Andhra New Highways రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలిసి దాదాపు 976 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గాలను విస్తరించి గ్రామాలను పట్టణాలను కలపడానికి సంకల్పించింది. కొత్తగా నిర్మించే రోడ్ల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించగా కేంద్రం ఇప్పటికే అంగీకారాన్ని తెలిపినట్టు తెలుస్తుంది. మార్చి 22వ కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారిల సమావేశం జరగనుంది. …
Read More »Ysrcp Party : సహకార సంఘాలకు ఇచ్చే ఋణాన్ని 20 లక్షలకు పెంచనున్న జగన్ ప్రభుత్వం..
Ysrcp Party రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేద ప్రజలందరికీ ఎంతగానో చేయూతనందిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ పథకాలను ఉపయోగించుకొని తమకు తమ కుటుంబానికి ఆర్థిక పరంగా స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ తగినన్ని వనరులు లేని పేదవారు జగనన్న పథకాలను ఉపయోగించుకొని లబ్ధి పొంది అభివృద్ధి చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సహకార సంఘాలకు కేవలం రెండూ లేదా మూడు …
Read More »Ys Jagan Mohan Reddy : కులం చూడం మతం చూడం.. ఆనాటి మాట నిలబెట్టుకున్న జగన్..
Ys Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రజలందరికీ సమాన అవకాశాన్ని కల్పిస్తున్నారు. కులం చూడం మతం చూడం అంటూ ఆయన ఆనాడు చేసినటువంటి వాగ్దానాన్ని నేడు నిలబెట్టుకుంటున్నారు. తాజాగా ఏపీలో వైయస్సార్ పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారిని చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం వైయస్సార్ పార్టీ తరఫున అభ్యర్థులు …
Read More »మున్నేరు పై తీగల వంతెనకు EPC టెండర్ కొరకు తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ.
హైదరాబాద్ తరువాత అంతటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర సిగలో మరో మణిహారం అయిన మున్నేరుపై తీగల వంతెన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం GO ను విడుదల చేసింది.ఖమ్మం మున్నేరుపై రూ.180 కోట్లతో నిర్మించనున్న తీగల వంతెన కు సంబందించి రాష్ట్ర ప్రభుత్వం EPC టెండర్ ను ఖరారు చేస్తూ జీఓ నెం.90 ను జారీ చేసింది. ఇందుకు గాను ఆయా టెండర్ ను అప్రూవ్ చేయడానికి ప్రభుత్వం …
Read More »ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్‌లు
గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు స్పెషల్ ఆఫర్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది. ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టి-24 టికెట్‌ను ఇప్పటికే అందజేస్తోన్న సంస్థ.. తాజాగా టి-6, ఫ్యామిలీ-24 పేరుతో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.హైదరాబాద్ లోని బస్ భవన్ లో గురువారం టి-6, ఫ్యామిలీ-24 టికెట్ల పోస్టర్లను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. ఈ …
Read More »మహిళలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి
మహిళలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని కోదాడ అభివృద్ధి ప్రధాత,శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అన్నారు. గురువారం మోత ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన 15 మందికి రూ.15 లక్షల కల్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….కళ్యాణ లక్ష్మీ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.కళ్యాణ లక్ష్మీ పేదలకు వరం అని ఆయన అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ …
Read More »జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్టకు చెందిన వార్తా జర్నలిస్టు విఠల్ గారి భార్య క్యాన్సర్ తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు వారికి అండగా నిలిచారు. మానవతాదృక్పథంతో స్పందించి ఎమ్మెల్యే గారు ఈరోజు తన తరపున తక్షణ సహాయం కింద రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పంపి విఠల్ గారికి ఆయన నివాసం వద్ద అందజేశారు. ఈ సందర్భంగా వారు కుటుంబాన్ని …
Read More »జీడిమెట్ల డివిజన్ లో ఎమ్మెల్యే Kp పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని రామరాజ నగర్ లో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా ఈరోజు గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు పాదయాత్ర చేస్తూ కాలనీలో అభివృద్ధి చేసిన పనులు పరిశీలించారు. అనంతరం మిగిలిన ఉన్న పనులు తెలుసుకున్నారు. కాగా నూతన ట్రాన్స్ ఫార్మర్, ఓపెన్ జిమ్, నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా.. వాటి ఏర్పాటుకు …
Read More »మహిళలను సన్మానించిన హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న కొందరు మహిళలకు మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానం చేశారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి కార్యాలయంలో నిన్న బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. సినీ హీరోయిన్ నాగ దుర్గ నాయుడు, ఆంధ్రజ్యోతి చీఫ్ సబ్ ఎడిటర్ …
Read More »రేపు శుక్రవారం బీఆర్ఎస్ఎల్పీ సమావేశం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి … బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఈ నెల 10వ తేదీ (ఎల్లుండి) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం జరుగనున్నది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో .. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా …
Read More »