జాతీయ రాజకీయాల్లోకి అడుగిడనున్నట్లు ప్రకటించిన గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇందుకు తగిన కార్యాచరణను వేగవంతం చేయకముందే ఆయా పార్టీలు తెలంగాణ ముఖ్యమంత్రి వైపు ఆసక్తికరంగా చూస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఆకాంక్షించిన సీఎం కేసీఆర్ ఆయా అంవాలపై తన అభిప్రాయాలు పెంచుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేసిన పలు పొరపాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ తగు రీతిలో స్పందించారని ప్రశంసలు వస్తున్నాయి. ఎస్సీ, …
Read More »అవును..నేను ప్రేమలో పడ్డాను ..ఎవరో తెలుసా ..!
టాలీవుడ్ ముద్దుగుమ్మ ,అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ ప్రేమలో పడింది.ఈ విషయం గురించే ముద్దుగుమ్మే స్వయంగా చెప్పింది.ఇటివల నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో నటించిన మూవీ ఎమ్మెల్యే మంచి జోష్ తో ఉంది అమ్మడు .అయితే అమ్మడు సోషల్ మీడియాలో ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండటమే ప్రేక్షకులు నాకిచ్చిన వరం ..నేను ప్రేమలో ఉన్నాను . ఎవరో తెలిస్తే షాక్ కు గురవుతారు అంటూ తను ఎవరితో ప్రేమలో ఉన్నాను …
Read More »కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,రోడ్లు భావనల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ కొత్తగూడెం ,మణుగూరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మణుగూరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత …
Read More »జగన్ దూకుడుకు గుంటూరు మిర్చి ఘాటు కూడా చిన్నబోయింది ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఇప్పటివరకు చేసిన పాదయాత్ర అంటే దాదాపు పదహారు ఆరువందల అరవై మూడు కిలోమీటర్ల దూరం నడిచిన పాదయాత్ర వేరు తాజాగా …
Read More »శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిది -బాబు ఆస్థాన మీడియా సర్వే ..!
ఏపీలో వెనకబడిన జిల్లాలలో ఒకటి శ్రీకాకుళం ..పేరుకు వెనకబడిన కానీ జిల్లా కానీ రాజకీయ చైతన్యం మాత్రం అంతకు మించి ప్రజల్లో ఉంది.అయితే రానున్న ఎన్నికల్లో ఈ జిల్లాలో ఎవరు పాగా వేయనున్నారు ..ఎవరికీ ఎన్ని స్థానాలు వస్తాయి ..స్థానిక ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అనే అంశం మీద ఒక ప్రముఖ తెలుగు మీడియా అది కూడా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు …
Read More »ఏబీఎన్ “ఆంధ్రజ్యోతి”కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు ..!
ప్రముఖ తెలుగు న్యూస్ మీడియా ఛానల్ కి చెందిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీకి చెందిన నేతల అధ్వర్యంలో కార్యకర్తలు ,పార్టీ శ్రేణులు దాడికి దిగారు. గత కొన్నాళ్లుగా ఈ పత్రిక ,ఛానల్ లో ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై అసత్య వార్త కథనాలు రాయడమే కాకుండా ఏకంగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు సి నరసింహ రావు రాసిన పత్రిక విశ్లేషణలును కూడా ప్రచారం …
Read More »మంత్రి కేటీఆర్ కి ఘనస్వాగతం పలుకుదాం..మేయర్ నరేందర్..
రేపు (బుధవారం ) రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ పర్యటన నేపధ్యంలో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ అద్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నగర మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కి ప్రజలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.నగర అభివృద్దికి అధిక నిదులు కేటాయిస్తూ,నగరాన్ని అభివృద్ది బాటలో …
Read More »ఒకనాటి కల్లోలసీమ త్వరలో కోనసీమ..మంత్రి హరీష్
కాళేశ్వరం నీళ్లతో శ్రీరామసాగర్ రిజర్వాయర్ ను నింపి ఆయకట్టు రైతులకు వచ్చే వానాకాలంలో నీరందించనున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన హెలికాప్టర్ లో జగిత్యాల ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం పనుల పురోగతిని పరిశీలించారు. రాంపూర్ దగ్గర పంపు హౌజ్ పనులను పరిశీలించారు. అతి తక్కువ ముంపు, అతి తక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అద్భుత పథకం శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన …
Read More »పబ్లిసిటీ పిచ్చి పీక్ కు చేరిందా-వీడియో వైరల్ ..!
పబ్లిసిటీకి బ్రాండ్ అంబాసిడర్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నేత ఎవరు అంటే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.రాష్ట్రంలో గత నాలుగు ఏండ్లుగా ఏమి చేయకపోయిన కానీ అది చేస్తున్న ..ఇది చేస్తున్న ..ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అని తన ఆస్థాన మీడియా ద్వారా …
Read More »కేంద్రం మాటలతోనే కాలం గడుపుతుంది..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కొత్తగూడెం మరియు మణుగూరులో పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా మంత్రి ఉదయం పది గంటలకు కొత్తగూడెంకు చేరుకొని జిల్లా కేంద్రంలో ఆరోగ్యలక్ష్మి కేంద్రాన్ని ప్రారంబించారు. అనంతరం వార్డు ఎంపవర్‌మెంట్ సెంటర్‌కు శంకుస్థాపన చేసి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసి ప్రజల చిరకాల వాంఛ …
Read More »