Home / SLIDER (page 1941)

SLIDER

బాబుకు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన కేటీఆర్..!

తెలంగాణ ప్ర‌స్తావ‌న వ‌స్తేనే నిత్యం త‌న ఏడుపును ప్ర‌ద‌ర్శించే ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు టీఆర్ఎస్ పార్టీ యువ‌నేత, మంత్రి కేటీఆర్ ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. విభజన చట్టం అమలుపై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సెంటిమెంట్‌తో డబ్బులు రావని, అలా ఇవ్వలేమని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారని, అదే సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇదే విష‌యాన్ని ట్వీట్ చేశారు. దీనిపైనే మంత్రి …

Read More »

ఫలించిన సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌..మంత్రి కేటీఆర్ కృషి..!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యూహ‌ర‌చ‌న‌, రాష్ట్ర ఐటీ, పరిశ్ర‌మ‌లు, చేనేత శాఖ మంత్రి కేటీఆర్ ఆచ‌ర‌ణ వ‌ల్ల చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు వ‌స్తున్నాయి. నేత‌న్న‌లు అధికంగా ఉండే సిరిసిల్లాలో అతిపెద్ద అప‌రెల్ హ‌బ్ ఏర్పాటు కానుంది.  సిరిసిల్ల ప్రాంతంలో 20 ఎకరాల్లో అపరల్ సూపర్ హబ్ ఏర్పాటుకు స‌చివాల‌యంలో ఒప్పందాలు మార్చుకున్న అనంత‌రం  మంత్రి కేటీఆర్ మాట్లాడ‌తుఊ తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నల జీవితాల్లో వెలుగులు చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »

త్వరలో తెలంగాణలో ఆ రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు ..?

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఉప ఎన్నికలు జరగనున్నయా ..?.ఇప్పటికే గత నాలుగు ఏండ్లుగా జరుగుతున్న గల్లీ ఎన్నికల నుండి హైదరాబాద్ మహానగర మున్సిపాలిటీ ఎన్నికల వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తున్న తరుణంలో త్వరలో రాబోయే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమా ..?.అదేమిటి ఎవరు రాజీనామా చేశారు .ఎందుకు ఉప ఎన్నికలు వస్తాయి అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయం ఏమిటి అంటే ..! …

Read More »

జగన్ బాటలో యువహీరో మనోజ్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ యువ హీరో ,మంచు మోహన్ మోహన్ బాబు తనయుడు ,యువహీరో మంచు మనోజ్ కుమార్ నడవనున్నారా ..?అంటే ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతుంది.గత నాలుగు ఏండ్లుగా వైసీపీ శ్రేణులు జగన్ నాయకత్వంలో రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన ప్రత్యేక హోదా …

Read More »

వైసీపీలోకి భూమా నాగి రెడ్డి ప్రాణ మిత్రుడు ఆళ్ళగడ్డ ఏవి సుబ్బారెడ్డి.. ?

ఏపీ రాష్ట్ర రాజకీయాలు క్షణం క్షణం ఎటూ అర్ధం కాకుండా పోతున్నాయి.ఈ నేపథ్యంలో అందరు అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కర్నూలు జిల్లాలో నంద్యాల టిడిపికు చెందిన కీలక నేత ఏవి సుబ్బారెడ్డి త్వరలో వైసిపిలోకి చేరటం ఖాయమని తెలుస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణల్లో రానున్న ఎన్నికల్లోపు కర్నూలు జిల్లా వైసిపిలో అనేక మార్పులు చేర్పులు జరగవచ్చని టీడీపీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందులో భాగంగానే ఏవి కూడా తొందరలోనే టిడిపికి …

Read More »

ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే..మంత్రి కేటీఆర్

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడారు.వరంగల్ మరియు కరీంనగర్ డెవలప్ మెంట్ అథారిటీ లకు అతి త్వరలోనే పాలకమండలిని నియమిస్తామని అని తెలుపారు.ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అధికంగా ప్రోత్సహాకాలిస్తున్నామని చెప్పారు. see also :కేటీఆర్‌ 15 నిమిషాల ప్రసంగం..టాప్ సంస్థ చైర్మ‌న్ ఫిదా..! ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. కార్పొరేషన్లకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తున్న ఘనత …

Read More »

వైఎస్ జగన్ గురించి..ఎన్డీటీవీ మేనేజింగ్‌ ఎడిటర్‌ శ్రీనివాసన్‌ జైన్‌ సంచలన వాఖ్యలు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట పన్నెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రపై జాతీయ మీడియాకు చెందిన సీనియర్ ఎడిటర్ ప్రశంసల వర్షం కురిపించారు.ఆన్ రియాలిటీ చెక్ అనే కార్యక్రమంలో భాగంగా ఎన్డీటీవీ మేనేజింగ్ ఎడిటర్ శ్రీనివాసన్ జైన్ పాదయాత్రలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. See Also:పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు …

Read More »

కాంగ్రెస్ సభ్యులపై నిప్పులు చెరిగిన మంత్రి జగదీశ్ రెడ్డి

ఇవాళ అసెంబ్లీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి కాంగ్రెస్ పార్టీ సభ్యుల  పై నిప్పులు చెరిగారు.శాసనసభలో నిన్న కాంగ్రెస్ పార్టీ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు.నిన్న జరిగిన దాడికి జానారెడ్డి నాయకుడిగా ఉన్నారని అయన ఆరోపించారు.కాంగ్రెస్ నాయకుల తీరు సరైంది కాదన్నారు. స్పీకర్ తన అధికారాల మేరకే కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. …

Read More »

పార్టీ ఫిరాయించిన 22మంది వైసీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు బిగ్ షాక్ ..!

ఏపీ లో వైసీపీ నుండి టీడీపీ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ఆశపడి పార్టీ ఫిరాయించారు. See Also:ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలతో సహా వైసీపీలోకి మాజీ మంత్రి ..! ఈ క్రమంలో రాజ్యాంగం కల్పించిన ఫిరాయింపుల చట్టాన్ని అవహేళన …

Read More »

కారుకు డబ్బులు కట్టలేనోడు ..ఎనబై కోట్లతో ఇల్లు నిర్మించడమా ..!

ప్రముఖ టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ క్రిటిక్ ,ప్రముఖ నటుడు కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద కత్తులు దూశారు.గత కొంతకాలంగా మౌనంగా ఉన్న కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద తాజాగా ట్విట్టర్ సాక్షిగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.అందులో భాగంగా కత్తి మహేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీ మొదట్లో భానిసత్వమే ఉంది.తాజాగా అది అవినీతి అక్రమాలు చేసే స్థాయికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat