తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి గురువారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.చల్లా వెంకట్రామిరెడ్డి …
Read More »మొక్కలు నాటిన మేయర్ విజయలక్ష్మీ
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారా హిల్స్ లోని లోటస్ పాండ్ వద్ద ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలోని మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి. రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా అధికారులు, పారిశుధ్య కార్మికులతో కలిసి లోటస్ పాండ్ లో మొక్కలు నాటారు మేయర్. మహిళా పారిశుధ్య కార్మికులకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తిన తనకు తెలపాలని, …
Read More »Organ Donation : అవయవదానం చేసిన మహిళలకు మణిపాల్ హాస్పిటల్ ఘనసత్కారం
Organ Donation తమ అవయవాలు, కాలేయాలు లేదా కిడ్నీ లో కొంత భాగాన్ని తమ కుటుంబ సభ్యులకు దానం చేసే వారిని సజీవ దాతలు అంటారు. వీరు ధైర్యశీలులు, సమర్థులు మరియు త్యాగధనులైన మహిళలు, వీరు తమ దృఢ సంకల్పం, వైద్యం, విశ్వాసం, కృషి ద్వారా తమ కుటుంబాన్ని ఎవరు ఊహించలేనటువంటి సంక్షోభాల నుండి బయట పడేయగలుగుతారు. మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ, సౌత్ ఏషియన్ లివర్ ట్రాన్స్ ప్లాంట్ టీమ్ …
Read More »Vidadala Rajini : రాష్ట్రంలో మహిళా సాధికారతకే పెద్దపీట .. మంత్రి విడదల రజిని..
Vidadala Rajini ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మహిళా సాధికారత సమగ్రభివృద్ధికి పెద్దపీట వేశారని చెప్పుకొచ్చారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మంత్రి రజిని మహిళా సాధికారత సమానత్వం అనే అంశంపై కీలక విషయాలు చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడిన విడుదల రజిని.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంలో మహిళలకు చేయూతన అందిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రతి …
Read More »Arogya Mahila : ఆరోగ్య మహిళా సేవల్లో మహిళకు లభించే ఎనిమిది రకాల చికిత్సలు ఏంటంటే..
Arogya Mahila తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలకు ఎనిమిది రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరీంనగర్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మహిళలకు అందుబాటులోనే ఎన్ని రకాల చికిత్సలపై మాట్లాడారు. అలాగే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెబుతూ …
Read More »Harish Rao : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మూడు కానుకలు అందించిన కేసిఆర్..
Harish Rao అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు కానుకలు అందించనున్నారు అని చెప్పుకొచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న మహిళలందరికీ హరీష్ రావు శుభవార్త చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు మూడు కానుకలు అందించనున్నారని తెలిపారు అందులో ఒకటి ఆరోగ్యం మహిళ రెండోది న్యూట్రిషన్ కిట్ కాగా …
Read More »MLC Kavitha : చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు హాజరవుతాం కానీ.. కవిత
MLC Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జారీ చేసిన నోటీసులపై స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా నా సహకారాన్ని అందిస్తానని చెప్పుకొచ్చారు.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే వారికి నా వంతు సహకారాన్ని అందిస్తానని కానీ ధర్నా …
Read More »IT Minister Ktr : అప్పుడే మహిళా సాధికారత సాధ్యం.. కేటీఆర్
IT Minister Ktr తాజాగా హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు వ్యాపారులకు కల్పించే పలు అవకాశాలు సదుపాయాల కోసం మాట్లాడారు.. తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం!
హైదరాబాద్ లోని నాగోల్, కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళామణులు పాల్గొని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో..భాగంగా..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత ఇంటర్నేషనల్ వైశ్య …
Read More »ఆరోగ్య మహిళ పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య ,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈరోజు బుధవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ పథకం కింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. …
Read More »