కడప జిల్లా పులివెందుల అభివృద్ధిపై చర్చకైనా, రచ్చకైనా సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం అన్నంత పనీ చేశారు. అధికార బలంతో రౌడీల్లా రెచ్చిపోయారు. పూల అంగళ్ల సర్కిల్ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఫిబ్రవరి 28న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించి ‘చర్చకు …
Read More »నేడు వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ సుడిగాలి పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.ఈ క్రమంలో మంత్రి ఉదయం 11.30 గంటలకు వరంగల్ నగరనికిచేరుకొని..హాసన్ పర్తి మండలం అనంత సాగర్ లోని ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకొని ఐటీ ఇంక్యుబే షాన్ సెంటర్ ను ప్రారంబించి విద్యార్థులతో బేటీ కానున్నారు.మధ్యాహ్నం 12.15గంటలకు ఎస్ఆర్ కళాశాల నుండి బయలుదేరి హన్మకొండ బాలసముద్రంలోని పచ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి 12.30గంటలకు చేరుకుంటారు.క్యాంప్ కార్యాలయ౦ …
Read More »తెలంగాణ బీజేపీకి సీనియర్ నేత గుడ్‌బై
ఇటీవల వరుస షాక్‌లు ఎదుర్కుంటున్న తెలంగాణ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అఖిలభారత ఈఎస్‌ఐసీ సభ్యుడు కపిలవాయి దిలీప్‌కుమార్ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి లేఖ రాశారు. తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి రాసిన లేఖలో ఆయన స్పష్టం చేశారు. see also :సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా …
Read More »డిల్లీ గద్దె మీద కూర్చోగల సత్తా ఉన్నలీడర్ కేసీఆర్..కత్తి మహేష్
దేశ రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రత్యామ్నాయం ఏర్పడాలన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ నిర్ణయంపై పలు ప్రాంతాయ పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అంతేకాదు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని వాళ్లు స్వాగతించారు. దేశ రాజకీయాల్లో మార్పు …
Read More »సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.. పవన్ కళ్యాణ్
ప్రత్యేక హోదా ఇస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వలేమని తెగేసి చెప్పాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని .. ప్రత్యేక హోదా కోసం ముందుకెళ్తున్న ప్రతి ఒక్కరికీ ఇవి కొండంత నైతిక బలం ఇచ్చిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు. ఆదివారం జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ అంశంపై మాట్లాడాల్సిన అవసరం లేకపోయినప్పటికీ సాటి తెలుగువారిగా స్పందించి మద్దతు తెలిపినందుకు ముఖ్యమంత్రి …
Read More »దేశంలో మార్పు తెలంగాణ నుండే..సీఎం కేసీఆర్
దేశంలో మార్పు తెలంగాణ నుండే మొదలైంది..తెలంగాణే నాయకత్వం వహించి తీరుతుంది అని గులాబీ దళపతి,ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించిన బహిరంగ సమావేశంలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు..త్వరలోనే దేశప్రజల తలరాతను మారుస్తామని చెప్పారు .అవసరమైతే నేను అన్నిటిని దగ్గర ఉండి మరి చూసుకుంటా అని అన్నారు . పదిలక్షల కిలో మీటర్ల దూరమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది..నాడు తెలంగాణకై బయలుదేరినప్పుడు ఎన్నో అవమానాలకు …
Read More »కేసీఆర్ కు జై కొట్టిన మమతా బెనర్జీ,పవన్ కళ్యాణ్
అవసరమైతే దేశ రాజకీయాల్లోకి వస్తానని నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఇప్పటికే దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇప్పటికే కేసీఆర్‌కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు.కేసీఆర్ జీ మీ వెంటే నడుస్తాం అని మమత బెనర్జీ స్పష్టం చేశారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు..కేసీఆర్ గారు …
Read More »సీఎం కేసీఆర్ తో కల్సి నడుస్తాం-ఏపీ మాజీ మంత్రి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి పలువురు నుండి మద్దతు లభిస్తుంది.నిన్న శనివారం ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటె బీజేపీ ,బీజేపీ అధికారంలో ఉంటె కాంగ్రెస్ పార్టీ ధర్నాలు రాస్తోరోకులు చేయడం తప్ప దేశ ప్రజలకు ,రైతాంగానికి ఎటువంటి న్యాయం జరగలేదని ..అందుకే సరికొత్త నాయకత్వం కావాలని ఆయన అన్నారు …
Read More »సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా ..?వీలుందా ..?ఎలా ..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న శనివారం సాయంత్రం ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజలు సరికొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.ఒకవేళ అవసరమైతే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను ఆయన బహిరంగంగానే ప్రకటించారు.దీంతో ఇంట బయట చర్చలు జరుగుతున్నాయి.అయితే ప్రస్తుత పరిస్థితిలో సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి అవుతారా ..అయితే ఎలా అవుతారు …
Read More »కేసీఆర్ ఎవరికీ లొంగరు ప్రజలకు తప్ప..!
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారపగ్గాలు చేపట్టడంతో కోస్తాంధ్ర పెట్టుబడిదారి వర్గాల కళ్లు మండుతున్నాయి. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ నలుమూలలకు తీసుకెళ్లి ..సబ్బండ వర్గాలను తెలంగాణ ఉద్యమంలోకి నడిపించి ..తెలంగాణ ఎందుకు కావాలి ? ఎందుకు రావాలి ? అన్నది సూక్ష్మంగా అందరికి వివరించి తెలంగాణ సాధించిన కేసీఆర్ తెలంగాణలో అధికారంలోకి వస్తాడని చంద్రబాబు అనుకూల ..చంద్రబాబు కొమ్ముకాసే సీమాంధ్ర మీడియా మాఫీయా ఏ మాత్రం అంచనా …
Read More »