భారతదేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ స్పందించారు. SEE ALSO :ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…మన …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..ఒకే జిల్లాలో 5 మంది ఎమ్మెల్యేలు..యూటర్న్
ఆంద్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ అంటేనే సర్వేల పార్టీ… నాయకుల పని తీరు ఎలా ఉంది అనేది పార్టీలో సర్వేద్వారా వారి గ్రాఫ్ ను తెలుసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబు… దాని ప్రకారం వారికి మంత్రి పదవులు కూడా ఇస్తారు. అయితే ఇంకా వచ్చే ఎన్నికలకు సంవత్సర సమయం ఉంది .కాని ఇప్పటి నుంచే ఆశావాదులు పార్టీలో సీట్ల కోసం కష్టపడతున్నారు. రాయబారాలు చేస్తున్నారు పార్టీ అధినేతలతో.. అయితే వైసీపీ …
Read More »ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట ఎయిర్ పోర్టులో వింగ్స్ ఇండియా 2018 ఏరోస్పేస్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.అనంతరం మంత్రిమట్లాడుతూ.. ఏరో స్పేస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు.ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నాయన్నారు. SEE ALSO :బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్‌ల వివాహం..!! టీఎస్ ఐపాస్ ద్వారా పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ …
Read More »కేసీఆర్ కిట్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర తెలంగాణ..కడియం
రాష్ట్ర మహిళలకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే వరకు ప్రతి స్థాయిలో చేయూతనిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోందన్నారు. గర్భిణీ మహిళలకు ప్రసవానికి ముందు మూడు నెలలు, ప్రసవం తర్వాత మరో మూడు నెలలు పని చేయకుండా ఉండేందుకు నెలకు 2వేల రూపాయల చొప్పున …
Read More »నేను రెడీ….మీరు రెడీనా..? వైఎస్ జగన్
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన పై వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పందించారు.ఇవాళ ఉదయం అయన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ..అరుణ్ జైట్లీ ప్రకటన పాతదేనని …రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు చంద్రబాబు తలొగ్గడం శుభపరిణామమేనని అన్నారు.అయితే ఇంకా ఎందుకు ఎన్డీఏలో కొనసాగుతున్నారో చెప్పాలని వైఎస్ జగన్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. see also :బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, …
Read More »మహిళా స్టార్టప్‌లకు ‘వీ-హబ్’..! నేడు ప్రారంభించనున్న కేటీఆర్
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జిస్తున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి సిద్ధమైంది. స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంప్‌సలో ఏర్పాటుచేసిన టీ-హబ్ తరహాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా వీ-హబ్(విమెన్ ఆంత్రప్రెన్యూర్ హబ్)ను అందుబాటులోకి తేనుంది. see also :ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా …
Read More »ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..!
ప్రత్యేక హోదాపై గురువారం సాయంత్రం అరుణ్ జైట్లీ ప్రకటన.. ఆ ప్రకటనపై చంద్రబాబు స్పందన నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్రలో ఉన్న వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా సంతరావురులో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.ఈ మీడియా సమావేశం ప్రారంభంలో ఆయన మీడియా ప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులు కూడా తన ప్రెస్‌మీట్‌కు రావడంపై జగన్ అభ్యంతరం తెలిపారు. see also..బిగ్ బ్రేకింగ్: జగన్‌పై ఈడీ ఉత్తర్వులను కొట్టేసిన …
Read More »కూలీ పనికి వెళ్తున్న మహిళలతో నీళ్ల మంత్రి హరీశ్ ముచ్చట్లు
70 ఏండ్ల సంది ఈ శనిగరం చెరువును పట్టించుకున్న పాపాన పోలే సారూ., ఇయ్యాల నువ్వొచ్చినవ్ సారూ అని నీళ్ల మంత్రి హరీశ్ రావుతో శనిగరం మధ్య తరహా ప్రాజెక్టు చెరువు సందర్శనలో ఆ గ్రామానికి చెందిన 72 ఏళ్ల వృద్ధుడు వీరయ్య కాసేపు చర్చించారు. నువ్వు వచ్చుడు మొదలైన తర్వతే.. చెరువు మంచిగ అయితందని తనదైన శైలిలో వివరించారు. – వచ్చే వాన కాలం నాటికి చెరువులు ఎండటం …
Read More »20 ఏళ్లుగా టీడీపీలో ఉన్న నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
ఏపీలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం వైసీపీ పార్టీ అధ్యక్షుడు ,ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా ఒంగోలు నియోజక వర్గంలో జరుగుతుంది. ఆశేశ జన మద్య పాదయాత్ర కొనసాగుతుంది.జగన్ తో ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు.106 వ రోజు బుధవారం ఉదయం వైఎస్ జగన్ ఇంకొల్లు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించి.. జరుబులపాలెం, కొడవలివారిపాలెం మీదుగా కేశరపుపాడు చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరించారు. …
Read More »ఏప్రిల్ 29న 10లక్షల మందితో భారీ బహిరంగ సభ..మంత్రి తలసాని
మార్చ్ 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గొల్ల ,కురుమల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.గొల్ల ,కురుమ ప్రభంజనం పేరిట సుమారు పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్పారు. see also :పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇవాళ మంత్రి తలసాని బహిరంగ సభ విషయమై యాదవ సంఘం …
Read More »