నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చేప్తారు.తాజాగా ఈ సామెత ఏపీ అధికార పార్టీ టీడీపీ నేతలకు సరిపొతుంది.గత నాలుగు ఏండ్లుగా రాష్ట్ర విభజన సమయంలో అప్పటి పాలక ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ పార్టీలు కురిపించిన ప్రధాన హమీలల్లో ఒకటి ప్రత్యేక హోదా .అయితే తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ దాన్ని తుంగలో తొక్కింది. అయితే గత కొన్నాళ్ళుగా ఈ హమీ నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ …
Read More »ఆళ్ళగడ్డలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గెలుపుకు పడిన తోలిబీజం ..!
కర్నూల్ జిల్లాలో వైసీపీ బలాన్ని నిరుపించుకోవాడికి రెడి అవుతుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలిచిన 6 మంది నాయకులు టీడీపీలోచేరారు. అయిన వైసీపీ బలంగానే ఉంది. ఎందుకంటే ఏపీలో అత్యదిక సీట్లు గెలిచింది కూడ ఇక్కడే..అంటే వైసీపీ అనే కదా. కేవలం చంద్రబాబు వందల కొట్లు ఆశ చూపి టీడీపీలోకి లాకున్నారు తప్ప నేతలు కు అసలు తెలుగు దేశంలోకి ఇష్టం లేదు. ఉదాహరణ జిల్లాలోని కోడుమూరు ఎమ్మెల్యే …
Read More »పచ్చి మామిడిని తినడంవలన కలిగే ప్రయోజనాలు ఇవే..!!
మామిడిని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ గా పిలుస్తారు.వేసవికాలంలో వచ్చే పండ్లలో మామిడి చాలా ప్రత్యేకమైనది .శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు మామిడి వలన కలుగుతా యి .వేసవి కాలంలో మాత్రమే వచ్చే పచ్చి మామిడి తినడం వలన అనేక ప్రయోజనాలు పొందవచ్చు .అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అధిక బరువు తగ్గలనుకునే వారికి పచ్చి మామిడి అమోఘంగా పని చేస్తుంది.ఇది శరీరంలో ఏర్పడే చెడు …
Read More »ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బిగ్ షాక్..!
ఆమె ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ..గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచిన మహిళా ఎంపీ ..అయితేనేమి అధికారం కోసం ..పార్టీ ఇచ్చే ప్రాజెక్టుల కోసం నమ్ముకున్న ప్రజలను ..ఎంపీగా గెలిపించిన పార్టీను మోసం చేసి టీడీపీ పార్టీలో చేరింది.ఇంతకూ ఎవరు అని అలోచిస్తున్నరా ఆమె ఎవరో కాదు ..ఆమె కర్నూలు ఎంపీ బుట్టా రేణుక.ప్రస్తుతం ఆమె అధికార టీడీపీ పార్టీలో చేరిన కొన్నాళ్ళు వార్తల్లో …
Read More »వైసీపీలోకి 4గురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ..
ఏపీ గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..తాయిలాల కోసం ఆశపడి అధికార టీడీపీ పార్టీలోకి దాదాపు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ..ముగ్గురు ఎంపీలు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిన సంగతి విదితమే.అయితే తాజాగా టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలలో నలుగురు బ్యాక్ టూ హోమ్ అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు విషయానికి వస్తే పార్టీ మారితే అధికారాన్ని అడ్డుపెట్టుకొని …
Read More »త్వరలో టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ సీనియర్ నేతలు..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగేళ్ళుగా పలు అభివృద్ధి పనులు,దేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ..రాష్ట్ర ప్రజల మన్ననలే కాకుండా దేశ నలుమూల నుండి ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ముఖ్యంగా రాష్ట్రంలోని నర్సంపేట నియోజకవర్గంలో …
Read More »ఈ అమ్మాయిలు ఫోన్ లో ఏం చూస్తున్నారు. ..వారి కళ్లలో ఆనందం..మీకు తెలుసా..
ఏపీ లో వైసీపీ నేత వైఎస్ జగన్ కు అభిమానులు అంతకు అంత భారీగా పెరుగుతున్నారు. ముఖ్యంగా విధ్యార్థుల గుండెల్లో ఉండిపోయోలా ప్రత్యేకహోదా కోసం నిరంతరం గత 4 సంవత్సరాలుగా పోరాడుతున్నాడు. ఖచ్చితంగా వైఎస్ జగన్ ప్రత్యేకహోదా తేస్తాడని ఏపీలో ప్రతి నిరుద్యోగికి,ప్రతి విద్యార్థికి నమ్మకం కలిగింది. ఇక తాజాగా ప్రజా సంకల్పయాత్ర సోమవారం గుంటూరు జిల్లా పేరేచర్ల శివారు నుంచి ప్రారంభమైంది. వైఎస్ జగన్ నడిచే రహదారి పొడవునా …
Read More »ఎన్ని జన్మలెత్తినా కేటీఆర్ సార్ రుణం తీర్చుకోలేం..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మరో సారి తన సహృదయతను చాటుకున్నారు.ఏ సమయంలోనైన ఆపదలో ఉన్నవారికి సహాయం అందిస్తానని తాజాగా మరోసారి నిరూపించుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..గత కొన్ని రోజులుగా ప్రాణాంతక కాలేయ సంబంధ వ్యాధితో భాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారి ప్రాణాలను కాపాడాలంటూ స్వచ్చంద సంస్థ ప్రతినిధి విజేయ్ అనే వ్యక్తి చేసిన చిన్న ట్వీట్ కి వెంటనే స్పందించి..ఆసుపత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి …
Read More »ఉపరాష్ట్రపతిని కలిసిన ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, టీఆర్‌ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ఇవాళ దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో భారతఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. ఎంపీ సంతోష్ కుమార్ తో తన సోదరి, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారు.ఈ సందర్భంగా ఎంపీలిద్దరూ ఉపరాష్ట్రపతి వెంకయ్యతో కాసేపు ముచ్చటించారు.
Read More »జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ..కీలక సూచనలు చేసిన మంత్రి
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో సమర్ధవంతంగా రోడ్లను నిర్వహించేందుకు ఏన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని పురపాలక శాఖామంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని రోడ్ల నిర్వహణ, మరమత్తుల కోసం జీహెచ్ఎంసీకి ప్రతి నెల ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నదని, ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు ఏదురుకాకుండా చూడాలని మంత్రి అధికారులను అదేశించారు. ఈరోజు జలమండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీ, జలమండలి, హెచ్చార్డీసీ, ఇంజరీంగ్ …
Read More »