Home / SLIDER (page 1994)

SLIDER

స‌రైనోడి నుండి నిఖార్సైన‌ రాజ‌కీయం.. టీడీపీ త‌మ్ముళ్ళ స‌ర‌దా తీరిపోతుందా..?

వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి ప‌క్కా వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నారు. ఏపీలో ఉన్న కోట్ల మంది ప్ర‌జ‌లకు సెంటిమెంట్‌గా ఉన్న ప్ర‌త్యేక హోదాను త‌న‌కు అనుకూలంగా మార్చుకొని… గ‌త కొన్నేళ్లుగా జ‌గ‌న్ పై టీడీపీ బ్యాచ్ చేస్తున్న కామెంట్స్‌కు చెక్ పెట్ట‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయాక ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొద‌టి నుండి ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైసీపీ ఏపీలో పోరాడుతూనే ఉందని అందరికీ తెలిసిన సంగతే. …

Read More »

పార్టీ మారడం పై దసోజు శ్రవణ్ క్లారిటీ..!

కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ పార్టీ మారడం పై స్పష్టత ఇచ్చారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లో బీసీలకు అన్యాయం జరుగుతోందని.. అందుకే పార్టీ వీడుతున్నానని తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్   చేసి  పోస్టు సృష్టించారన్నారు.దీని పై అయన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నరు .ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్న వారికి త్వరలోనే బుద్ధి చెప్తామని హెచ్చరించారు.  

Read More »

ఎల‌గెల‌గా.. కేసులు మాఫీ కోస‌మే.. జగన్ ఎత్తుగడ‌లా.. మిరాకిల్ జోక్ బాబాయ్..!

వైసీపీ అధినేత జగన్ చేసిన సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న దెబ్బ‌కి ఏంచేయాలో అర్ధంకాక అధికార టీడీపీ ప‌చ్చ వ్యాఖ్య‌ల‌కు దిగుతోంది. జగన్ రాజకీయాలన్నీ డ్రామానేనని కొట్టిపారేసింది. మంత్రులు గంటా శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు త‌మ‌లోప‌ల ఉన్న ప‌చ్చ విషాన్ని బ‌య‌ట‌కు క‌క్కుతున్నారు. అంతే కాకుండా ఏప్రిల్ 6వ తేదీన రాజీనామాలు చేస్తామని ప్రకటించిన జగన్ ఏప్రిల్ ఒక‌ట‌వ‌ తేదీ అని …

Read More »

చంద్ర‌బాబు గ్యాంగ్‌కి బిగ్ షాక్…!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ్యాంగ్‌కి తాజాగా బిగ్ షాక్ త‌గిలింది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు జైలుశిక్ష విధించింది. గతంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు వట్టి వసంతకుమార్‌ను కొట్టిన కేసులో చంతమనేనికి బీమడోలు కోర్టు బుధవారం మూడేళ్లు జైలు శిక్ష విధించింది. 2011 జన్మభూమి కార్యక్రమంలో ప్రస్తుత దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అప్పటి మంత్రి వట్టి వసంతకుమార్ పై దాడిచేసినట్లు కేసు …

Read More »

ఓ మై గాడ్‌.. జగన్ జ‌స్ట్ మిస్‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్ మోహ‌న్ రెడ్డి నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నాడు. ఉద‌య‌గిరి నియోజ‌క వ‌ర్గంలో జోరుగా సాగుతున్న జ‌గ‌న్ పాద‌యాత్రలో అప‌శృతి చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 8 గంటలకు కలిగిరి మండలం నుంచి పాదయాత్రను స్టార్ట్ చేసిన జ‌గ‌న్ కృష్ణారెడ్డి పాలెం, కుడుములదిన్నే పాడు, తెళ్లపాడు క్రాస్ చేరుకోగానే… తమ అభిమాన నాయ‌కుడికి స్వాగతం పలుకుతూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు బాణసంచా కాల్చారు. …

Read More »

రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్లు విడుదల..!

ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ…తన వినియోగదారులు ఎంతో కాలంగా ఎదిరిచుస్తున్నరెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ పేరిట ఈ రోజు రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను గత కొంత సేపటి క్రితం విడుదల చేసింది. ఈ ఫోన్లు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగానే షియోమీ ఈ ఫోన్లను విడుదల చేసింది.అయితే బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, లేక్ బ్లూ రంగుల్లో లాంచ్ అయిన …

Read More »

లవర్స్ డే రోజున శుభవార్త చెప్పిన జియో..!

ప్రముఖ రిలియన్స్ జియో సంస్థ ప్రేమికుల రోజు శుభవార్త తెలిపింది.ఇప్పటికే అఫర్లపై ఆఫర్లు ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తున్న జియో..ఇప్పుడు కొత్తగా ‘కై’ ఓఎస్‌తో పనిచేసే ఫేస్‌బుక్ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఈ రోజు నుండి జియో యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.ట్రాన్స్‌ఫార్మేషనల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రపంచంలోనే అతి చవకైన ఫీచర్ ఫోన్. ఈ ఫోన్‌ను విడుదల చేయడం ద్వారా దేశంలోని 2జీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat