భారతప్రధాన మంత్రి నరేందర్ మోదీకి రక్తంతో రాసిన లేఖ రాశారు కార్యకర్తలు.అసలు విషయానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీమ్ కోర్టు ఎస్సీ ,ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని నీరుగార్చుతుందని ..ఇటివల దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు నిరసనగా భారతీయ దళిత్ పాంథర్స్ పార్టీకి చెందిన కార్యకర్తలు దేశ ప్రధాని మోదీ ,రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖలు రాశారు . అంతే కాకుండా ఇటివల జరిగిన భారత్ …
Read More »టాలీవుడ్ హీరోల్లో నెం.1 ప్రిన్స్ మహేష్ బాబు..!! ఎందులో తెలుసా..?
టాలీవుడ్ లో ప్రిన్స్ మహేశ్ బాబుకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశంలోనే మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్ లిస్ట్ 2014, 2015లో ఆయన చోటు దక్కించుకున్నాడు . ఇప్పుడు 60 లక్షల ట్విట్టర్ ఫాలోవర్స్ తో మహేశ్ బాబు మరో మైలురాయి అందుకున్నాడు. తెలుగులో ఈ ఘనత అందుకున్న తొలి హీరోగా మహేష్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అయితే మహేశ్ ఫాలో అయ్యేది మాత్రం ఆయన బావ, …
Read More »వరస హిట్లతో దూసుకుపోతున్న యువహీరో పేరు చెప్పిన శ్రీరెడ్డి ..!
శ్రీరెడ్డి గత కొంతకాలంగా ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ వినిపిస్తున్న పేరు .తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాగా పెరిగిపోయింది.అసలు నిర్మాత దగ్గర నుండి దర్శకుడు వరకు..క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు ..లైట్ బాయ్ దగ్గర నుండి డాన్స్ మాస్టర్ వరకు అందరి కళ్ళు ఇండస్ట్రీలో ఉన్న ఆడవారిపైనే..గెస్ట్ హౌజులకు వెళ్ళితే కానీ అవకాశాలు ఇవ్వని ఇండస్ట్రీను …
Read More »ప్రధానిగా రాహుల్ చేసే తొలి సంతకం దీని మీదే..!
రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తరపున ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అంటే తడుముకోకుండా టక్కున చెప్పే పేరు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.అయితే రాహుల్ గాంధీ ఒకవేళ ప్రధాన మంత్రి అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకిస్తామని చెప్పి ఇటు రాష్ట్రంలో టీడీపీ సర్కారు అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఐదు కోట్ల …
Read More »నాపై కోపంతో కేంద్రం 5కోట్ల ఆంధ్రులను అణగదొక్కుతుంది ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు బుధవారం రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద జరిగిన దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు నా మీద కోపంతో ఐదున్నర కోట్ల ప్రజలపై కక్ష తీర్చుకుంటుంది. నేను ఏ తప్పు …
Read More »రేపు సిద్దిపేట స్టేడియంలో లీగ్ మ్యాచ్ ఆడనున్న శ్రీలంక అండర్ -15 టీమ్..!!
క్రికెట్ మ్యాచ్ లకు సిద్ధిపేట స్టేడియం కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. గ్రామీణ స్థాయి నుండి వివిధ క్రీడల్లో క్రీడాకారులు నైపుణ్యాలను అందిపుచ్చుకున్న ప్రాంతం సిద్దిపేట.మంత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్న.. క్రిడా అభిమానుల స్పూర్తి ,యువతలో ఉన్న క్రిడా మక్కువను గ్రహించి సిద్దిపేట మినిస్టేడియ గా ఉన్న మైదానాన్ని మరింత అభివృద్ధి చేసి అంతర్జాతీయ ,జాతీయ స్థాయి గుర్తింపు సాధించి పెట్టారు. ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అస్సోసియేషన్ వారి …
Read More »మాల్యాతో సంబంధాలు ఎవరికి?..చంద్రబాబుకా? .జగన్‌కా?.
దేశంలోని ప్రముఖ బ్యాంకులకు ఏకనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ పారిశ్రామిక వేత్త విజయ మాల్యాతో ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంబంధం ఉందని వైసీపీ శ్రేణులు ..లేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలున్నాయి అని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు . అయితే ఎవరికీ ఎవరితో సంబంధాలున్నాయో సవివరంగా ఒక పోస్టు సోషల్ మీడియాలో …
Read More »తెలంగాణ రాష్ట్రంపై మన్మోహన్‌సింగ్ ప్రశంసల జల్లు
తెలంగాణ రాష్ట్రం పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు.భారతదేశంలోనే చిన్న రాష్ట్రమైన అభివృద్దిలో దూసుకుపోతున్నదని కితాబిచ్చారు.దేశంలోనే అత్యుత్తమ పాలన అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అంటూ కొనియాడారు. ఇవాళ దేశరాజధాని డిల్లీలో నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, బండ ప్రకాష్, బడుగుల లింగయ్య యాదవ్‌లను పార్లమెంట్ లాబీల్లో మన్మోహన్ దగ్గరకు తీసుకెళ్లి టీఆర్‌ఎస్ సీనియర్ నేత కే. కేశవరావు పరిచయం చేశారు. …
Read More »టీడీపీలోకి టాలీవుడ్ హీరోయిన్ …!
తెలుగుదేశం పార్టీలో సినీ గ్లామర్ కు ఏమాత్రం తక్కువలేదు.క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరో వరకు అందరూ ఆ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తూనే వస్తున్నారు.ఒక్కముక్కలో చెప్పాలంటే తెలుగుదేశాన్ని స్థాపించిందే అప్పటి ఇప్పటి ఎప్పటి ఎవర గ్రీన్ హీరో నందమూరి తారకరామారావు.అప్పటివరకు కాంగ్రెస్ పాలనలో విసిగిచేంది ఉన్న ప్రజలను విముక్తి చేయడంకోసం టీడీపీ పార్టీని స్థాపించి పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని చేపట్టింది.అంతటి ఘనచరిత్ర ఉన్న ఒక టాలీవుడ్ …
Read More »ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికల్లోస్తే వైసీపీ కంటే టీడీపీకి …!
దేశంలో సర్వేలను..జాతకాలను నమ్మే ముఖ్యమంత్రుల్లో ముందువరసలో ఉంటారు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు.ఆయన అప్పటి ఉమ్మడి ఏపీలోనూ ..ఇప్పటి నవ్యాంధ్ర రాష్ట్రంలోనూ ఆయన ప్రజలాభిష్టం కంటే సర్వేలో వెల్లడై ఫలితాలనే బాగా నమ్ముతారు.తాజాగా జాతీయ మీడియాకు చెందిన ఒక ప్రముఖ నేషనల్ న్యూస్ ఛానల్ ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి అనే అంశం మీద …
Read More »