Home / SLIDER (page 1997)

SLIDER

అమ్మా అమ్మా అని పిలిచి ..చివరికి ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో జరిగిన ఈ యదార్థ సంఘటన యావత్తు అక్కడ ఉన్నవారి యొక్క ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది.అమ్మా అమ్మా అని ఎంత సేపు పిలిచిన కానీ అమ్మ లేవలేదు .పాపం పసివాడు పిలిచి పిలిచి అలచి సోలచి పోయి నిరసించి చివరికి నిద్రలో జారుకున్నాడు పసివాడు . ఈ హృదయ విదారక సన్నివేశం ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.సమీనా …

Read More »

వైసీపీ శ్రేణులు తలెత్తుకునే వార్త ..ఈసారి ఏపీ ప్రజలు పట్టం కట్టడం ఖాయం..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఎనబై ఆరో రోజు పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో నిన్న సోమవారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అయిన తర్వాత నెల్లూరులో వైసీపీ ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ ,నియోజక వర్గ సమన్వయ కర్తలతో పాటు కల్సి దాదాపు రెండు …

Read More »

తెలుగు మీడియా ఛానల్ లో ప్రసారం కానీ వీడియో దరువు చేతిలో ..

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి రైతుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.నిన్న సోమవారం గుంటూరు జిల్లాలో తుళ్ళూరు మండలంలో వెంకటపాలెం గ్రామంలో నీరు ప్రగతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విన్నవించుకున్నారు.ఈ క్రమంలో కృష్ణాజిల్లా జి కొండూరు మండలానికి చెందిన రామాంజనేయులు మాట్లాడుతూ టీడీపీ సర్కారు …

Read More »

ఎక్కువచేస్తే హీరోయిన్ల తొకలను కత్తిరిస్తాం ..శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు

మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )అధ్యక్షుడు ,సీనియర్ నటుడు శివాజీ రాజా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 28న అమెరికాలో డల్లాస్ నగరంలో మా సిల్వర్ జుబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.తమ అసోసియేషన్ కు అన్ని వేళల అండగా ఉంటూ సాయసహకరాలను అందిస్తున్ననాగార్జున , బాలకృష్ణ,చిరంజీవి,మోహన్ బాబు ,వెంకటేష్ ,మహేష్ బాబు గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే తమ అసోసియేషన్ కు …

Read More »

ఒక్కసారి “కేసీఆర్ తాతను “చూడాలని ఉంది…మూడు ఏళ్ళ విఘ్నేశ్ కోరిక..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూడాలని ..ఆయనతో ఒక్క ఫోటో దిగాలని..ఎవరు మాత్రం కోరుకోరు.ఈ లోకాన్ని నడిపించే దేవుడ్ని చూడాలని కోరుకుంటారో లేదో కానీ నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ స్వరాష్ట్రాన్ని సాధించి నిజం చేసిన నాటి ఉద్యమ రథసారధి నేటి బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ గార్ని మాత్రం ఒక్కసారి అయిన కలవాలని కోరుకుంటారుఅ.అలా కోరుకునే …

Read More »

అతి తక్కువ ధరకే ఇంటెక్స్ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ ‘ఇంటెక్స్’ మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ‘ఆక్వాలయన్స్ టీ1 లైట్’ పేరుతో సోమవారం దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ. 4,449. ఈ మొబైల్ 21 భాషలను సపోర్టు చేస్తుందని ఇంటెక్స్ టెక్నాలజీస్ డైరెక్టర్ నిధి మార్కేండేయ తెలిపారు. ఇంటెక్స్‌ వాల్యూ యాడెడ్‌ సర్వీసులు ఎల్‌ఎఫ్‌టీవై(సింగిల్‌-స్వైప్‌ యాక్సెస్‌), డాటాబాక్‌, ప్రైమ్‌ వీడియాలు దీనిలో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. …

Read More »

నల్గొండ జిల్లాలో సంచలనం-మరో కాంగ్రెస్ నేత దారుణ హత్య …

తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో ఇటివల నల్గొండ మున్సిపల్ చైర్ పర్శన్ లక్ష్మీ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ దారుణ హత్య సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో నేత దారుణ హత్యకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లాలో తిరుమలగిరి మండలంలో చింతలపాలెం గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కాంగ్రెస్ నేత ధర్మానాయక్ పై గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడి చేసి మరి హత్య చేశారు. మంగళవారం …

Read More »

అక్రమ సంబంధం.. మంచం కింద బాంబు పెట్టి మరీ..

ప్రస్తుతం లోకంలో ఎక్కడ చూసిన కానీ అక్రమ సంబంధాల గొడవే.భార్య ఉండగా భర్త ఇంకొకరితో ..భర్త ఉండగా భార్య ఇంకొకరితో ఇలా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తమకు అడ్డు వస్తున్న భార్యను ,భర్తను అడ్డుతగిలించుకోవడానికి హత్యలాంటి దారుణాలకు కూడా పాల్పడుతున్న పలు సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం. see also :వాడెంత..! వాడి బతుకెంత..!! చంద్రబాబుని ఏకి పారేసిన మోహన్ బాబు తాజాగా మరో ఇలాంటి దారుణమైన సంఘటన వెలుగులోకి …

Read More »

విజయవాడ కార్పోరేషన్ లో తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు …

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన తమ్ముళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఇటు ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుదుకే కాదు ఏకంగా ఆ దేవా దేవుడికి కూడా అర్ధం కాకుండా పోయింది.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో బెజవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో అధికార టీడీపీ పార్టీలో ముసలం మొదలైంది.నగర మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అయిన కోనేరు శ్రీధర్ పై తెలుగు తమ్ముళ్ళు తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ …

Read More »

కన్నతల్లి లాంటి పార్టీను మోసం చేస్తారా అని ఎదురుతిరిగిన మహిళలు..

ఏపీలో పార్టీ ఫిరాయించినఎమ్మెల్యేలకు ,ఎంపీలకు ప్రజల నుండి పలు అవమానాలు చిత్కారాలు ఎదురవుతున్నాయి.నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ప్రజలను మోసం చేసి..పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీ మారిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి గిద్దలూరు అసెంబ్లీ నియోజక్ వర్గం నుండి గెలుపొంది అధికార టీడీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపించిన తాయిలాలకు ఆశపడి ఫిరాయించిన ఎమ్మెల్యే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat