను’ ట్రైల‌ర్‌కు ఫ్యాన్స్ ఫిదా..!!

శ్రీమంతుడు తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియం లో నిన్న  ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరై థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.ఈ ట్రైలర్ లో ప్రిన్స్ సీ ఎం గా కనిపిచడంతో మరియు ఆయ‌న నోటి నుండి వ‌చ్చిన డైలాగ్స్‌కి స్టేడియం …

Read More »

భరత్ బహిరంగ సభ..ఎన్టీఆర్ అన్న ఆ ఒక్కమాటతో సభలో..??

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో భరత్ బహిరంగ సభ ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన ఎన్టీఆర్ స్పీచ్ కు అభిమానులందరు ఫిదా అయ్యారు.భరత్ బహిరంగ సభలో మొదటగా నందమూరి తారకరామారావు మనవడ్ని అయిన తను అభిమానులందరికి నమస్కారాలు అని ఎన్టీఆర్ అనగానే చప్పట్లు ,కేరింతలతో సభ మొత్తం మారుమోగింది.‘‘ఈ రోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా. మా ఇద్దర్ని మీరందరూ చూడటం కొత్తగా ఉందేమో …

Read More »

రైతులకు సీఎం కేసీఆర్ కీలక సూచన..!!

తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక సూచన చేశారు.మక్కలకు మద్దతు ధర చెల్లించకుండా గ్రామాల్లో దళారులే తక్కువ ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, దీనివల్ల రైతులు నష్టపోతున్నారని మార్క్ ఫెడ్ చైర్మన్  లోక బాపురెడ్డి, ఎండి జగన్ మోహన్ శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తెలిపారు. మక్కల కొనుగోలు కోసం రుణం తీసుకోవడానికి ప్రభుత్వం పూచీకత్తుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా …

Read More »

అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ ప్రజలు బతికే విధంగా పని చేస్తా.. మంత్రి తుమ్మల

అందరి కంటే గొప్పగా పాలేరు నియోజకవర్గ రైతులు, ప్రజలు బతికే విధంగా పని చేస్తానని రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.ఇవాళ ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ అధికార నివాసం అని, ప్రజల బాధలు తీర్చే కేంద్రమని మంత్రి తుమ్మల అభిప్రాయపడ్డారు.తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన …

Read More »

టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ,కాంగ్రెస్ నేతలు ..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అభివృద్ధి పథకాలకు ఇటు నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలే కాకుండా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు కూడా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు.తాజాగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat